Daily Current Affairs in Telugu 27-03-2020

సైనిక కమ్యునికేషన్ కోసం యుఎస్ ప్రయోగించిన అధునాతన ఫ్రిక్వేన్సి ఉపగ్రహం :

యునైటెడ్ స్టేట్స్ స్పేస్ ఫోర్స్ తన సైనిక సమాచార మార్పిడి కోసం అద్వాన్సేడ్ ఎక్స్త్రిమ్లీ హై ఫ్రిక్వేన్సి ఉపగ్రహాన్ని (AEHF-6) ప్రయోగించింది.ప్రారంబించాడంతో ,యునైటెడ్ స్టేట్స్ తన మొదటి జాతీయ బద్రతా మిషన్ ను ప్రారంబించిది.గ్లోబల్ రక్షిత సమాచార మార్పిడిని అందించడానికి లాక్ హీద్ మార్టిన్ AEHF-6 (అడ్వాన్స్డ్ ఎక్స్త్రిమ్లీ హై ఫ్రిక్వేన్సి) ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోలని కేఫ్ కేనవేరెల్ నుండి అట్లాస్ వ్551 రాకెట్ పై ప్రయోగించారు. కొత్త అంతరిక్ష రక్షణ సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించి అబివృద్ది చేయడానికి అద్యక్షుడు ట్రంప్ ఇటీవల అంతరిక్ష దళాన్ని ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : సైనిక కమ్యునికేషన్ కోసం యుఎస్ ప్రయోగించిన అధునాతన ఫ్రిక్వేన్సి ఉపగ్రహం
ఎక్కడ:అమెరికా
ఎవరు: అమెరికా
ఎప్పడు: మార్చి 27
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
భారత దేశంలోనే అతి పెద్ద COVID-19 హాస్పిటల్ ఓడిశాలో ఏర్పాటు:

భారత దేశంలోనే అతి పెద్ద కోవిద్ -19 హాస్పిటల్ ను ఓడిశా ప్రబుత్వం ఏర్పాటు చేస్తుంది.ఓడిశా ప్రబుత్వం ఇటవల 1000 పడకల సామర్త్యం కలిగిన అతి పెద్ద కోవిద్ -19 ఆసుపత్రులను రెండు ఏర్పాటు చేస్తుంది.దీనితో పాటు కోవిద్ -19 రోగులకు చికిత్స కోసం భారత దేశంలోనే ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున ఆసుపత్రిని ఏర్ప్తాటు చేసిన రాష్ట్రం గా ఓడిశా రాష్ట్రము నిలుస్తుంది.కోవిద్ -19రోగుల చికిత్స కోసం భువనేశ్వర్ లో రాష్ట్ర స్థాయి ఆసుపత్రుఅలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రబుత్వం కళింగ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎస్ యు ఎం హాస్పిటల్ తో రెండు త్రైపాక్షిక ఒప్పందాలు కుడురుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత దేశంలోనే అతి పెద్ద COVID-19 హాస్పిటల్ ఓడిశాలో ఏర్పాటు
ఎక్కడ: ఓడిశా
ఎవరు:ఓడిశా ప్రబుత్వం
ఎప్పడు: మార్చి 27
ఐఐఎఫ్ టిసి టూరిజం ఇంపాక్ట్ అవార్డ్ గ్రహీత గా జోయా అక్తర్ ఎంపిక :

బారతీయ చిత్ర నిర్మాత అయిన జోయా అక్తర్ తన సినిమా ద్వారా ప్రపంచ పర్యాటక రంగంలో చేసిన కృషికి గాను ఐఐటి ఎఫ్సి టూరిజం ఇంపాక్ట్ అవార్డు 2020 తో సత్కరించిది. స్పెయిన్ లో చిత్రీకరించిన 2011 “జిందగీ న మిలేగి దుబారా “ మరియు టర్కీలో చిత్రీకరించిన 2015 కామెడి డ్రామా దిల్ దడక్నే ధో “ వంటి చిత్రాల ద్వారా ఆమె పర్యాటక రంగాన్ని ప్రోత్సహించింది.8వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం టూరిజం కాన్క్లేవ్ (ఐఐఎఫ్టిసి)మహారాష్ట్ర రాజదాని అయిన ముంబాయి లో ఈ కార్యక్రమం జరిగింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఐఐఎఫ్ టి సి టూరిజం ఇంపాక్ట్ అవార్డ్ గ్రహీత గా జాయా అక్తర్ ఎంపిక
ఎక్కడ: మహారాష్ట్ర
ఎవరు: జాయా అక్తర్
ఎప్పడు: మార్చి 27
ప్రముఖ ఫోటో గ్రాపర్ పద్మ శ్రీ అవార్డు గ్రహేత నిమే ఘోష్ కన్నుమూత :

ప్రముఖ పోటో గ్రాపర్ మరియు పద్మ శ్రీ అవార్డు గ్రహీత నిమే ఘోష్ కన్ను మూశారు .అతను దర్శకుడు సత్యజిత్ రి తో కలిసి స్టిల్ ఫోటో గ్రాఫర్ గా పని చేసిన దర్శకునిగా బంధించి ,2 దశాబ్దాలుగా నటుఅలను రూపొందించాడు.అతను గూపీ గిన్ భాగా బిన్ తో ప్రారబించాడు.ద్రామతిక్ మూమెంట్స్ చాయాచిత్రాలు మరియు కలకత్తా థియేటర్ యొక్క జ్ఞాపకాలు అరవైల నుండి తొంబై వరకు మరియు మాణిక్ డామోమోయిర్స్ ఆఫ్ సత్యజేత్ రి వంటి పుస్తకాలను కూడా ఆయన రాశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ ఫోటో గ్రాపెర్ పద్మ శ్రీ అవార్డు గ్రేహేత నిమే ఘోష్ కన్నుమూత
ఎవరు: నిమే ఘోష్
ఎప్పడు: మార్చి 27
బహుముఖ ప్రజ్ఞా శాలి సతీష్ గుజ్రాల్ కన్నుమూత :

ప్రముఖ శిల్పి చిత్రకారుడు వేను వాద్యకారుడు ,పద్మ విభూషణ్ గ్రహీతసతీష్ గుజ్రాల్ (94) మార్చి 27 రాత్రి డిల్లీలో తన నివాసంలో కన్ను మూశారు.వృద్దాప్య కారణాలతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సబ్యులు తెలిపారు.మాజీ ప్రదాని ఐకే గుజ్రాల్ కు సతీష్ కు సవయన సోదరుడు రాజ్య సభ సబ్యుడు నరేష్ గుజ్రాల్ కూడా అయన కుటుంబానికి చెందినవారే అవిబాజ్య పంజాబ్ లో 1925 లో జన్మించాడు .ఆయన దృడ సంకలం తో పలు రంగాల్లో పట్టు సాధించి మంచి ప్రతిభ కనబరిచారు
క్విక్ రివ్యు :
ఏమిటి : బహుముఖ ప్రజ్ఞా శాలి సతీష్ గుజ్రాల్ కన్నుమూత
ఎక్కడ:న్యు డిల్లి
ఎవరు: సతీష్ గుజ్రాల్
ఎప్పడు: మార్చి 27
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |