Daily Current Affairs in Telugu 27-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 27-06-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

నావిగేటింగ్ అండ్ బిహేవియరల్ చేంజ్ అనే ఒక ప్రచారాన్ని ప్రారంబించిన  నీతి అయోగ్ :

నీతి అయోగ్ ,బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ బి.ఎం.జిఎఫ్౦ సెంటర్ ఫర్ సోషల్ అండ్ బిహేవియరల్  చేంజ్  (సిఎస్బిసి) ,అశోక విశ్వవిద్యాలయం మరియు ఆరోగ్య మరియు డబ్యు సిడి మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో  జూన్ 26 న నావిగేటింగ్  ది న్యు నార్మల్ అనే ప్రవర్తన మార్పు అనే ఒక కొత్త ప్రచారాన్ని మరియు దానికి సంబంధించిన ఒక వెబ్ సైట్ ను కూడా ప్రారంబించింది. ప్రస్తుతం కొనసాగుతున్న  మహమ్మారి వైరస్ అయిన కోవిద్ -19 వ్యాప్తిస్తున్న దశలో ముఖ్యంగామాస్కులు ధరించాలని ,సామజిక దూరం పాటించాలని,పరిశుబ్రత పై  ఇలా కోవిద్ సురక్షిత ప్రవర్తనల పై ద్రుష్టి సారించి ఈ ప్రచారాన్ని నీతి అయోగ్ సబ్యులు డాక్టర్  వి.కే పాల్ ,సియివో  అమితాబ్ కాంత్ ప్రిన్సిపాల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. నీతి అయోగ్ తో కలిసి పని చేస్తున్న  92000 మంది ఎన్జీవో లు మరియు పౌర సమాజ సంస్థలు వర్చువల్ లాంచ్ లో పాల్గొన్నాయి.

క్విక్ రివ్యు :

ఏమిటి : నావిగేటింగ్ అండ్ బిహేవియరల్ చేంజ్ అనే ఒక ప్రచారాన్ని ప్రారంబించిన  నీతి అయోగ్

ఎవరు: నీతి అయోగ్

ఎప్పుడు: జూన్ 27

డిఫెన్స్ కంక్లేవ్ 2020 గుజరాత్ అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన రక్ష్య రాజ్య మంత్రి  శ్రీ పాద నాయక్ :

డిఫెన్స్ కాన్లేవ్ 2020 గుజరాత్ ను రక్ష రాజ్య మంత్రి శ్రీ శ్రీ పాద  నాయక్ గారు ప్రారంబించారు.ఇది డిఫెన్స్ &ఏరోస్పేస్ తయారీ రంగం పై  రెండు రోజుల డిజిటల్ కాన్ఫరెన్స్ దీనిని కాన్ఫెడరేషన్  ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రి  (సిఐఐ) గుజరాత్ సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మ్యాను ఫ్యాక్చరింగ్  తో కలిసి నిర్వహించింది. దేశీయ రక్షణ వ్యవస్థల తయారీ మరియు ఉత్పత్తి కోసం ప్రపంచ వ్యాప్తంగా  ప్రస్తుతం  అందుబాటులో ఉన్న క్లిష్టమైన  రక్షణ ఆఫ్ సెట్ విధాన రంగాల విశేషణాలు మరియ మార్పిడి చేయడానికి ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధులను ఏక తాటిపై తీసుకురావడం ఈ సమావేశం యొక్క ముఖ్య లక్ష్యం .

క్విక్ రివ్యు :

ఏమిటి : డిఫెన్స్ కంక్లేవ్ 2020 గుజరాత్ అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన రక్ష్య రాజ్య మంత్రి  శ్రీ పాద నాయక్

ఎవరు: రక్ష్య రాజ్య మంత్రి  శ్రీ పాద నాయక్

ఎక్కడ:  గుజరాత్

ఎప్పుడు: జూన్ 27

ఆత్మ నిర్బర్ ఉత్తర ప్రదేశ్  రోజ్ గార్ అభియాన్ అనే పథకం ప్రారంబించిన యుపి ప్రభుత్వం :

 భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వాస్తవంగా ఉత్తరప్రదేశ్ లో ఆత్మ నిర్బర్ ఉత్తర ప్రదేశ్ రోజ్గార్ అభియాన్ అనే పథకం విచ్చిన్న పథకాన్ని ప్రారంబించారు. ఇటీవల  ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన రాష్ట్ర వలస కార్మికులకు ఉపాధి కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం .ఉత్తరప్రదేశ్ లోని 31  జిల్లలో 25 వేలకు పైగా తిరిగి వచ్చిన వలస కార్మికులను కలిగి రాష్ట్రంలో ఈ పథకం ను ప్రారంబిచారు. తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ఉపాధి కల్పించడం ,స్థానిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి మరియు పారిశ్రామిక సంఘాలు మరియు ఇతర సంస్థలతో  భాగస్వామ్యాన్ని సృష్టించడం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చ్సిన ఒక నూతన ప్రయత్నం .

క్విక్ రివ్యు :

ఏమిటి : ఆత్మ నిర్బార్ ఉత్తర ప్రదేశ్  రోజ్ గార్  అభియాన్ అనే పథకం ప్రారంబించిన యుపి ప్రభుత్వం

ఎవరు: యుపి ప్రభుత్వం

ఎక్కడ: ఉత్తర ప్రదేశ్ 

ఎప్పుడు: జూన్ 27

ఇంగ్లీష్ ప్రిమియర్  లీగ్ టైటిల్ ను గెలుచుకున్న లివర్ పూల్ జట్టు :

ఇటివల జరిగిన ఇంగ్లీష్ ప్రిమియర్ లీగ్ 2019 -20 టైటిల్ ను లివర్ పూల్ జట్టు గెలుచుకుంది. గత 30సంవత్సరాల సుదీర్గ విరామం తరువాత  లివర్ పూల్ జట్టు ఇంగ్లీష్ ప్రిమియర్ లీగ్ టైటిల్ ను సాధించింది. ఇది క్లబ్ యొక్క 19 వ లీగ్ టైటిల్ విజయం. ప్రిమియర్ లీగ్ యుగంలో ఈ విజయం వారికీ మొదటిది. జూన్ 26 న జరిగిన  మ్యాచ్ క్రిస్టల్ ప్యాలస్ టీం పై లివర్ పూల్ 4-0 పాయింట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఇది 2011-12 మద్య మాంచెస్టర్ సిటీ యొక్క 20 రికార్డును ఇది  అధిగమించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఇంగ్లీష్ ప్రిమియర్  లీగ్ టైటిల్ ను గెలుచుకున్న లివర్ పూల్ జట్టు

ఎవరు: లివర్ పూల్ జట్టు

ఎప్పుడు: జూన్ 27

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *