Daily Current Affairs in Telugu 18-09-2020
ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో సింగపూర్ దేశం టాప్ :
ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో భారతదేశంలో ప్రదాన నగరాలు కాస్త వేనుకంజ వేసాయి.ఈ జాబితాలో సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఐఎండి ఎస్యుటిడి లు సర్వ్ చేసి 2020స్మార్ట్ సిటీల సూచీని తయారు చేసాయి.ఈ జాబితాలో గతేడాదిలో పోలిస్తే భారతీయ నగరాల ర్యాంకులు దిగజారాయి. జాబితాలో హైదరాబాద్ 85,న్యుడిల్లి 86 ముంబై 93,బెంగళూర్ 95 వ స్థానం లో నిలిచాయి. 2019లో ఈ నగరాలు వరుసగా 67,68,78,79 స్థానాలు దక్కించుకున్నాయి. కరోనా సంక్షోబానికి తయారుగా లేకపోవడంతో దేశీయ నగరాలు ఇబ్బంది పడ్డాయని సర్వే తెలిపింది.సాంకేతిక నిత్యనూతనం గా (అప్ టు డేట్ )లేని చోట కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఈ జాబితాలో సింగాపూర్ తర్వాత హెల్సింకి జ్యురిచ్,ఆక్ల్యాండ్ ,ఓస్లో ,కోపెన్ హెగెన్ ,జెనివ ,టైఫీ ఆమ్స్టార్ డాం ,న్యూయార్క్ లు ఉన్నాయి. ఈ జాబితాను రూపొంచడం కోసం ప్రతి నగరంలో వందలాది మందిని సర్వే చేసారు.ఈ సర్వ్ కోసం 15సూచికలను వాడారు. కీలకంగా ఆరోగ్యం,బద్రత,రవాణా,అవకశాలు,పాలన,తదితర అంశాలలో సాంకేతిక వినియోగం పై సర్వేలో ఎక్కువ ద్రుష్టి పెట్టారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ స్మార్ట్ సిటీల జాబితాలో సింగపూర్ దేశం టాప్
ఎవరు: సింగపూర్ దేశం
ఎక్కడ: సింగపూర్
ఎప్పుడు: : సెప్టెంబర్ 18
నేషనల్ సైబర్ పవర్ ఇండెక్స్ జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన భారత్ :
సైబర్ సామర్ద్యం విషయంలో భారత్ ప్రపంచంలో 21 లో వ స్థానంలో ఉన్నట్లు హార్వర్డ్ కెనెడి స్కూల్ చెందిన బెల్ ఫేర్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్ నేషనల్ అఫైర్స్ అందించిన నివేదిక పేర్కొంది.చైనా మాత్రం రెండో స్థానంలో ఉంది భారత్ సైబర్ బద్రత వ్యూహం ఇంకా కేంద్ర క్యాబెనేట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్న నేపద్యంలో దీనికి ప్రముఖ్యత ఏర్పడింది. నేషనల్ సైబర్ పవర్ ఇండెక్స్ (ఎన్సిపిఐ)అనే ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానం ఉంది. ఆ తరువాతి స్థానంలో వరుసగా చైనా,బ్రిటన్.రష్యా,నెదర్లాండ్,ఫ్రాన్స్,జర్మని.కెనెడా,జపాన్,ఆస్ట్రేలియా,తదితర దేశాలు ఉన్నాయి.భారత్ 21స్థానానికి పరిమితైంది.అంతర్జాతీయ సైబర్ సాంకేతిక ప్రమాణాలను నిర్వచించడం వంటి అంశాల్లో 30 దేశాల లక్ష్యాలను పరిశిలీంచి ఎన్సిపిఐ లో ర్యాంకులను ఇస్తున్నారు. ఆయా దేశాల ఉద్దేశాలు సైబర్ సామర్త్యాలను ఇది దర్పణం పడుతుంది.
క్విక్ రివ్యు:
ఏమిటి: నేషనల్ సైబర్ పవర్ ఇండెక్స్ జాబితాలో మొదటి స్థానం లో నిలిచిన భారత్
ఎవరు: భారత్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: సెప్టెంబర్ 18
ఐరాస యు౦గ్ లీడర్ గా భారత యువకుడి ఎంపిక :
రెండేళ్ళ కొకసారి ఐక్యరాజ్య సమితి ప్రకటించే ప్రతిష్టాత్మక సుస్తిరాభివృద్ది లక్ష్యాల యువ నేతల బృందం (ది యుంగ్ నేతల బృందం) (యుంగ్ లీడర్స్ ఫర్ ది సస్టేయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ ) భారత్ చెందిన 18 ఏళ్ల ఉదిత్ సింఘాల్ చోటు సంపంధించారు. ప్రపంచ వ్యాప్తంగా యువతకు లబించే అత్యంత ఉన్నమైన గుర్తింపు దేన్నీ భావిస్తారు.సమాజం ఎదుర్కొంటూ సవాళ్ళ పరిష్కారానికి కృషి చేసేవారిని ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కారానికి కృషి చేసేవారిని ఈ బృంద సభ్యులుగా ఎంపిక చేస్తారు. 2020 కి సంబంధించి మొత్తం 17 మంది యుంగ్ లీడర్స్ ఎంపిక చేసినట్టు ఐరాస ప్రదాన కార్యదర్శి యువజన వ్యవహారాల రాయబారి జయాత్మా విక్రమనాయకే తెలిపారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఐరాస యు౦గ్ లీడర్ గా భారత యువకుడి ఎంపిక
ఎవరు: ఉదిత్ సింఘాల్
ఎక్కడ:న్యూయార్క్
ఎప్పుడు: సెప్టెంబర్ 18
ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫామ్ 9 స్టాక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సురేష్ రైనా ఎంపిక:
ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫామ్ 9 స్టాక్స్ సురేష్ రైనాను తన బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం బ్రాండ్ యొక్క రాబోయే ప్రచారాలలో క్రికెటర్‌ను బ్రాండ్ ను ప్రోత్సహిచానున్నాడు. మరియు వివిధ అనుసందాన కార్యకలాపాల ద్వారా 9 స్టాక్‌లను ప్రోత్సహిస్తుంది. గత నెలలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా. అతను తన స్పోర్ట్స్ చరిష్మాతో ఈ బ్రాండ్‌ను ప్రోత్సహించానున్నాడు. మరియు ముఖ్య౦గా ప్రేక్షకులలో అధిక బ్రాండ్ రీకాల్‌ను రూపొందించడంలో సహాయం చేయనున్నాడు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ఆన్‌లైన్ పోకర్ ప్లాట్‌ఫామ్ 9 స్టాక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సురేష్ రైనా ఎంపిక
ఎవరు: సురేష్ రైనా
ఎప్పుడు:సెప్టెంబర్ 18
ప్రపంచ వెదురు దినోత్సవం గా సెప్టెంబర్ 18 :
ప్రపంచ వెదురు దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా వెదురుపై అవగాహన పెంచే రోజుగా జరుపుకుంటున్నారు.. 2009 లో బ్యాంకాక్‌లో జరిగిన 8 వ ప్రపంచ వెదురు కాంగ్రెస్‌లో WBD ని అధికారికంగా ప్రపంచ వెదురు సంస్థ ప్రకటించింది. ప్రపంచ వెదురు సంస్థ వెదురు యొక్క సామర్థ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది-సహజ వనరులు మరియు పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలలో కొత్త పరిశ్రమల కోసం వెదురు సాగును ప్రోత్సహించడానికి, అలాగే సమాజ ఆర్థిక అభివృద్ధికి స్థానికంగా సాంప్రదాయ ఉపయోగాలను ప్రోత్సహించడానికి, స్థిరమైన వినియోగాన్ని నిర్ధారించదానికి సూచికగా ఈ రోజును వెదురు దినోత్సవ౦ గా గుర్తించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి: ప్రపంచ వెదురు దినోత్సవం గా సెప్టెంబర్ 18
ఎవరు: ప్రపంచ వెదురు సంస్థ
ఎప్పుడు: సెప్టెంబర్ 18
Download Study Material in Telugu
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |