Daily Current Affairs in Telugu 27-01-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 27-01-2020

rrb ntpc online exams in telugu

బాస్కెట్ బాల దిగ్గజం బ్రయాంట్ దుర్మరణం :

ప్రఖ్యాత బాస్కెట్ బాల్ దిగ్గజం కోబి బ్రయంట్ (41) అర్థాంతరంగా మృత్యువాత పడ్డారు.లాస్ ఏంజిల్స్ లో లేకర్స్ కు 5సార్లు ట్రోపీలు అందించి అమెరికాను రెండు సార్లు ఒలింపిక్స్ (2008,2012)విజేతగా నిలిపి ఆటలో అత్యున్నత ప్రదర్శనతో ప్రపంచంలో లక్షల మంది అభిమానాన్ని చూరగొన్న ఈ అమెరికాకు చెందిన  మాజీ ఆటగాడు జనవరి 26న హెలికాప్టర్ ప్రమాదంలో తుది శ్వాస విడిచారు.బ్రయంట్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఓ కొండ ప్రాతంలో కుప్ప కూలిపాయింది.ఈ ప్రమాదంలో బ్రయాంట్ తో పాటు అయన 13 ఏళ్ల కుమార్తె జియాన మరో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : బాస్కెట్ బాల దిగ్గజం బ్రయాంట్ దుర్మరణం

ఎవరు: కోబి బ్రయంట్

ఎక్కడ: లాస్ ఏంజిల్స్

ఎప్పుడు: జనవరి 27

మిషెల్ ఒబామా కు గ్రామి అవార్డు :

అమెరికా  మాజీ అద్యక్షుడు  ఒబామా సతీమణి మిషెల్ ఒబామా కు గ్రామి అవార్డు  లబించింది.2020 సంవత్సరానికి గాను ఈ ఏటి “బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బం “ ఆవార్డును మిషెల్ ఒబామా సొంతం చేసుకున్నారు.ఆమె జీవిత చరిత్ర  “బికమింగ్”  ఆడియో పుస్తకానికి ఈ పురస్కారం లబించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మిషెల్ ఒబామా కు గ్రామి అవార్డు :

ఎవరు: మిషెల్ ఒబామా

ఎక్కడ:లాస్ ఏంజిల్స్

ఎప్పుడు:జనవరి 27

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఆఫ్గనిస్తాన్లో కుప్పకూలిన అమెరికా విమానం :

ఆఫ్గనిస్తాన్ తూర్పు ప్రాంతంలో తాలిబాన్ల ప్రాంతంలో తాలిబాన్ల ఆధిపత్యం లో ఉన్న గజనీ లో జనవరి 27 అమెరికా సైనిక జెట్ విమానం కుప్పకూలిపింది.దీనిని కూల్చి వేసినట్లు తాలిబన్లు ప్రకటించదాన్ని అమెరికా సైన్యం తోసిపుచ్చింది.ఇది ఆ ప్రాంతంలో గగనతలం సమాచార  వ్యవస్థ కోసం ఉపయోగించే తరహా విమానమని ప్రమాదకర కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.ప్రమాదంలో ఎవరైనా మృతి చెందార అనేది తెలపలేదు.విమానంలో ఉన్నదీ అమెరికా సైనులేనని తాలిబన్లు తొలుత ప్రకటించారు.విమానంలో ఉన్న వారంతా మరణిచినట్లు వారు చెపుతున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆఫ్గనిస్తాన్లో కుప్పకూలిన అమెరికా విమానం

ఎక్కడ:కాబుల్

ఎప్పుడు: జనవరి 27

ఓడిశాలో ఖెలో ఇండియా విశ్వ విద్యాలయాలు క్రీడలు :

2020 ఫిబ్రవరి 22 నుంచి  మార్చ్ 1వరకు జరగబోయే ఖెలో ఇండియా క్రీడలకు ఓదిషా రాష్ట్రం ఆతిత్యవ్వనుంది.గత ఏడాది ఒలింపిక్స్ క్వాలిఫైర్స్తో సహా పలు జాతీయ స్థాయి హాకీ టోర్నీలకు ఓడిశా రాజదాని భువనేశ్వర్లో  ఈ క్రీడలు జరగనున్నట్లు అ రాష్ట్ర క్రీడా మంత్రి తుశార్కన్తి బెహరా జనవరి 27న తెలిపారు.17విభాగాల్లో జరగబోయే ఈ పోటిలలో దేశావ్యపతంగా ఉన్న 100 యునివర్సిటీ ల  నుంచి 4వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొన బోతున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఓడిశాలో ఖెలో ఇండియా విశ్వ విద్యాలయాలు క్రీడలు

ఎక్కడ: ఓడిశా

ఎప్పుడు: : జనవరి 27

బ్రిటన్ లో  ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం అమలు :

భారత్ సహా ప్రపంచం నలుమూలల్లో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన శాస్త్ర వేత్తలను ,నిపుణులను ఆకర్షించేదుకు బ్రిటన్ అన్ లిమిటెడ్ ఆఫెర్ ప్రకటించిది.అగ్ర శ్రేణి పరిశోధకులు శాస్త్రవేత్తలు ,గణిత నిపుణులకు అపరిమితంగా వేగవంతంగా వీసాలు జారీ చేయాలనీ నిర్ణయించింది.వారంతా తమ వద్దే వలస నిబందనలు ను జనవరి 31ఆతికి రూపందించి ఫిబ్రవరి 20 నుంచి అమలు చేయనుంది.ప్రదాని బోరిస్ జాన్సన్ జనవరి 27న ఈ విషయం తెలిపారు.శాస్త్రీయ పరిశోదన లకు బ్రిటన్ ఎప్పుడు పెద్ద పీత వేస్తుంది.వీటిని కొనసాగించేందుకు బవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనేందుకు మనవ వనరులపై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంది.ప్రపంచంలోని ప్రతిబావంతులకు ఆహ్వానం పలకతాం .వారి ఆలోచనలకు కార్య రూపంలో తీసుకు రావదానికి సిద్దంగా ఉన్నాం అని పేర్కొన్నారు.ఈ నిర్ణయం దిశగా భారత సంతతికి చెందిన నోబెల్ బహుమతి విజేత ,బ్రిటన్ రాయల్ సొసైటీ అద్యక్షుడు వెంకీ రామకృష్ణన్  కృషి చేసారు.

క్విక్ రివ్యూ :

ఎవరు: బ్రిటన్ లో  ఫాస్ట్ ట్రాక్ వీసా పథకం అమలు

ఎక్కడ:బ్రిటన్

ఎవ:రు: ప్రదాని బోరిస్ జాన్సన్

ఎప్పుడు: జనవరి 27

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *