Current Affairs in Telugu 27-09-2019

Current Affairs in Telugu 27-09-2019 : ప్రపంచంలో అత్యుత్తమ పర్యాటక దేశంగా స్పెయిన్: స్పెయిన్ ఈ ఏడాదిలో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక దేశంగా ఘనత సాధించింది.వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన సర్వేలో స్పెయిన్ మొదటి స్థానంలో నిలిచింది.3000 కిలోమీటర్ల సముద్ర తీరం, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 48 ప్రదేశాలు, చక్కటి వాతావరణం Read More …