Daily Current Affairs in Telugu 26-06-2020

daily current affairs in Telugu for rrb ntpc.group ddaily current affairs in Telugu for rrb ntpc.group d

Daily Current Affairs in Telugu 26-06-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

పాకిస్తాన్ ను గ్రే లిస్టులో నిలిపివేసిన  ఎఫ్ఎటిఎఫ్  :

టెర్రర్ గ్రూపులకు  డబ్బు ప్రవాహాన్ని నిలిపివేయడంలో మరియు తనిఖి చేయడం లో విపలమైన పాకిస్తాన్ ను గ్రే లిస్టు లో  ఉంచాలని గోబల్ టెర్రర్ ఫైనాన్సింగ్వాచ్ డాగ్ ఫైనాన్షియల్  యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్) నిర్ణయించింది. కోవిద్ -19 వైరస్ మహమ్మారి కారణంగా  వాస్తవంగా జరిగిన ఫైనాన్షియల్  యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క మూడవ మరియు చివరి ప్లీనరీలో ఈ నిర్ణయం తీసుకోబడింది. జియాంగ్ లియు యొక్క చైనా ప్రెసిడెన్సి  కింద  ఈ ప్లినరి  జరిగింది. ఫైనాన్షియల్  యాక్షన్ టాస్క్ ఫోర్స్  (ఎఫ్ఏటిఎఫ్) అనేది 1989 లో దాని సభ్యుల అధికార పరిధిలో ని మంత్రులచే  స్థాపించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ :

క్విక్ రివ్యు :

ఏమిటి: పాకిస్తాన్ ను గ్రే లిస్టులో నిలిపివేసిన  ఎఫ్ఎటిఎఫ్  :

ఎవరు: ఎఫ్ఎటిఎఫ్

ఎప్పుడు: జున్ 26

ముఖ్యమంత్రి మాతృ పుష్టి ఉపార్ పథకం ను ప్రారంబించిన త్రిపుర ప్రభుత్వం :

శిశు మరియు ప్రసూతి మరణాలు మరియు  పౌష్టికాహారం లోపాన్ని ఎదుర్కోవడంలో గర్బిని మరియు పాలిచ్చే మహిళలకు పౌస్తికహర వస్తు సామగ్రిని అందించడానికి త్రిపుర పభుత్వం ముఖ్యమంత్రి మాతృ  పుష్టి ఉపార్ అనే ప్రతిష్టాత్మక ప్రభుత్వాన్ని ప్రకటించింది. ఈ పథకం వల్ల  రాష్ట్రంలో 40000 మంది మహిళలకు ప్రయోజనం  చేకూరుతుందని బావిస్తున్నారు.ఈ పథకం కింద గర్బిని స్త్రీలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పిహెచ్సిలను  నాలుగు సార్లు పరీక్షిస్తారు. మరియు ప్రతి పరీక్ష తర్వాత పౌష్టికహర వస్తు సామగ్రిని కూడా అందిస్తారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ముఖ్యమంత్రి మాతృ పుష్టి ఉపార్ పథకం ను ప్రారంబించిన త్రిపుర ప్రభుత్వం

ఎవరు: త్రిపుర ప్రభుత్వం

ఎక్కడ: త్రిపుర

ఎప్పుడు: జూన్ 26

ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాచెల్ ప్రీస్ట్ :

న్యూజిలాండ్ వికెట్ కీపర్ కం బ్యాట్స్ వుమెన్ అయినరాచెల్ ప్రీస్ట్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.87 వన్డే  ఇంటర్ నేషనల్ (వన్డే ),75టి20 లలో ఆమె న్యూజిలాండ్ కు ప్రతినిత్యం వహించింది. ఆమె 13 సంవత్సారాల పాటు సుదీర్గ కెరీర్ ను కలిగి ఉంది. ఆమె 13 సంవత్సరాల పాటు సుదీర్గ కెరీర్ కలిగి ఉంది.ఆమె పదవి విరమణ తరువాత ఆమె ఇప్పుడు ఆస్ట్రేలియా ఉమెన్స్ నేషనల్ క్రికెట్ లీగ్ లో ఆడటానికి క్రికెట్ టాస్మానియా  తో ఒప్పందం కుదుర్చుకుంది. మరియు 2020-21        సీజన్ కోసం టాస్మానియా టైగర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాచెల్ ప్రీస్ట్

ఎవరు: రాచెల్ ప్రీస్ట్

ఎక్కడ: న్యూజిలాండ్

ఎప్పుడు: జూన్ 26

2019-20 సంవత్సరానికి గాను పివి స్మారక అవార్డు అందుకోనున్న మధుసూదన్ రావు :

మాజీ ప్రదాన మంత్రి  పి.వి నరసింహ రావు  స్మారక అవార్డును ఈ ఏడాది ఆకాశ వాని ,దూరదర్శన్  పూర్వ డైరెక్టర్ డా.పాలకుర్తి మదుసూదన్ రావు కు అందిస్తున్నట్లు ఆల్ బ్ర్రహ్మిన్  ప్రొఫెషనల్ అఫీషియల్ అసోసియేషన్ (అబోపా)అవార్డు కమిటీ కన్వీనర్  గన్నమ రాజు గిరిజా మనోహర్ బాబు ,సంఘం అధ్యక్షుడు మోత్కూరు మనోహర్ రావు జూన్ 26 న ఒక ప్రకటనలో తెలిపాడు. ఈ జూన్ 28 పివి జయంతి ని పురసరించుకుని ఆయనకు ఈ ఆవార్డు అందజేయనున్నట్లు తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 2019-20 సంవత్సరానికి గాను పివి స్మారక అవార్డు అందుకోనున్న మధుసూదన్ రావు

ఎవరు: మధుసూదన్ రావు

ఎక్కడ: తెలంగాణా

ఎప్పుడు: జూన్ 26

వెయిట్ లిఫ్టర్  సంజితా చాను కు దక్కిన అర్జునా అవార్డు :

 రెండేళ్ళ తర్వాత ఎట్టకేలకు  భారత వెయిట్ లిఫ్టర్ సంజిత చాను అవార్డు ఇవ్వనున్నారు. సంజిత డోపింగ్ కు పాల్పడలేదని  రుజువు కావడంతో  2018 ఏడాదిలో నిలుపుదల  చేసిన అర్జున అవార్డును ఇప్పుడు ఇవ్వనున్నారు. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య  (ఐడబ్యుఎఫ్) ఆమెను డోపింగ్ కు పాల్పడలేదని ఆమెను నిర్దోషి గా ప్రకటించడంతో 2018 సంవత్సరానికి గాను ఆమెకు ప్రతిస్తాత్మకమైన అర్జున అవార్డు ను అంధజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ జూన్ 25న ప్రకటించింది.2014,2018 కామన్ వెల్త్ క్రీడల్లో సంజిత స్వర్ణ పథకం సాధించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: వెయిట్ లిఫ్టర్  సంజితా చాను కు దక్కిన అర్జునా అవార్డ్

ఎవరు: సంజితా చాను

ఎప్పుడు: జూన్ 26

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *