Daily Current Affairs in Telugu 30-04-2021

current affairs pdf 2021,

Daily Current Affairs in Telugu 30-04-2021

RRB Group d Mock test

ASICS బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడిన క్రికెటర్ రవీంద్ర జడేజా :

భారత క్రికెటర్ ఆల్ రౌండర్  రవీంద్ర జడేజా ASICS బ్రాండ్ అంబాసిడర్ నియమితులయ్యారు. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను, చెన్నై సూపర్ కింగ్స్‌ను తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు జపాన్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ ASICS ప్రకటించింది. రన్నింగ్ కేటగిరీ కోసం స్పోర్టింగ్ అంశాల పై  దృష్టి సారించిన సంస్థ ఇది. వివిధ రకాలైన క్రీడలలో యువ మరియు తాజా అథ్లెటిక్ ప్రతిభావంతులతో ASICS పనిచేస్తోంది. కాగా భారతదేశంలో ASICS ను నటుడు టైగర్ ష్రాఫ్ గారు అంబాసిడర్ గా ఉన్నారు. ఆసియాలో, ASICS ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక మరియు భూటాన్ అంతటా 55 కి పైగా వీటి స్టోర్స్ కలిగి ఉంది

క్విక్ రివ్యు :

ఏమిటి: ASICS బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడిన క్రికెటర్ రవీంద్ర జడేజా

ఎవరు:భారత క్రికెటర్ రవీంద్ర జడేజా

ఎప్పుడు :  ఏప్రిల్ 30

ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ వేదిక ను దుబాయ్ మార్పు :

ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ ఈవెంట్ భారత్ లో కాకుండా యుఎఈ లో దుబాయ్ లో మె 21నుంచి జూన్ 01వరకు జరగనుంది.భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పెరుగుతున్న౦దు వల్ల  కేసుల దృష్ట్యా దాని తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత బాక్సింగ్ సమాఖ్య (బి.ఎఫ్.ఐ) అద్యక్షుడు అజయ్ సింగ్ గారు ఏప్రిల్ 28తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ వేదిక ను దుబాయ్ మార్పు

ఎవరు: బి.ఎఫ్.ఐ

ఎక్కడ: దుబాయ్

ఎప్పుడు : ఏప్రిల్ 30

ఆర్థిక కార్యదర్శి మరియు ఎక్స్ పెండిచర్ కార్యదర్శి గా టి.వి సోమనాథన్‌ నియామకం :

ఆర్థిక కార్యదర్శిగా అండ్ ఎక్స్ పెండిచర్ కార్యదర్శి టి.వి సోమనాథన్‌ను నియమించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో తేలింది. “ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎక్స్ పెండిచర్ శాఖ కార్యదర్శి గా  టి.వి సోమనాథన్‌ను ఆర్థిక కార్యదర్శిగా నియమించడానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఎసిసి) ఆమోదం తెలిపింది.” తమిళనాడు కేడర్ కు చెందిన  1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి సోమనాథన్ ఆర్థిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరిస్తారు, ఈ పదవిని ఫిబ్రవరిలో అజయ్ భూషణ్ పాండే నిర్వహించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆర్థిక కార్యదర్శి మరియు ఎక్స్ పెండిచర్ కార్యదర్శి గా టి.వి సోమనాథన్‌ నియామకం

ఎవరు: టి.వి సోమనాథన్‌

ఎక్కడ:న్యుడిల్లి

ఎప్పుడు : ఏప్రిల్ 30

మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సొరార్జీ కన్నుమూత :

ప్రఖ్యాత న్యాయ కోవిదుడు, మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సొరార్జీ (91) కన్నుమూశారు. కొవిడ్ బారిన పడిన ఆయన దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్ర వారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు టనా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర  యోధులకు సంబంధించిన ఎన్నో కేసుల్లో ఆయన గట్టి వాదనలు వినిపించి, హక్కుల న్యాయవాదిగా గా పేరు గాంచారు. 1989-90, 1998-2004 మధ్య అటార్నీ జనరల్ గానూ పనిచేశారు. విశేష న్యాయ సేవలు అందించినందుకు గాను… దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ 2002లో ఆయన్ను వరించింది. సొరాబీ మృతి పట్ల రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తదితర ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. అణగారిన, పేద వర్గాల న్యాయం కోసం ఆయన ఎప్పుడూ ముందుండేవారని ప్రధాని కొనియాడారు. నైజీరియాలో మానవ హక్కుల స్థితిగతులపై అధ్యయనానికి ఐరాస తన ప్రతినిధిగా సొరాబ్దిని పంపింది. తర్వాత ఆయన ‘మానవ హక్కుల పరి రక్షణ, ప్రోత్సాహక ఉప సంఘం’ ఛైర్మన్ గా వ్యవ హరించారు. 1998-2004 మధ్య ఐరాస నియమిం చిన మైనార్టీల పరిరక్షణ, వివక్ష నిర్మూలన ఉప సంఘం సభ్యునిగానూ పనిచేశారు. ది హేగ్ ని మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో 2000-2006 మధ్య శాశ్వత సభ్యునిగా సేవలు అందించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: మాజీ అటార్నీ జనరల్ సోలీ జహంగీర్ సొరార్జీ కన్నుమూత

ఎవరు: సోలీ జహంగీర్ సొరార్జీ

ఎప్పుడు : ఏప్రిల్ 30

పరమ వీర చక్ర సేవమెడల్ గ్రహీత రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణు గోపాల్ కన్నుమూత :

1971లో ‌ భారత్‌–పాక్ యుద్ధం లో విశేష సేవలు అందించిన మహావీర చక్ర ,పరమ వీర చక్ర సేవ మెడల్ గ్రహీత యుద్ద వీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణు గోపాల్ (93)  కన్నుమూసారు.ఈయన 1927 నవంబర్ 14 వ తేదిన జన్మించారు. వేణుగోపాల్ ఆర్మీ లో హవల్దార్ గా చేరారు. తరువాత కటోర శిక్షణ పొందిన ఆయన రైఫిల్ లో చేరి లెఫ్టినెంట్ కల్నల్ హోదాకు ఎదిగారు. బంగ్లాదేశ్ విమోచనకు 1971 లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో ఆయన బెటాలియన్ కు నాయకుడిగా ప్రధాన పాత్ర పోషించారు. 36సంవత్సరాల పాటు సైన్యంలో ఆయన సేవ చేసి  1984లో మేజర్ జనరల్ హోదా పదవి విరమణ చేసారు. 1972 లో మహావీర చక్ర 1980 లో పరమ వీర విశిష్ట సేవా మెడల్ ను అందుకున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: పరమ వీర చక్ర సేవమెడల్ గ్రహీత రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణు గోపాల్ కన్నుమూత

ఎవరు: సి.వేణు గోపాల్

ఎప్పుడు : ఏప్రిల్ 30

AP Economy Survey  2019-2020

Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-03- 2021
Daily current affairs in Telugu 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03-2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021
Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 02-02- 2021
Daily current affairs in Telugu 03-02- 2021
Daily current affairs in Telugu 04-02- 2021
Daily current affairs in Telugu 05-02- 2021
Daily current affairs in Telugu 06-02- 2021
Daily current affairs in Telugu 07-02- 2021
Daily current affairs in Telugu 08-02- 2021
Daily current affairs in Telugu 09-02- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 11-02- 2021
Daily current affairs in Telugu 12-02- 2021
Daily current affairs in Telugu 13-02- 2021
Daily current affairs in Telugu 14-02- 2021
Daily current affairs in Telugu 15-02- 2021
>Daily current affairs in Telugu 16-02- 2021
Daily current affairs in Telugu 17-02- 2021
Daily current affairs in Telugu 18-02- 2021
Daily current affairs in Telugu 19-02- 2021
Daily current affairs in Telugu 20-02- 2021
Daily current affairs in Telugu 21-02- 2021
Daily current affairs in Telugu 22-02- 2021
Daily current affairs in Telugu 23-02- 2021
Daily current affairs in Telugu 24-02- 2021
Daily current affairs in Telugu 25-02- 2021
Daily current affairs in Telugu 26-02- 2021
Daily current affairs in Telugu 27-02- 2021
Daily current affairs in Telugu 28-02- 2021
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *