Daily Current Affairs in Telugu 31-05-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 31-05-2020

rrb ntpc online exams in telugu

తొలిసారి రోదసిలోకి వ్యోమగములని పంపిన ప్రైవేటు సంస్థ గా నిలిచిన స్పేస్ ఎక్స్ సంస్థ :

అంతరిక్ష యానం లో మరో కొత్త అద్యయనానికి తెరలేపింది. ప్రైవేటు కంపెని స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమ నౌక తొలిసారి రోదసిలోకి వెళ్ళింది. అమెరికా కాలమానం ప్రకారం మే 31 మద్యాహ్నం 3.22గంటలకు లాంచ్ ప్యాడ్ 39ఎ నుంచి క్రూ డ్రాగన్ క్యాప్స్యుల్స్ ను మోసుకెళ్ళిన ఫాల్కన్ రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిరింది.  అమెరికాకు చెందిన వ్యోమగాములను బాబ్ బెహంకన్ (49)డోహర్లి (53) లను తీసుకెళ్ళి ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎన్ఎస్) బయలుదేరింది. నింగి లోకి ఎగిరిన 19గంటల తరువాత ఐఎన్ఎస్ కు చేరుకుంది. ఫ్లోరిడా లో ని కెన్నడి స్పేస్ సెంటర్ లో జరిగిన ఈ చారిత్రక ఘట్టాన్ని అద్యక్షుడు ట్రంప్ తో కలిస్ స్పేస్ ఎక్స్ సియివో ఎలాన్ మాస్క్ వీక్షించారు. ఇప్పటి వరకు ఒక  ప్రవేటు సంస్థ వ్యోమగాములని తీసుకొని రోదసి లోకి యాత్ర చేయడం అమెరికా కు  ఇదే తొలిసారి. ఇప్పటి వరకు అమెరికా,రష్యా చైనా ప్రభుత్వాలు మాత్రమె ఈఘనతను సాధించాయి.

క్విక్ రివ్యు:

ఏమిటి: తొలిసారి రోదసిలోకి వ్యోమగములని పంపిన ప్రైవేటు సంస్థ గా నిలిచిన స్పేస్ ఎక్స్ సంస్థ

ఎవరు:  స్పేస్ ఎక్స్ సియివో ఎలాన్ మాస్క్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: మే 31

కృష్ణా నది యాజమాన్య  బోర్డు చైర్మన్ గా ఎ.పరమేశం నియామకం :

కృష్ణా నధీ యాజమాన్య బోర్డు చైర్మన్ గా ఎ.పరమేశం ను నియమిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యుపి  సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కృష్ణా బోర్డు చైర్మన్ సభ్య కార్యదర్శి గా పని చేస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్కే గుప్తా కు కేంద్రం పదోన్నతి కల్పిస్తూ కేంద్ర జల సంఘం (సి.డబ్ల్యు.సి) సభ్యునిగా నవంబర్ 30న నియమించిన విషయం తెలిసిందే .అలాగే ప్రాజెక్టు అథారిటీ సియివో గా పని చేస్తున్న ఆర్కే జైన్ ను కేంద్రం పదోన్నతి కల్పించి సి.డబ్ల్యు.సి చైర్మన్ గా నియమించింది. కృష్ణా నది జలాల వినియోగం లో రెండు రాష్ట్రాల మద్య వివాదం తలెత్తకుండా చూడాలంటే కృష్ణా బోర్డుకు ప్రత్యేకంగా చైర్మన్ నియమించాలని కేంద్రం బావించిన నేపద్యంలో బోర్డు సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎ.పరమేశం ను బోర్డు చైర్మన్ గా నియమించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: కృష్ణా నది యాజమాన్య  బోర్డు చైర్మన్ గా ఎ.పరమేశం నియామకం

ఎవరు:  ఎ.పరమేశం

ఎప్పుడు: మే31

భారత మాజీ బాక్సర్ డింకో సింగ్ కు సోకిన కరోనా వైరస్ :

ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత భారత మాజీ స్టార్ బాక్సర్ డింకో సింగ్ కరోనా వైరస్ సోకింది.1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో పసిడి పథకం గెలిచిన 41ఏళ్ల డింకో సింగ్ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్ తో బాదపడుతున్నాడు చికిత్స కోసం ఇటివల మణిపూర్ నుంచి డిల్లి కి వచ్చిన డింకో సింగ్ కు పచ్చ కామెర్ల రావడంతో రేడియేషన్ తెరఫి  మధ్యలోనే ఆపేసారు. దాంతో డింకో సింగ్ రోడ్డు మార్గం గుండా 2400 కిలోమీటర్లు అంబులెన్స్ లో ప్రయాణించి మల్లి మణిపూర్ కు చేరుకున్నారు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా కోవిద్-19 పాజిటివ్ వచినట్లు తేలింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: భారత మాజీ బాక్సర్ డింకో సింగ్ కు సోకిన కరోనా వైరస్

ఎవరు: డింకో సింగ్

ఎప్పుడు: మే 31

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం రోజగర్ సేతు పథకాన్ని ప్రారంబించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం :

మద్యప్రేదేశ్ ప్రభుత్వం ఇటివల కరోన వ్యాప్తి వల్ల ఉన్న లాక్ డౌన్ కారణంగా వలస కార్మికులు తిరిగి వారి వారి స్వస్థలాలకు చేరుకుంటున్నారు.ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్” రోజ్గర్ సేతు” అనే పథకాన్ని ప్రారంబించినట్లు ప్రకటించారు.దీని ద్వారా స్వస్తలాలకు తిరిగి వచ్చిన వారికీ ఉపాధి కల్పించడానికి ఈ పథకం సహాయపడుతుంది. నిరుద్యోగ వలస కార్మికుల కోసం మద్య ప్రదేశ్ ప్రభుత్వం ‘ఎం.పి రోజ్గర్ సేతు పోర్టల్” ను ప్రారంబిచింది. మరియు వారివారికి సంబంధించిన రంగాల్ల్లో ఉద్యోగం కోసం వారి పేర్లు నమోదు చేసుకోవచ్చు.

క్విక్ రివ్యు:

ఏమిటి: నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం రోజగర్ సేతు పతాకాన్ని ప్రారంబించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: మధ్యప్రదేశ్

ఎప్పుడు: మే 31

ఇండిగో సంస్థ కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమితులయిన వెంకటరమణి సుమిత్రన్ ;


ఇండిగో సంస్థకు కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్ గా చెన్నై కి చెందిన సేలేరిస్ టెక్నాలజీ  సంస్థ చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ అయిన వెంకట రమణి సుమిత్రాన్ ను నియమించినట్లు వైమానిక సంస్థ తెలిపింది. వచ్చే ఐదేల్ల పాటు సుమిత్రన్ ఈ పదవిలో కొనసాగనున్నారు. అతను మసాచుసెట్స్ ఇన్స్టిట్యుట్  ఆఫ్ టెక్నాలజీ లో అనుబంధ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. మరియు భారతదేశం ,యూరప్ మరియు యు.ఎస్ లలో అనేక చట్టబద్దమైన సలహా బోర్డులలో సభ్యునిగా అయన ఉన్నాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఇండిగో సంస్థ కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమితులయిన వెంకట రమణి సుమిత్రన్ ;

ఎవరు: వెంకట రమణి సుమిత్రన్

ఎప్పుడు: మే 31

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *