Daily Current Affairs in Telugu 29-11-2020

Daily Current Affairs in Telugu 29-11-2020

 

ప్రపంచ౦లోనే అత్యంత చిన్న మెమరి సాధనంను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు :

ప్రపంచంలోనే అత్యంత చిన్న మెమరి సాదనాన్ని అమెరికాలో టెక్సాస్ లో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అబివృద్ది చేశారు. చిన్న పాటి మెమరి సాధనాల్లో నిల్వ సాంద్రతను పెంచేందుకు అవసరమైన బౌతిక శాస్త్రవేత్త నియమాలను పరిశోధకులు గుర్తించారు. వాటిలోని అత్యంత సూక్ష్మమైన రంద్రాలలో ఆ సామర్ద్యాన్ని సాధించవచ్చని తేల్చారు. ఆ నానో రంద్రంలోకి ఒక లోహపు పరమాణువును ప్రవేశపెట్టాలి దాని పలితంగా ఆ పరమాణువు తన విద్యుత్ వాహక సామర్ద్యంలోని కొంత  భాగాన్ని నిల్వ సాదనాన్ని కట్టబెడుతుంది. ఆ పరికరంలో డేటా నిల్వ సామర్ద్యం పెరగడానికి ఇది దోహద పడుతుంది అని పరిశోదనలో పాల్గొన్న దేజి అకిన్ వాండే తెలిపారు. ప్రస్తుతం అత్యంత పలుచటి మేమేరి సాదానంగా ఆటంరిస్టార్ గా  గుర్తింపు పొందింది. దీని మందం ఒక పరనమణువు పొర స్థాయిలో ఉంటుంది కొత్త  పరిజ్ఞానంతో దీని పరిమాణాన్ని తగ్గించారు. ఫలితంగా దాని వెడల్పు ఒక చదరపు నానో మీటర్  పరిమితం అయింది. పరిశోధనలో బాగంగా మోలిబ్దినం డైసల్ఫేట్ పదార్థాన్ని ఉపయోగించారు. తాజా సాదనం చదరపు సెంటిమీటర్ కు 25 టేరా బైట్ల నిల్వ సామర్ద్యాన్ని కలిగి ఉండటం విశేషo.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ౦లోనే అత్యంత చిన్న మెమరి సాధనంను గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

ఎవరు: అమెరికా శాస్త్రవేత్తలు

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: నవంబర్ 29

భారత్ లోకి ఎఫ్.డి ఐ లో ఇన్వెస్ట్ చేసిన జాబితాలో రెండో స్థానo లో నిలిచిన అమెరికా :

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థం  (ఏప్రిల్–సెప్టెంబర్) లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డిఐ)ల రూపంలో భారత్ లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన దేశాల జాబితాలో మారిషస్ ను తోసి అమెరికా రెండో స్థానంలోకి చేరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ  గణాంకాల ప్రకారం అమెరికా నుంచి 7.12 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇప్పటి దాక రెండో స్థానంలో ఉన్న మారిషస్ 2బిలియన్ డాలర్లు కు ఎఫ్.డి ఐ లతో నాలుగు స్థానానికి పడిపోయింది. గత ఏడాది ఇదే వ్యవదిలో మారిషస్ రెండో స్థానంలో ఉండి అమెరికా నాలుగు స్థానంలోఉంది. తాజాగా 8.3బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్అ గ్రస్థానంలో నిలిచింది. 2.1బిలియన్ డాలర్ల తో కేమ్మన్ ఐల్యాండ్స్ మూడో స్థానం లో ఉంది. ఈ విదంగా అమెరికా నుండి ఎఫ్ డిఐ లు పెరగడం అనేది ఇరు దేశాల మద్య ఆర్ధిక బండలు మరింత పటిస్టం అవడం సూచిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: భారత్ లోకి ఎఫ్.డి ఐ లో ఇన్వెస్ట్ చేసిన జాబితాలో రెండో స్థానo లో నిలిచిన అమెరికా

ఎవరు: అమెరికా

ఎప్పుడు: నవంబర్ 29

ప్రపంచ యూత్ చెస్ చాంపియన్ షిప్ కు ఎంపిక అయిన తెలంగాణా ప్లేయర్  రిత్విక్ :

ప్రపంచ యూత్ ర్యాపిడ్  ఆన్ లైన్ చెస్ చాంపియన్ షిప్ లో తెలంగాణా రాష్ట్రం నుంచి ఒక కుర్రాడు రాజా రిత్విక్  భారత్ తరపున పోటీ పడేందుకు ఎంపిక అయ్యాడు. ప్రపంచ చెస్ సమాఖ్య అద్వర్యంలో వచ్చే నెల 11న ఆరంబం అయ్యే ఈ టోర్నీలో ఆటను అండర్-19 విభాగం లో తలపడనున్నాడు. కరోన కారణంగా ఈ టోర్నీని  ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. సబ్ జూనియర్ జాతీయ చాంపియన్ గా నిలవడం ద్వారా  రిత్విక్ జాతీయ జట్టు ఎంపిక అయ్యాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ యూత్ చెస్ చాంపియన్ షిప్ కు ఎంపిక అయిన తెలంగాణా ప్లేయర్  రిత్విక్

ఎవరు: రాజా రిత్విక్ 

ఎక్కడ : తెలంగాణ

ఎప్పుడు: నవంబర్ 29

ఇండియన్ క్లైమెట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ :

పర్యవరణ అటవీ వాతావరణ మార్పుల గురించి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇటీవల ఇండియా “క్లైమెట్ చేంజ్ నాలెడ్జ్ “అనే ఒకపోర్టల్ ను ప్రారంబించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశం 2020కి ముందు వాతావరణలో చర్యలకు నిర్దేశించిన లక్ష్యాలను ఆచరణాత్మకంగా సాదించింది. వాతావరణ మార్పులకు భారత దేశం తీసుకునే చర్యలను వాటిని తగ్గించడానికి బాద్యతయుతమైన అమలు పరచేచర్యలు తీసుకుంటుందని  తెలిపారు. వాతావరనంలో మార్పుల వల్ల జరిగే సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఈ పోర్టల్ లో కలిగిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇండియన్ క్లైమెట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ ను ప్రారంబించిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

ఎవరు: కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

ఎక్కడ: న్యుడిల్లి

ఎప్పుడు: నవంబర్ 29

AP Economy Survey  2019-2020

RRB Group D Practice tests

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Indian Economic Survey -2019-2020

Daily current affairs in telugu -August 2020
Daily current affairs in telugu -01-08- 2020
Daily current affairs in telugu -02-08- 2020
Daily current affairs in telugu -03-08- 2020
Daily current affairs in telugu -04-08- 2020
Daily current affairs in telugu -05-08- 2020
Daily current affairs in telugu -06-08- 2020
Daily current affairs in telugu -07-08- 2020
Daily current affairs in telugu -08-08- 2020</strong>
Daily current affairs in telugu -09-08- 2020
Daily current affairs in telugu -10-08- 2020
Daily current affairs in telugu -11-08- 2020
Daily current affairs in telugu -12-08- 2020
Daily current affairs in telugu -13-08- 2020
Daily current affairs in telugu -14-08- 2020
Daily current affairs in telugu -15-08- 2020
Daily current affairs in telugu -16-08- 2020
Daily current affairs in telugu -17-08- 2020
Daily current affairs in telugu -18-08- 2020
Daily current affairs in telugu -19-08- 2020
Daily current affairs in telugu -20-08- 2020
Daily current affairs in telugu -21-08- 2020
Daily current affairs in telugu -22-08- 2020
Daily current affairs in telugu -23-08- 2020
Daily current affairs in telugu -24-08- 2020
Daily current affairs in telugu -25-08- 2020
Daily current affairs in telugu -26-08- 2020
Daily current affairs in telugu -27-08- 2020
Daily current affairs in telugu -28-08- 2020
Daily current affairs in telugu -29-08- 2020
Daily current affairs in telugu -30-08- 2020
Daily current affairs in telugu -31-08- 2020

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *