Daily Current Affairs in Telugu 16-05-2021
సిక్కిం రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం గా మే 16 :
భారతదేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఉన్న ఒక రాష్టం సిక్కి రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది గోవా. 1975 కమిటీ వరకు సిక్కిం “చోగ్యాల్” రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రం విలినమైంది. ఈ చిన్న రాష్ట్రానికి ఉత్తరాన నేపాల్, తూర్పున, ఉత్తరాన టిబెట్ (చీనా), ఆగ్నేయాన c) B.1 భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది. సిక్కిం అధికారిక భాష నేపాలీ. న ఏ భార రాజధాని గ్యాంగ్టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. హిందూమతము, మధ్య వజ్రయాన బౌద్ధం ప్రధానమైన మతాలు ఉన్నాయి. దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాలలో విస్తరించి ఉంది.
- సిక్కిం రాష్ట్ర రాజదాని :గ్యాంగ్ టక్
- సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి :ప్రేం సింగ్ తమంగ్
- సిక్కిం రాష్ట్ర గవర్నర్ : గంగా ప్రసాద్
క్విక్ రివ్యు :
ఏమిటి: సిక్కిం రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం గా మే 16
ఎవరు : సిక్కిం రాష్ట్ర౦
ఎక్కడ: సిక్కిం
ఎప్పుడు:మే 16
హిజ్రాల కోసం ప్రత్యేకంగా టీకా డ్రైవ్ ను ప్రారంబించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం:
హిజ్రాల కోసం ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాలను అందించలే ఉద్దేశ్యంతో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనే కార్యక్రమం చేపట్టింది మే 13 ణ మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి. గువాహటిలోని హిజ్రాల సంరక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గువాహటికి పరిమితమైన ఈ డ్రైవ్ తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు.
- అస్సాం రాష్ట్ర రాజదాని : దిస్పూర్
- అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి : హేమంత్ బిశ్వా శర్మ
- అస్సాం రాష్ట్ర గవర్నర్ :జగదీశ్ ముఖి
క్విక్ రివ్యు :
ఏమిటి: హిజ్రాల కోసం ప్రత్యేకంగా టీకా డ్రైవ్ ను ప్రారంబించిన అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఎవరు : అస్సాం రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ: అస్సాం
ఎప్పుడు:మే 16
ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నఇగా స్వైటేక్ :
పోలెండ్ దేశ ప్లేయర్ ఇగా స్వైటెక్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ను చేజిక్కించుకుంది మే 16న జరిగిన ఫైనల్లో ఆమె 6-0, 6-0తో కరోలినా ప్లిస్కోవా (చెక్) ను చిత్తు చేసింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన స్వైటెక్.. కేవలం 46 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది. ఆమె కేవలం 13 పాయింట్లే కోల్పోయింది. ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్లతో అలవోకగా విన్నర్లు కొట్టింది. 17 విన్నర్లు కొట్టిన స్వైటెక్ అయిదు అనవసర తప్పిదాలు మాత్రమే చేసింది. కేవలం 5 విన్నర్లు కొట్టిన ప్లిస్కోవా.. 23 అనవ సర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. కెరీర్లో స్వైట్ కు ఇది మూడో టైటిల్. దీంతో ర్యాంకింగ్స్ ఆమెకు తొలి సారి టాప్-10లో చోటు లభించనుంది. పురుషుల సింగిల్స్ టైటిల్ ను రెండవ సీడ్ లో రఫెల్ నాదల్ (స్పెయిన్) చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో అతడు 6-3తో టాప్ సీడ్ జకోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు
క్విక్ రివ్యు :
ఏమిటి: ఇటాలియన్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకున్నఇగా స్వైటేక్
ఎవరు : ఇగా స్వైటేక్
ఎప్పుడు: మే 16
మాజీ సౌరాష్ట్ర పేసర్, బీసీ సీఐ రిఫరీ రాజేంద్ర జడేజా కన్నుమూత :
కరోనా కారణంగా మాజీ సౌరాష్ట్ర పేసర్, బీసీ సీఐ రిఫరీ రాజేంద్ర జడేజా మృతి చెందాడు. ఆయన వయసు ఏళ్లు66 ఏళ్లు. “కావిడ్-19తో బాధపడుతూ రాజేంద్ర మృతి చెందారు.. సౌరాష్ట్రకు సేవలందించిన అత్యుత్తమ పాతతరం క్రికెటర్లలో రాజేంద్ర ఒకరు” అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. 1975-87 మధ్య కాలంలో సౌరాష్ట్ర తరపున 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈ కుడి చేతి వాటం మీడియం పేసర్ 134 వికెట్లు పడగొట్టి. పరుగులు చేశాడు. 11 లిస్ట్-ఏ మ్యాచ్లో 14 1536 వికెట్లు తీయడమే కాక 104 పరుగులు సాధిం చాడు. బీసీసీఐ రిఫరీగా 53 ఫెస్ట్ క్లాస్ మ్యాచ్ లకు, 18 లిస్ట్-ఏ మ్యాచ్లకు, 34 టీ20లకు సేవలు అందించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: మాజీ సౌరాష్ట్ర పేసర్, బీసీ సీఐ రిఫరీ రాజేంద్ర జడేజా కన్నుమూత
ఎవరు : రాజేంద్ర జడేజా
ఎప్పుడు: మే 16
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ కన్నుమూత :
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ (46) కన్నుమూశారు. ఆయన 1974 సెప్టెంబర్ 21న పుణెలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ సతవ్ పలు కీలక పదవులు నిర్వర్తించారు.రాజీవ్ సతవ్ 2014-2019 మధ్య హింగోలి లోక్సభ స్థానం నుంచి ల పోర్చుగల్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉంటూ గుజరాత్ కాంగ్రెస్ వ్యవ హారాల ఇన్ఛార్జ్ గా అయన బాధ్యతలు న్ని నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ కన్నుమూత
ఎవరు రాజీవ్ సతావ్
ఎప్పుడు: మే 16
For Online Exams in Telugu | |
---|---|
To Join Whats app | |
To Join Telegram Channel | |
To Subscribe Youtube |