Daily Current Affairs in Telugu 9-06-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 9-06-2021

RRB Group d Mock test

అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు ఎంపికయిన సోహి సంజయ్ పటేల్:

భోపాల్ గ్యాస్ దుర్ఘటన ప్రేరణతో పర్యావరణ హిత ఫోమ్ ను కనిపెట్టిన భారత సంతతి విద్యార్థిని సోహి సంజయ్ పటేల్ కు  అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఐన ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. మిథైల్ ఐసోసయనేట్ విషవాయువు లీకై భోపాల్ లో  వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషవాయువుతోనే గృహ, పారిశ్రామిక అవసరాలకు వాడే పాలీయు రేథేన్ ఫోమ్ తయారు చేస్తారు. అయితే టెక్సాస్ హైస్కూల్ విద్యార్థిని అయిన సోహి పటేల్ మిథైల్ ఐసోసయనేట్ తో కాకుండా విషవాయువులు లేని. ఒక పర్యావరణ హిత ముడి పదార్థాలతో పాలియురేథేన్ ఫోమ్ ను  తయారు చేసే ప్రక్రియను కనిపెట్టింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఈపీఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డు లబించిన హిత ఫోమ్

ఎవరు: హిత ఫోమ్

ఎప్పుడు: జూన్  09

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి నామినేట్ అయిన అంటోనియో గుటేరాస్ :

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి ఆంటోనియా గుటెరస్ను నియమించాలని యూఎన్ భద్రతా మండలి సిఫారసు చేసింది. 15 దేశాల భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. గుటెరస్ పేరుని సూచిస్తూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభకు తీర్మానాన్ని పంపింది. 193 సభ్యదేశాలున్న సర్వ ప్రతినిధి సభ (జనరల్ అసెంబ్లీ) ఆమోదిస్తే వరుసగా ఇది రెండోసారి. కాగా 2022 జనవరి 1 నుంచి అయిదేళ్ల పాటు గుటెరస్ ఈ పదవిలో ఉండనున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా వరుసగా రెండోసారి నామినేట్ అయిన అంటోనియో గుటేరాస్

ఎవరు: అంటోనియో గుటేరాస్

ఎక్కడ: న్యూయార్క్

ఎప్పుడు: జూన్  09

ఐసీసీ టెస్టు ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో రెండో స్థానం లో నిలిచిన రవీందర్ జడేజా :

ఐసీసీ టెస్టు ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి ఎగబాకాడు. జేసన్ |హోల్డర్ నంబర్వన్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. అశ్విన్ నాలుగో 1వ స్థానంలో ఉన్నాడు. ఇక బ్యాట్ మన్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ ఓ స్థానం మెరుగుపర్చుకుని ఏడో ర్యాంకుకు చేరుకున్నాడు. కోహ్లి (అయిదో స్థానంలో, పంత్ ఆరోస్థానంలో,విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ ఫ్యాట్ కమిన్స్ నంబర్వ న్ ఉన్నాడు. అశ్విన్ రెండో ర్యాంకు సాధించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐసీసీ టెస్టు ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో నిలిచిన రవీందర్ జడేజా

ఎవరు: రవీందర్ జడేజా

ఎప్పుడు: జూన్  09

భారత ఎన్నికల కమిషనర్ గా అనుప్ చంద్ర పాండే నియామకం  :

కేంద్ర ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర ఉత్తరప్రదేశ్ క్యాడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండే కేంద్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన సునీల్ అరోరా ఈ ఏడాది ఏప్రిల్ 12న పదవీ విరమణ  చేయడంతో ఈ ఖాళీ ఏర్పడింది.  ప్రస్తుతం సుశీల్ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా, రాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ప్రస్తుతం వారు ఇప్పుడు యుపి, పంజాబ్, గోవా,మణిపూర్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఎన్నికలను పర్యవేక్షిస్తారు

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత ఎన్నికల కమిషనర్ గా అనుప్ చంద్ర పాండే నియామకం  

ఎవరు: అనుప్ చంద్ర పాండే

ఎప్పుడు: జూన్  09

ఎస్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్  యొక్క పదవీకాల౦ పొడగింపు :

ఎస్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని ప్రభుత్వం 9 నెలలు పెంచి, 2022 మార్చి వరకు పొడిగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎలస్ఐసీ పబ్లిక్ ఇష్యూ తీసుకురానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుమార్ పదవీకాలాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలన్న ఆర్ధిక సేవల ప్రభుత్వ విభాగం ఆమోదం ప్రతిపాదనకు తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎలస్ఐసీ చట్టం 1956 కింద నిబంధన లను సవరించి. ఛైర్మన్ వయసు 60 ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ ఏళ్లకు పైన పొడిగించారని తెలిపాయి. కుమార్ కు  60 ఏళ్లు నిండుతున్నందున, ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఎస్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్  యొక్క పదవీకాల౦ పొడగింపు

ఎవరు: ఎంఆర్ కుమార్  

ఎప్పుడు: జూన్  09

AP Economy Survey  2019-2020

Daily current affairs in telugu May 2021
Daily current affairs in telugu 01-05-2021
Daily current affairs in telugu 02-05-2021
Daily current affairs in telugu 03-05-2021
Daily current affairs in telugu 04-05-2021
Daily current affairs in telugu 05-05-2021
Daily current affairs in telugu 06-05-2021
Daily current affairs in telugu 07-05-2021
Daily current affairs in telugu 08-05-2021
Daily current affairs in telugu 09-05-2021</strong>
Daily current affairs in telugu 10-05-2021
Daily current affairs in telugu 11-05-2021
Daily current affairs in telugu 12-05-2021
Daily current affairs in telugu 13-05-2021
Daily current affairs in telugu 14-05-2021
Daily current affairs in telugu 15-05-2021
Daily current affairs in telugu 16-05-2021
Daily current affairs in telugu 17-05-2021
Daily current affairs in telugu 18-05-2021
Daily current affairs in telugu 19-05-2021
Daily current affairs in telugu 20-05-2021
Daily current affairs in telugu 21-05-221
Daily current affairs in telugu 22-05-2021
Daily current affairs in telugu 23-05-2021
Daily current affairs in telugu 24-05-2021
>Daily current affairs in telugu 25-05-2021
Daily current affairs in telugu 26-05-2021
Daily current affairs in telugu 27-05-2021
Daily current affairs in telugu 28-05-2021
Daily current affairs in telugu 29-05-2021
Daily current affairs in telugu 30-05-2021
Daily current affairs in telugu 31-05-2021
Daily current affairs in Telugu Pdf April 2021
Daily current affairs in Telugu Pdf 01-04- 2021
Daily current affairs in Telugu Pdf 02-04- 2021
Daily current affairs in Telugu Pdf 03-04- 2021
Daily current affairs in Telugu Pdf 04-04- 2021
Daily current affairs in Telugu Pdf 05-04- 2021
Daily current affairs in Telugu Pdf 06-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 08-04- 2021
Daily current affairs in Telugu Pdf 09-04- 2021
Daily current affairs in Telugu Pdf 10-04- 2021
Daily current affairs in Telugu Pdf 11-04- 2021
Daily current affairs in Telugu Pdf 12-04- 2021
Daily current affairs in Telugu Pdf 13-04- 2021
Daily current affairs in Telugu Pdf 14-04- 2021
Daily current affairs in Telugu Pdf 15-04- 2021
Daily current affairs in Telugu Pdf 16-04- 2021
Daily current affairs in Telugu Pdf 17-04- 2021
Daily current affairs in Telugu Pdf 18-04- 2021
Daily current affairs in Telugu Pdf 19-04- 2021
Daily current affairs in Telugu Pdf 20-04- 2021
Daily current affairs in Telugu Pdf 21-04- 2021
Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-03- 2021
Daily current affairs in Telugu 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03-2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *