
Police constable daily test 39(Mental Ability):
Police constable daily test 39(Mental Ability)
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
we are providing daily tests for the candidates who are preparing for Police constable. And also this will be useful for the candidates those who are preparing for competitive exams like VRO, Group-4.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
1 points5 వరుస సంఖ్యలో సరాసరి 18 అయితే ఆ సంఖ్యలలో పెద్ద సంఖ్య ఏది ?
-
Question 2 of 10
2. Question
1 points7 మ్యాచ్ లలో సచిన్ చేసిన సగటు పరుగులు 12. 8వ మ్యాచ్ తర్వాత సచిన్ సగటు పరుగుల సంఖ్య 14 అయిన 8వ మ్యాచ్ లో సచిన్ ఎన్ని పరుగులను స్కోర్ చేసినట్టు ?
-
Question 3 of 10
3. Question
1 pointsఒక ఉమ్మడి కుటుంబంలోని 16 మంది వ్యక్తుల సగటు వయస్సు 28 సంవత్సరాల 3 నెలలు. అయితే కుటుంబంలోని 58 సంవత్సరాలు గల ఇద్దరు వ్యక్తులు హఠాట్టుగా మరణించారు. మిగిలిన వారి సగటు వయస్సు ఎంతో కనుక్కోండి ?
-
Question 4 of 10
4. Question
1 points20 సంఖ్యల సరాసరి 100 అయిన ఆ సంఖ్యల మొత్తం ఎంత ?
-
Question 5 of 10
5. Question
1 pointsఒక క్లాసులో నలుగురు విద్యార్థులు కొత్తగా చేరడం వల్ల ఆ క్లాసు సగటు బరువు 50 కిలోల నుంచి 49.5 కిలోలకు తగ్గింది. కొత్తగా చేరిన నలుగురు విద్యార్థులు సగటు బరువు 47.5 కిలోలైన, క్లాసులో మొదటి ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత ?
-
Question 6 of 10
6. Question
1 pointsఒక వ్యక్తి ఒక సంవత్సరంలో మొదటి 8 నెలల పాటు సగటున నెలకు 250 రూపాయల చొప్పున, మిగిలిన 4 నెలల పాటు నెలకు సగటున 200 రూపాయల చొప్పున ఖర్చు చేశాడు. ఖర్చులు పోగా సంవత్సరం చివర అతని వద్ద 800 రూపాయలు మిగిలితే అతనికి సగటున నెలకు వచ్చే ఆదాయం ఎంత ?
-
Question 7 of 10
7. Question
1 points75,77,79,81,83,85 సంఖ్యల సరాసరి విలువ ఎంత ?
-
Question 8 of 10
8. Question
1 points13 సంఖ్యల సగటు విలువ 68. అందులో మొదటి 7 సంఖ్యల సగటు విలువ 63, చివర 7 సంఖ్యల సగటు విలువ 70 అయితే 7 వ సంఖ్య విలువ ఎంత ?
-
Question 9 of 10
9. Question
1 pointsఒక క్రికెట్ క్రీడాకారుని 16 మ్యాచ్ ల సగటు పరుగుల విలువతో పోలిస్తే అతని 19 మ్యాచ్ ల సగటు పరుగులు తక్కువ. చివరి 3 మ్యాచ్ లలో అతను మొత్తం 82 పరుగులు స్కోర్ చేశాడు. అయితే మొత్తం 19 మ్యాచ్ లకు అతని సరాసరి పరుగుల విలువ ఎంత ?
-
Question 10 of 10
10. Question
1 pointsఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సగటు వయస్సు 16 సంవత్సరాలు. వారి టీచర్ వయస్సు 47 సంవత్సరాలు అయితే విద్యార్థులు, టీచర్ యొక్క మొత్తం సగటు వయస్సు ఎంత ?
Police constable daily test 38
Police constable Daily test 37
Police constable daily test-36
Police constable Daily test 35
Police constable Daily test 34
Manavidya is providing Daily Chapter wise tests for Group-4,VRO(Village Revenue Officer),Police Constable Examinations. In this tests we will cover all topics like GK,General Science,Arithmetic,Reasoning,Current Affairs, Previous Questions and other topics. These Tests are very useful to who are preparing for competitive exams. So please follow our website for more online tests to improve your knowledge. Visit our web site for Daily Tests.
Manavidya also giving Latest Jobs Information Like Telangana Jobs,AP Jobs, Studymaterial, Bit Bank,Previous Papers download,Current affairs,Model question papers,arithmetic and reasoning online classes(Free). Thank you for visiting.
Leaderboard: Police constable daily test 39(Mental Ability)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
We also providing lots of educational videos for the competitive exams. We are doing videos topic wise and chapter wise like arithmetic,pure maths,reasoning,general science,history,geography,polity etc.
But 4th,7th,10th questions please explain to me