Daily Current Affairs in Telugu 26-03-2020
లాక్ దౌన్ సందర్బంగ ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజి ప్రకటన:

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని దేశాలను వణికిస్తున్న మహమ్మారి వైరస్ కోవిద్ -19 వ్యతిరేఖంగా దీనిని నివారిన్వ్హేందుకు భారత్ లాక్ దౌన్ నిర్ణయం తీసుకుంది.ఈ కోవిడ్ -19 మహామ్మ్మరి మద్య లాక్ దౌన్ బాధిత వలస కార్మికులు మరియు పేద ప్రజలు కోసం 1.7 లక్షల కోట్ల రూపాయలను మెగా రిలీఫ్ ప్యాకేజిని భారత ఆర్ధిక మంత్రి అయిన నిర్మలా సీతరామన్ ప్రకటించారు.ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నపుడు లాక్ దౌన్ మరియు ఉద్యోగ నష్టం యొక్క అదనపు సవాలును అధిగామించాద్నైకి ఆర్థికంగా బలహీన వర్గాలను సహాయపడే ఈ పథకానికి ప్రదాన మంత్రి గరీబ్ కల్యాన్ పథకం అని పేరు పెట్టారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: లాక్ దౌన్ సందర్బంగ ఆర్థిక మంత్రి నిర్మల సీతరామన్ ఎకనామిక్ రిలీఫ్ ప్యాకేజి ప్రకటన
ఎక్కడ:న్యుదిల్ల్లి
ఎవరు:ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్
ఎప్పుడు:మార్చి 26
కోవిద్ -19కు ప్రతిస్పందన విధానం గా ట్రాకర్ ఆఫ్ గవర్నమెంట్ ను ప్రారంబించిన IMF:

అంతర్జాతీయ ద్రవ్య నిధి కోవిద్ -19 మహమ్మారిని కలిగి ఉండటానికి వివిధ దేశాల ప్రబుత్వం తీసుకున్న ముఖ్యమైన ఆర్ధిక ప్రతిస్పందనలను వివ్వరించే ట్రాకర్ ఆఫ్ పాలసీల ప్రబుత్వాలు కోవిద్ -19 కు ప్రతిస్పందనగా తీసుకున్తున్న్నాయి.పాలసీ ట్రాకర్ ప్రస్తుత సామాజిక బద్రత వలలు మరియు భీమా యంత్రాంగాలను అనుబంధంగా ఉండే విచక్షణ చర్యలను ద్రుష్టి కి తెస్తుంది.పాలసి ట్రాకర్ మూడు స్థంబాల ఆధారంగా ఆర్హ్తిక మరియు మార్పిడిరేటు మరియు చెల్లింపులు ల బాలెన్స్ వంటి ప్రతిస్పందనలకు ఇది వర్తిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిద్ -19కు ప్రతిస్పందన విధానం గా ట్రాకర్ ఆఫ్ గవర్నమెంట్ ను ప్రారంబించిన IMF
ఎవరు:IMF
ఎప్పుడు:మార్చి 26
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
భారత మాజీ పుట్ బాల్ క్రీడాకారుడు అబ్ధుల లతీఫ్ కన్నుమూత :

భారత మాజీ పుట్ బాల్ క్రీడాకారుడు అబ్దుల్ లతీఫ్ కన్నుమూశారు.అతను 1970 బ్యాంకాక్ ఆసియా క్రేదలలో ట్రోఫీ ని గెలుచుకున జట్టులో కీలక సబ్యుడిగా ఉండేవాడు.అతను 1970 లో మయన్మార్ లో ఆసియా కప్ క్వాలిఫైర్ లో మరియు 1969లో కొలలాంపూర్ లో మేర్దేకా కప్ లో భారతదేశానికి ప్రతినిత్యం వహించాడు.అతను 1963-1967 వరకు మొహమాదాన్ స్పోర్టింగ్ కు ప్రాతినిత్యం వహించాడు.మరియు తరువాత జట్టు కోచ్ గా కూడా బాద్యతలు స్వీకరించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత మాజీ పుట్ బాల్ క్రీడాకారుడు అబ్ధుల లతీఫ్ కన్నుమూత
ఎవరు:అబ్దుల్ లతీఫ్
ఎప్పుడు:మార్చి 26
కరోనా పై జి-20 దేశాల ఐక్య పోరు :

కరోనా వైరస్ పై ఐక్యంగా పోరు సాగించాలని జి-20 దేశాల కూటమి ప్రతి న బూనింది.ఆర్హ్తిక మాంద్యం ప్రభావాని ఎదుర్కొనేందుకు సుమారు 5లక్షల కోట్ల డాలర్ల సుమారు రూ.370 లక్షల కోట్లు ను ప్రపంచ ఆర్హిక వ్యవస్థలోకి చొప్పించాలని నిర్ణయం తీసుకుంది.సౌది అరేబియా రాజు సల్మాన్ అద్యక్షతన మార్చి 26 జరిగిన అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ లో అమెరికా అద్యక్షుడు ట్రాంప్ ,రష్యా అద్యక్షుడు పుతిన్ భారత ప్రదాని మోది తదితరులు పాల్గొన్నారు.ఐక్య పోరుకు తామంతా కట్టుబడికి ఉన్న మని నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల్ చేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: కరోనా పై జి-20 దేశాల ఐక్య పోరు
ఎక్కడ:డిల్లి
ఎవరు:జి-20 దేశాలు
ఎప్పుడు:మార్చి 26
మో జీభాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన ఓడిశా ప్రబుత్వం :

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తున్న కోవిద్ -19అనే మహమ్మారిని తరిమికొట్టేందుకు తెసుకుంటున్న చర్యలో బాగంగా ఓడిశా ముఖ్యామంత్రి నవీన్ పట్నాయక్ ఓడిశాలో మో జీబాన్ అనే ఒక కార్యక్రమం ను మొదలు పెట్టి దాని ద్వారా ఓడిశా ముఖ్యమంత్రి ఇంటి లోపల ఉండడానికి ప్రతిజ్ఞ చేయాలనీ రాష్ట్ర ప్రజలను అయన కోరారు.ప్రజలు తమ ఇంటి వెలుపలకు వెళితే వారు కరోనా వైరస్ ను ఇంటికి తీసుకు రావచ్చు.అది వారి వరి యొక్క కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది అని తెలిపారు..
క్విక్ రివ్యు :
ఏమిటి: మో జీభాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంబించిన ఓడిశా ప్రబుత్వం
ఎక్కడ:ఓడిశా
ఎవరు:నవీన్ పట్నాయక్
ఎప్పుడు: మార్హ్చి 26
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |