Daily Current Affairs in Telugu 30-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 30-06-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

నాడా ఇండియా మొబైల్ యాప్ ను విడుదల చేసిన క్రీడా శాఖ మంత్రి :

నిషేధిత ఉత్ప్రేరకాల విషయంలో భారత క్రీడాకారుల మరింత అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అభివృద్ధి చేసిన నాడా ఇండియా మొబైల్ యాప్ ను కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజుజు  జున్ 30న విడుదల చేశారు. దాంతో క్రీడల్లో డొప్ ఫ్రీ నినాదం తో పని చేస్తున్న భారత్ మరో అడుగు ముందుకేసినట్లయింది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ అయిన (వాడా) జాబితాలో ఉన్న నిషేధిత ఉత్ప్రేరకాల మొత్తం సమాచారం ఈ యాప్ లో ఉంటుంది.నిషేధిత జాబితాలో ఏమి ఉన్నాయో తెలియని చాలా మంది భారత క్రీడాకారులు తమకు తెలియ కుండా తీసుకోవడం ద్వారా డోపీలుగా తేలి నిషేదానికి గురవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కరించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

క్విక్ రివ్యు

ఏమిటి: నాడా ఇండియా మొబైల్ యాప్ ను విడుదల చేసిన క్రీడా శాఖ మంత్రి

ఎవరు: క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు 

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: జూన్ 30

21వ శతాబ్దంలో అత్యంత విలువైన భారత క్రికెటర్ గా రవీంద్ర జడేజా గ విజ్డన్ ప్రకటన:

ఆల్ రౌండర్ రవీంద్ర  జడేజా 21వ శతాబ్దంలో అత్యంత విలువైన భారత క్రికెటర్ అని విజ్డన్ ప్రకటించింది. ప్రపంచంలో మురలిదరన్  తర్వాత  అతడు రెండో అత్యంత విలువైన ఆటగాడని పేర్కొంది. జడేజా గత రెండేళ్లలో బంతి బ్యాటుతో పాటు ఫీల్డింగ్ లోను విశేషంగా రాణించాడు. అశ్విన్ తర్వాత అత్యంత వేగంగా టెస్టుల్లో 200 వికెట్లు (44 టెస్టులు ) పడగొట్టిన  భారత బౌలర్ గ నిరుడు జడేజా ఘనత సాధించాడు. క్రిక్ విజ్ అనే టూల్ సహకరతో గణాంకాలను విశ్లేసించడం ద్వారా విజ్డన్ విలువను తేల్చింది. ఈ విశ్లేషణ ప్రకారం  జడేజా ఎంవిపి (మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్)రేటింగ్ 97.3 మురళి ధరన్  మాత్రమే అతడి కన్నా ముందున్నాడు.

క్విక్ రివ్యు

ఏమిటి: 21వ శతాబ్దంలో అత్యంత విలువైన భారత క్రికెటర్ గా రవీంద్ర జడేజా గా విజ్డన్ ప్రకటన

ఎవరు: రవీంద్ర జడేజా

ఎప్పుడు: జూన్ 30

59 చైనా కు చెందిన యాప్ లను నిషేధించిన భారత ప్రభుత్వం :

భారత దేశ సార్వబౌమత్వానికి మరియు సమగ్రత కు మరియు భారత దేశం యొక్క రక్షణ  ,రాష్ట్ర బద్రతకుబంగం కలగకుండా  మరియు ప్రజా శ్రేయస్సు  గురించి పక్షవాతం తో వ్యవహరించే 59 చైనా దేశానికి చెందిన మొబైల్ యాప్ లను భారత ప్రభుత్వం నిషేదిస్తుందని ఎలక్ట్రానిక్స్అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ యొక్క సెక్షన్ 69ఎకింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సంబందిత నిబందనల్తో కూడినది. ప్రజల యొక్క సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశాన్ని నిరోధించడం వాటికీ బద్రత కల్పించే ఉద్దేశం తో ఈ 59 చైనా యాప్ లను బ్లాక్ చేయాలని నిర్ణయించింది.

క్విక్ రివ్యు

ఏమిటి: 59 చైనా కు చెందిన యాప్ లను నిషేధించిన భారత ప్రభుత్వం

ఎవరు: భారత ప్రభుత్వ

ఎప్పుడు: జూన్ 30

 అతిపెద్ద ప్లాస్మా థెరపి ట్రయల్ ప్రాజెక్ట్ ఫ్లాటిన ను ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం:

ఇటివల వ్యాపిస్తున్న కరోన వైరస్ (కోవిద్ -19) రోగుల కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఉద్దావ్ థాక్రే ప్రపంచంలోనే అతిపెద్ద “ఫ్లాస్మా థెరపి ట్రయల్స్ ప్రాజేక్ట్ ప్లాటిన” ను ప్రారంబించారు.ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి 16.65 కోట్లు మంజూరు చేసింది. విచారణ  కోసం ప్రత్యేకంగా 21 కేంద్రాలను ఎంపిక చేసింది. వీటిలో వైద్య విద్య మరియు మాదక ద్రవ్యాల శాఖా పరిధిలో 17 వైద్య కళాశాలలో మహారాష్ట్ర ప్రభుత్వం మరియు ముంబై లోని నాలుగు బిఎంసి వైద్య కలశాలాలు ఉన్నాయి.

క్విక్ రివ్యు

ఏమిటి: అతిపెద్ద ప్లాస్మా థెరపి ట్రయల్ ప్రాజెక్ట్ ఫ్లాటిన ను ప్రారంబించిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఎవరు: మహారాష్ట్ర ప్రభుత్వం

ఎక్కడ: మహారాష్ట్ర

ఎప్పుడు: జూన్ 30

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *