RRB Group D Mock Test Indian Geography bits in Telugu
RRB Group D Mock test in Telugu -75
Time limit: 0
Quiz-summary
0 of 10 questions completed
Questions:
1
2
3
4
5
6
7
8
9
10
Information
RRB Group D Mock test in Telugu -75
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score
Your score
Categories
Not categorized0%
Thank you for writing the exam
Your result has been entered into leaderboard
Loading
1
2
3
4
5
6
7
8
9
10
Answered
Review
Question 1 of 10
1. Question
1 points
ఈ కింది వివరణ ను చదివిన సరైన దానిని గుర్తించుము ?
ఎ) భారతదేశంలోనే ఎనిమిది రాష్ట్రాల గుండా కర్కాటక రేఖ పోతుంది .
బి) భారతదేశం ఆసియా ఖండంలో ఆగ్నేయ భాగాన ఉంది .
సి) భారత దేశ వైశాల్య౦ సుమారు 32,87,263 చ.కి,మీ
Correct
Incorrect
Question 2 of 10
2. Question
1 points
కింది వాటిని జతపరచుము ?
శిఖరాలు ప్రాంతాలు
1.నందాదేవి a. సిక్కిం
2.ననగా ప్రభాత్ b.అరుణాచల్ ప్రదేశ్
3. నామ్చాబార్వ c. ఉత్తరాఖండ్
4.కాంచనజంగా d.జమ్మూ కాశ్మీర్
Correct
Incorrect
Question 3 of 10
3. Question
1 points
ప్రతిపాదన (ఎ) : వేసవి కాలంలో దక్షిణం నుంచి ఉత్తరంకు కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
కారణం (ఆర్) : దక్షిణ భారతదేశంలో సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి కలిగి ఉంది.
సరైన దానిని గుర్తించుము ?
Correct
Incorrect
Question 4 of 10
4. Question
1 points
కింది వాటిలో సరైన వ్యాఖ్యలను గుర్తించుము ?
ఎ.మాతృ శిలంపైన ఏర్పడి అబివృద్ది చెందే మ్రుత్తికలు జోనల్ మ్రుత్తికలు అంటారు .
బి) స్థానిక మాతృక శిల నుంచి ఏర్పడే మ్రుత్తికలు ఇంట్రా జోనల్ మ్రుత్తికలు
సి) అజోనల్ మ్రుత్తికలు అనగా వివిధ లవణాలు వివిధ చర్యల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేరు చేయబడేవి.
Correct
Incorrect
Question 5 of 10
5. Question
1 points
కింది వాటిలో సరైన దానిని గుర్తించుము ?
ఎ.జీలం చినాబ్ ,రావి,బియాస్,సట్లేజ్ నదులు సింధునది ఉపనదులు
బి.సట్లేజ్ నది సింధు నది యొక్క ఉపనదులలో పొడవైనఃది
సి.బియాస్ నది కేవలం ఒక భారతదేశం లో ప్రాంతమే ప్రవహిస్తుంది.
Correct
Incorrect
Question 6 of 10
6. Question
1 points
భాక్రానంగల్ ప్రాజెక్ట్ వలన లబ్ది పొందే రాష్ట్రాలు ఏవి ?
Correct
Incorrect
Question 7 of 10
7. Question
1 points
కింది వాటిలో సరి కానిది ఏది ?
Correct
Incorrect
Question 8 of 10
8. Question
1 points
కింది వాటిలో సరికాని దానిని గుర్తించుము ?
Correct
Incorrect
Question 9 of 10
9. Question
1 points
కింది వాటిలో సరైనది ఏది ?
ఎ.వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ఒక ఉదాహరణ -రబ్బరు పరిశ్రమ
బి.వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో అతిపెద్ద పరిశ్రమ -వస్త్ర పరిశ్రమ
సి.వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో అతిపురాతన పరిశ్రమ -జనపనార పరిశ్రమ
Correct
Incorrect
Question 10 of 10
10. Question
1 points
కింది వాటిలో సరైన దానిని గుర్తించుము ?
ఎ.దేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రమం -తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం
బి.భారత్ లో మొదటి అణు రియాక్టర్ అప్సర
సి.నరోరా అణు విద్యుత్ కేంద్రాన్ని కోటా అణు విద్యుత్ కేంద్రం అని పిలుస్తారు.