Daily Current Affairs in Telugu 31-03-2020

Manavidy daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 31-03-2020

rrb ntpc online exams in telugu

ఈ-పాస్ ఇవ్వడానికి ప్రగ్యాం యాప్ ను ప్రారంబించిన జార్ఖండ్ రాష్ట్ర ప్రబుత్వం :

జార్ఖండ్ రాష్ట్ర ప్రబుత్వం ఈ పాస్ ఇవ్వడానికి ప్రగ్యాం అనే మొబైల్ యాప్ ను విడుదల చేసింది.ఈ యాప్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి  హేమంత్ సోరెన్ ప్రారంబించారు.కోవిద్ -19 యొక్క  వ్యాప్తి ని అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో అవసరమైన సేవల పంపినితో సంబంధం ఉన్న  ప్రతి ఒక్కరికి ఈ ప్లాన్లు  ను జారీ చేయడం ఈ  కార్యక్రమం ఒక్క ముఖ్య ఉద్దేశం .

క్విక్ రివ్యు :

ఏమిటి: ఈ-పాస్ ఇవ్వడానికి ప్రగ్యాం యాప్ ను ప్రారంబించిన జార్ఖండ్ రాష్ట్ర ప్రబుత్వం

ఎవరు : జార్ఖండ్ ప్రబుత్వం

ఎక్కడ:జార్కండ్

ఎప్పుడు:మార్చి 31

కోవిద్ -19  చికిత్స కు నూతన పరికరం ఆవిష్కరణ:

ప్రాణాంతక  కోవిద్ -19 (కరోనా  వైరస్) బారిన పడిన  వారిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చకుండా వారి ఉపిరితిత్తులు అవసరమైన  ఆక్సిజన్  అందించడానికి యునివర్శిటీ  కాలేజి లండన్ కు  చెందిన పరిశోధకులు ఓ కొత్త పరికరాన్ని  రూపొందించారు. కంటిన్యుయాస్ పాసిటివ్ ఎయిర్ప్రెషర్  (సిఓయ్ఎఓయ్) గా  నామకరణం చేసిన ఈ పరికరం యొక్క  పని విధానాన్ని  ప్రస్తుతం  లండన్ ఉత్తరాది ఆస్పత్రుల్లో పరీక్షించి చూస్తున్నారు . కరోనా బాధితుల ఊపిరితిత్తులను ప్రబావితం చేయడం కోసం పేషెంట్ ధరించిన మాస్క్ లోకి ఈ పరికరం ఆక్సిజన్ ను గాలి ని పంపిస్తుందని వర్సిటి పరిశోధకులు తెలిపారు. మెర్సిడెస్ ఫార్ములా వన్ ఇంజనీర్ల సహకారం తో సిసిఏపీ ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు

క్విక్ రివ్యు :

ఏమిటి: కోవిద్ -19  చికిత్స కు నూతన పరికరం ఆవిష్కరణ

ఎక్కడ:లండన్

ఎప్పుడు:మార్చి 31

జీఎంఆర్ కు భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు :

విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సంస్థకు అప్పగిస్తూ మార్చి 30న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది . జీఎంఆర్ సంస్థకు లెటర్ ఆప్ అవార్డ్ (ఎల్వోఏ) జారి చేయాలని రాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి సంస్థ ను ఆదేశించింది .

క్విక్ రివ్యు :

ఏమిటి: జీఎంఆర్ కు భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులు

ఎవరు :జిఎంఆర్

ఎక్కడ: విజయనగరం

ఎప్పుడు:మార్చి 31

వేదాంత నాన్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ గా అనిల్ అగర్వాల్ :

మైనిoగ్ మ్యగ్నేట్ అనిల్ అగర్వాల్ .. వేదాంత లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ గా నూతనంగా నియమితులయ్యారు .ఇప్పటివరకు ఈ  బాధ్యతలను అనిల్ అగర్వాల్ సోదరుడు నవీన్ నిర్వర్తించారని, ఇప్పటి నుంచి ఎగ్జిక్యుటివ్ వైస్ ఛైర్మన్ గా నవీన్ వ్యవహరిస్తారని మార్చి 29న కంపెనీ పేర్కొంది .కంపెనీ సీఈఓ ఎస్.వెంకట కృష్ణన్ రాజీనామా చేయడంతో ఈ మార్పులు జరిగాయని వివరించింది . మరోవైపు హిందుస్తాన్ జింక్ కు హెడ్ గా ఉన్న సునీల్ దుగ్గల్ ను వేదాంత సీఈఓ గా నియమించామని తెలిపింది . అనిల్ అగర్వాల్ ఇప్పటివరకు ఆయన లండన్ కేంద్రంగా కార్యకలాపాలు  సాగిస్తున్న వేదాంత రిసోరేస్స్ బోర్డు బాధ్యతలు చూశారు

క్విక్ రివ్యు :

ఏమిటి: వేదాంత నాన్ ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్ గా అనిల్ అగర్వాల్

ఎవరు: అనిల్ అగర్వాల్

ఎప్పుడు:మార్చి 31

90 నగరాల్లో వాయు కాలుష్యం తగ్గుదల :ఎస్ఏఎఫ్ఏఆర్

దేశవ్యాప్తంగా 90 నగరాల్లో వాయు కాలుష్యం చాలా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్ క్వాలిటి అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసేర్చ్ (ఎస్ఏఎఫ్ఏఆర్) సంస్థ వెల్లడించింది .సూక్ష్మ ధూళి కణాలు , నైట్రోజన్ ఆక్సైడ్ భారి గా తగ్గినట్టుగా ఎస్ఏఎఫ్ఏఆర్ సైంటిస్ట్ గుప్రాన్ బీగ్ మార్చి 29 న తెలిపారు . ఎస్ఏఎఫ్ఏఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం ..డిల్లీలో పీఎం 2.5(గాలి లో సూక్ష్మతి సూక్ష్మ ధూళి కణాలు) 30 శాతం వరకు తగ్గితే, అహ్మదాబాద్ పూణే లలో 15శాతం వరకు తగ్గాయి . కోవిడ్-19 కారణంగా దేశం లాక్ డౌన్ లోకి వెళ్ళడం తో వాహనాల రణగోణా ధ్వనులు లేవు  పరిశ్రమలు తాత్కాలికంగా మూతబడ్డాయి . దీంతో వాయు కాలుష్యం తగ్గింది . 

క్విక్ రివ్యు :

ఏమిటి: 90 నగరాల్లో వాయు కాలుష్యం తగ్గుదల :ఎస్ఏఎఫ్ఏఆర్

ఎవరు: ఎస్ఏఎఫ్ఏఆర్

ఎప్పుడు: మార్చి 31

rs aggarwal online video classes

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *