Daily Current Affairs in Telugu 31-01-2020

Manvidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 31-01-2020

rrb ntpc online exams in telugu

ఐబిఎం కు భారత సిఇఓ గా అరవింద్ కృష్ణ నియామకం :

మరో బహుళ జాతి కంపెని పగ్గాలను భారతీయ సంతతి వ్యక్తి చేపట్టబోతున్నారు.ఇప్పటికే గూగుల్ ,మైక్రోసాఫ్ట్ ,మాస్టర్ కార్డు ,అడోబ్ వంటి దిగ్గజ కంపెనీలకు మన వాళ్ళే సారద్యం వహిస్తుండగా తాజాగా అమెరికా టెక్ దిగ్గజం ఐబిఎం కు ముఖ్య కార్యనిర్వహనదికారి సిఇఓ గా అరవింద్ కృష్ణ నియమితులయ్యారు.సియివో పదవికి కృష్ణ నియమితులయ్యారు.సిఇఓ పధవికి కృష్ణ ను ఐబిఎం బోర్డు డైరెక్టర్ లు ఎన్నుకున్నారు.ఏప్రిల్ 6నుంచి ఈయన నియామకం అమల్లోకి వస్తుంది.ప్రస్తుతం కృష్ణ ఐబిఎం లో క్లౌడ్ ,కాగ్నిజెంట్ సాఫ్ట్ వేర్  విభాగానికి సీనియర్ వైస్ ప్రేసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుత సిఇఓ వర్జీనియా గిన్ని రోమెట్టి (62)ఈ ఏడాది చివర్లో పదవి విరమణ చేస్తున్న నేపద్యంలో 57 ఏళ్ల కృష్ణ కు అవకాశం దక్కింది.రోమెట్టి దాదాపు 40ఏళ్ల నుంచి కంపెనీకి చైర్మన్ ,ప్రెసిడెంట్ ,సిఇఓ గా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరకు వరకు ఎగ్సిక్యుటివ్ చైర్మన్ గా రోమీట్టి కొనసాగుతారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : ఐబిఎం కు భారత సిఇఓ గా అరవింద్ కృష్ణ నియామకం :

ఎవరు: అరవింద్ కృష్ణ

ఎక్కడ:న్యుడిల్లి

ఎప్పుడు:జనవరి 31

తెలంగాణ అర్థ గణాంక శాఖ  ఇంచార్జ్  డైరెక్టర్ గా  దయనందం నియామకం:

తెలంగాణా రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ గా జి.దయనందం ను ప్రబుత్వం నియమించింది.ఇప్పటివరకు అర్థ గణాంక శాఖ డైరెక్టర్ గా వ్యవహరించిన ఎ.సుదర్శన్ రెడ్డి జనవరి 31 న పదవి విరమణ చేశారు.ఆయన స్థానంలో అదే శాఖ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న జి.లక్ష్మి నారాయణ తెలంగాణా రాష్ట్ర ,అబివృద్ది ప్రణాళిక సొసైటీ (టిఎస్డిపిఎస్) ఇంచార్జ్ ముఖ్య కార్యనిర్వహనదికారిగా (సిఈఓ) గా నియమితులయ్యారు.ఈ మేరకు రాష్ట్ర ఆర్ధిక ,ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కే. రామ కృష్ణ రావు  జనవరి 31 ఉత్తర్వులు జరీ చేశారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : అర్థ గణాంక శాఖ  ఇంచార్జ్  డైరెక్టర్గా  దయనందం నియామకం:

ఎవరు: దయనందం

ఎక్కడ:తెలంగాణా

ఎప్పుడు: జనవరి 31

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఐటి ఇన్ డిజిటలైజేషణ్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి కి అవార్డు :

అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్ (ఏఎస్ఆర్టి యు)జాతీయ స్థాయిలో అందజేసిన అవార్డుల్లో ఏపి ఎస్ ఆర్టిసి ఐటి ఇన్ డిజిటలైజేషన్ విభాగంలో ప్రథమ బహుమతి ని సొంతం చేసుకుంది.డిల్లిలో జనవరి 31జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా ,జాతీయ  రహదారుల శాఖా మంత్రి వి.కే  సింగ్  చేతుల మీదుగా ఈ అవార్డు ను ఆర్టీసి  ఈడి (అడ్మిన్) ఎ.కోటేశ్వర్ రావు ,ఐటి  సిఈ వి.సుధాకర్ ,డిప్యుటీ  సిఈ వై .శ్రీనివాస్ రావు అందుకున్నారు.అవార్డుతో పాటు రూ.10లక్షల చెక్ ను అందజేశారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : ఐటి ఇన్ డిజిటలైజేషణ్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి కి అవార్డు

ఎవరు: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసి

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:జనవరి 31

చైనా తో రష్యా సరిహద్దు  మూసివేత :

చైనాతో కలిగి ఉన్న రష్యా సరిహద్దు ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రష్యా జనవరి 30ప్రకటించింది.చైనాలో  విస్తరిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు  రష్యా ప్రదాని మైకేల్ మిశుస్తిస్ వెల్లడించారు.అలాగే చైనీయులకు ఎలక్ట్రానిక్ వీసాల జారీని కూడా నిలిపీవెస్తామని తెలిపారు.తమ దేశ ప్రజలను రక్షించుకునేద్న్హుకు తాము అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు.తమ దేశ పౌరులు చైనా పర్యటనలను తాత్కాలిక గా వాయిదా వేసుకోవాలని చైనాలో వున్నరష్యా పౌరులు అక్కడి తమ దౌత్య కార్యాలయాన్ని సంప్రదించాలని రష్యా విదేశాంగ శాఖ సూచించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి : చైనా తో రష్యా సరిహద్దు  మూసివేత

ఎవరు:రష్యా

ఎప్పుడు:జనవరి 31

గ్లోబల్ హెల్త్ఏమర్జన్చి ని ప్రకటించిన డబ్లుహేచ్ వో సంస్థ:

 ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తం గా విస్తరిస్తున్న నేపద్యంలో జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు హెచ్ వో)అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర  పరిస్థితి  (గ్లోబల్ ఏమర్జన్చి) ని ప్రకటించింది.దీంతో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు కలిసి పని చేయాలని సందేశాన్ని పంపింది.ఆరోగ్య పరంగా బలహీనగా ఉన్న వ్యవస్థలో ఈ వైరస్ తీవ్రత బారీగా ఉండే అవకాశం ఉందని డబ్లుహెచ్ వో  డైరెక్టర్ జెనరల్ టేద్రోస్ అతనోన్  ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపద్యంలో నే హెల్త్ ఏమర్జన్చి  ని ప్రకటించాల్సి వచ్చ్సిందని వెల్లడించారు.౦ఒక దేశ సరిహద్దు ని దాటి ప్రపంచ వ్యాధులు ప్రజా ఆరోగ్యానికి ఆందోళన కరంగా మారిన ఈ గ్లోబల్ ఏమర్జన్చి ని ప్రకటించారు..

క్విక్ రివ్యూ:

ఏమిటి : గ్లోబల్ హెల్త్ఏమర్జన్చి ని ప్రకటించిన డబ్లుహేచ్ వో సంస్థ

ఎవరు: డబ్లుహేచ్ వో

ఎక్కడ:జెనీవా

ఎప్పుడు:జనవరి 31

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *