Daily Current Affairs in Telugu 27-02-2021

current affairs practice test,

Daily Current Affairs in Telugu 27-02-2021

rrb ntpc online exams

డి.ఎస్పి గా నియమితులయిన భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్ :

భారత్ స్టార్ అథ్లెట్  హిమ దాస్ ను అస్సాం రాష్ట్ర ప్రభుత్వం  ఉన్నత ఉద్యోగం తో గౌరవించింది. ఆమె ను డిప్యుటీ సుపరిండెంట్ ఆఫ్ పోలిస్ (డి.ఎస్పి) పదవిలో  నియమించారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న జరిగిన ఒక కార్యక్రమం లో 21 ఏళ్ల హిమ దాస్ కు అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్  గారు నియామక పత్రం ను అందించారు. కాగా హిమా దాస్ 2018 లో ప్రపంచ చాంపియన్ షిప్ లో 400 మీటర్ల విభాగం లో వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. అదే ఏడాదిలో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పథకం మరియు రజత పథకం ను సాధించింది.

అస్సాం రాష్ట్ర సి.ఎం : శర్బానంద సోనోవాల్ 

అస్సాం రాష్ట్ర గవర్నర్ : జగదీశ్ ముఖి

అస్సాం రాష్ట్ర రాజదాని ;దిస్పూర్

క్విక్ రివ్యు :

 ఏమిటి : డి.ఎస్పి  గా నియమితులయిన భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్

ఎవరు : భారత స్టార్ అథ్లెట్ హిమ దాస్

ఎక్కడ : అస్సాం రాష్ట్ర౦

ఎప్పుడు  : ఫిబ్రవరి  27

భారత క్రికెటర్ బౌలర్ వినయ్ కుమార్ రిటైర్ మెంట్ ప్రకటింపు :

భారత క్రికెట్ జట్టు బౌలర్ వినయ్ కుమార్ ఇటీవల అన్ని ఫార్మాట్లకు రిటైర్ మెంట్ ప్రకటిస్తిన్నట్లు తెలిపారు. 1984ఫిబ్రవరి 12న కర్ణాటక లో జన్మించిన వినయ్ కుమార్  క్రికెట్ జట్టు లో బౌలర్ గా 139ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి ఏకంగా 504 వికెట్లు పడగొట్టారు. ఇందులో రంజీ ట్రోఫీ లో సాధించిన 442(115మ్యాచ్ లు ) ఉన్నాయి. అత్యధిక రంజీ వికెట్లు సాధించిన జాబితాలో రాజిందర్ గోయర్ (637) ,వెంకట్రామన్ (530) ,సునీల్ జోషి (479)  తర్వాత నాలుగో స్థానం లో వినయ్ ఉండగా ఫేస్ బౌలర్ లలో  మాత్రం వినయ్ కుమార్ దే అగ్ర స్థానం.  భారత్ తరపున ఒకే ఒక టెస్టు ఆడి 1వికెట్ తీసిన అతడు 31 వన్డే లలో 36 వికెట్లు 9టి20ల్లో 10వికెట్లు పడగొట్టాడు.

క్విక్ రివ్యు :

 ఏమిటి ; భారత క్రికెటర్ బౌలర్ వినయ్ కుమార్ రిటైర్ మెంట్ ప్రకటింపు

ఎవరు : వినయ్ కుమార్

ఎప్పుడు  : ఫిబ్రవరి  27

ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్ బజాజ్ కు అడనపు బాద్యతలు :

కేంద్ర ఆర్ధిక శాఖలో ని డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యు కార్యదర్శిగా ఉన్న 1998 బ్యాచ్ హర్యానా  కేడర్ కు చెందిన ఐఏఎస్  అధికారి అయిన తరుణ్ బజాజ్ కు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా అదనపు బాద్యతలు అప్పగించారు. ఈ పదవిలో ఉన్న అజయ్ భూషణ్ పాండే  ఫిబ్రవరి 28న  పదవి విరమణ చేసారు. ఆయన స్థానం లో ఈయన కు అదనపు బాద్యతలు అప్పగించారు.

క్విక్ రివ్యు :

 ఏమిటి : ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శిగా  తరుణ్ బజాజ్ కు అడనపు బాద్యతలు

ఎవరు : తరుణ్ బజాజ్

ఎక్కడ : న్యుడిల్లి

ఎప్పుడు : ఫిబ్రవరి  27

ఏయు స్మాల్  ఫైనాన్స్ బ్యాంక్ లో ప్రెసిడెంట్ గా శరద్ గోక్లాని నియామకం :

శరద్ గోక్లాని ఏ.యు స్మాల్  ఫైనాన్స్ బ్యాంక్ లో ప్రెసిడెంట్ అండ్ సిటీఓ  గా నియమించారు. అతను ఈక్విటిస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి చేరాడు. అక్కడ అతను  EVP& CTO  గా పని చేసాడు. అంతకు ముందు అయన భారతి ఎయిర్ టెల్ మరియు ఎన్ ఐఐటి వంటి గౌరవనీయ సంస్థలలో పని చేసి ఉన్నారు.

క్విక్ రివ్యు :

 ఏమిటి ; ఏయు స్మాల్  ఫైనాన్స్  బ్యాంక్ లో ప్రెసిడెంట్ గా శరద్ గోక్లాని నియామకం

ఎవరు : శరద్ గోక్లాని

ఎప్పుడు: ఫిబ్రవరి  27

కరోన రహిత రాష్ట్రం గా నిలిచిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం :

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రహిత రాష్ట్రం గా నిలిచింది. కోవిద్-19 వైరస్ బారిన పడిన వారిలో చిట్టచివరి ముగ్గరు వ్యక్తులు కోలుకోవడంతో  అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం  ఫిబ్రవరి 28న కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా నిలిచిందని ఆ రాష్ట్ర  ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేష్ లో మొత్తం 16780  కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు వీరిలో 56 మందికి పైగా చనిపోగా మిగిలిన 16,780 మంది కేసులు వ్యాధి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రం లో తాజగా కోవిద్ కేసులు ఏవి నమోదు కాలేదన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం రాజదాని : ఇటానగర్

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సి.ఎం ; పేమా ఖండు

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గవర్నర్: బి.డి మిశ్ర్రా

క్విక్ రివ్యు :

 ఏమిటి : కరోన రహిత రాష్ట్రం గా నిలిచిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం

ఎవరు : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

ఎక్కడ : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం

ఎప్పుడు : ఫిబ్రవరి  27

AP Economy Survey  2019-2020

Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 02-02- 2021
Daily current affairs in Telugu 03-02- 2021
Daily current affairs in Telugu 04-02- 2021
Daily current affairs in Telugu 05-02- 2021
Daily current affairs in Telugu 06-02- 2021
Daily current affairs in Telugu 07-02- 2021
Daily current affairs in Telugu 08-02- 2021
Daily current affairs in Telugu 09-02- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 11-02- 2021
Daily current affairs in Telugu 12-02- 2021
Daily current affairs in Telugu 13-02- 2021
Daily current affairs in Telugu 14-02- 2021
Daily current affairs in Telugu 15-02- 2021
>Daily current affairs in Telugu 16-02- 2021
Daily current affairs in Telugu 17-02- 2021
Daily current affairs in Telugu 18-02- 2021
Daily current affairs in Telugu 19-02- 2021
Daily current affairs in Telugu 20-02- 2021
Daily current affairs in Telugu 21-02- 2021
Daily current affairs in Telugu 22-02- 2021
Daily current affairs in Telugu 23-02- 2021
Daily current affairs in Telugu 24-02- 2021
Daily current affairs in Telugu 25-02- 2021
Daily current affairs in Telugu 26-02- 2021
Daily current affairs in Telugu 27-02- 2021
Daily current affairs in Telugu 28-02- 2021
Daily current affairs January 2021
Daily current affairs 01-01- 2021
Daily current affairs 02-01- 2021
Daily current affairs 03-01- 2021
Daily current affairs 04-01- 2021
Daily current affairs 05-01- 2021
Daily current affairs 06-01- 2021
Daily current affairs 07-01- 2021
Daily current affairs 08-01- 2021
Daily current affairs 09-01- 2021
Daily current affairs 10-01- 2021
Daily current affairs 11-01- 2021
Daily current affairs 12-01- 2021
Daily current affairs 13-01- 2021
Daily current affairs 14-01- 2021
Daily current affairs 15-01- 2021
Daily current affairs 16-01- 2021
Daily current affairs 17-01- 2021
Daily current affairs 18-01- 2021
Daily current affairs 19-01- 2021
Daily current affairs 20-01- 2021
Daily current affairs 21-01- 2021
Daily current affairs 22-01- 2021
Daily current affairs 23-01- 2021
Daily current affairs 24-01- 2021
Daily current affairs 25-01- 2021
Daily current affairs 26-01- 2021
Daily current affairs 27-01- 2021
Daily current affairs 28-01- 2021
Daily current affairs 29-01- 2021
Daily current affairs 30-01- 2021
Daily current affairs 31-01- 2021
Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *