Daily Current Affairs in Telugu 26-02-2020

Daily Current Affairs in Telugu 26-02-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

నో బ్యాగ్ డే ప్రోగ్రాం కు జాతీయ అవార్డు :

ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం ప్రబుత్వ పాటశాలలో అమలు చేస్తున్న నో బ్యాగ్ డే  కార్యక్రమం పై రాష్ట్ర విద్య శాఖ పరిశోదన ,శిక్షణ మండలి (ఎస్సి ఈఆర్తి )రూపొందించిన విడియో  ప్రోగ్రాం కు జాతీయ అవార్డు  లబించింది.జాతీయ స్థాయిలో జాతీయ విద్య పరిశోదన ,శిక్షణ మండలి (ఎన్సిఈఆర్ట్టి ) నిర్వహిచిన అత్యుత్తమ ఆడియో ,విడియో  ప్రోగ్రాములో నో బ్యాగ్  డే విడియో కు ప్రథమ స్థానం లబించింది.కేరళలోని కొచ్చిలో ఎన్సిఈఆర్ట్టి ఫిబ్రవరి 22 నుంచి 24 వ తేది వరకు 24 వ ఆల్ ఇండియా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఆడియో వీడియో  ఫెస్టివల్ ,ఐసిటి  మేలా -2020 ను నిర్వహించింది.ఫిబ్రవరి 24 న ఎన్సిఈఆర్ టి జాయింట్ డైరెక్టర్ అమరేంద్ర బేహార్ చేతుల మీదుగా ఎస్సీ ఈ ఆర్టి  డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి అవార్డును అందుకున్నారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: నో బ్యాగ్ డే జాతీయ అవార్డు

ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్

ఎప్పడు:ఫిబ్రవరి 26

అత్యంత కాలుష్య నగరంగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్ మొదటి స్థానం :

ప్రపంచంలో ని అత్యంత కాలుష్య నగరంగా ఉత్తర్ప్రదేశ్ లోని ఘజియాబాద్నిలిచింది.ఘజియాబాద్  తర్వాతి స్థానాల్లో వరుసగా హాటన్ (చియినా)గుజ్రాన్ వాలా (పాకిస్తాన్ ) ,ఫైసలాబాద్ (పాకిస్తాన్ ),డిల్లి(భారత్) ఉన్నాయి. ఈ విషయాన్నీ వరల్డ్ ఎయిర్  క్వాలిటీ  రిపోర్ట్  -2019 వెల్లడించింది. ఈ విదంగా ప్రపంచంలోని  అత్యంత 30 కాలుష్య నగరాల జాబితాలో  21 భారతీయ నగరాలు ఉన్న్నాయి.భారత్లోని 21 కాలుష్య  నగరాల్లో ఘియా బాద్ ,డిల్లి,నోయిడా ,గురుగ్రాం ,గ్రేటర్ ,నోయిడా ,బంద్వారి లక్నో , బులంద్ షెహర్ ,కౌరత్ ,భివాడి ,పాట్నా ,పల్వాల్ ,ముజఫరాబాద్ ,హిసార్ ,కుటైర్ ,జోద్ పూర్ ,మొరదా బాద్ ఉన్నాయి అత్యంత కాలుష్య దేశాల్లో జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉంది.బంగ్లాదేశ్ అగ్ర స్థానంలో ఉండగా పాకిస్తాన్ ,మంగోలియా ,ఆఫ్గనిస్తాన్  ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి..

క్విక్ రివ్యు:

ఏమిటి: అత్యంత కాలుష్య నగరంగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్ మొదటి స్థానం

ఎక్కడ: ఉత్తరప్రదేశ్ లోని ఘజియా బాద్

ఎప్పడు: ఫిబ్రవరి 26

current affairs questions in telugu

ఆర్జీయుకేటి ఇంచార్జ్ విసి గా రాహుల్ బొజ్జా నియామకం:

బాసర ఆర్జీయుకేటి ఇంచార్జ్ ఉపకులపతిగా రాహుల్ బొజ్జా ఇంయమితులయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ  కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు  అదనపు బాధ్యతగా ఆర్టి యు కేటి పరిపాలనను  అప్పగించారు.ఈ మేరకు ఉన్నత విద్య శాఖ  ఫిబ్రవరి 26న ఉత్తర్వులు జరీ చేసారు. గత మూడేళ్ళుగా విసి గా కొనసాగుతున్న  అశోక్ పడవి విరమణ చేయబోతున్న నేపద్యంలో ఈ నియామకం జరిగింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఆర్జీయుకేటి ఇంచార్జ్ విసి గా రాహుల్ బొజ్జా నియామకం

ఎక్కడ:తెలంగాణ

ఎవరు:రాహుల్ బొజ్జా

ఎప్పడు:ఫిబ్రవరి 26

ఫ్రాన్స్ రాయబారిగా జావేద్ అష్రాఫ్ నియామకం:

ఫ్రాన్స్ లో భారత రాయబారిగా దౌత్యవేత్త జావేద్ అష్రాఫ్ నియమితులయ్యారు.ఆయన 1991 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారిన్  సర్వీస్ అధికారి ఇంతవరకు ఈఙాఓఓఓఱ్ లో భరత హాయ్ కమిషనర్ గా పని చేశారు.ఫ్రాన్స్ లో రాయబారిగా ఉన్న విని మోహన్ కృత్వా నేపాల్ రాయబారిగా నియమితులయ్యారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఫ్రాన్స్ రాయబారిగా జావేద్ అష్రాఫ్ నియామకం

ఎక్కడ: ఫ్రాన్స్

ఎవరు: జావేద్ అష్రాఫ్

ఎప్పడు: ఫిబ్రవరి 26

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికిన షరపోవా:

ఐదు సార్లు గ్రాండ్ స్లాం చాంపియన్ గెలిచినా మరియా శరఫోవా  ఫిబ్రవరి 26 నుంచి టెన్నిస్ ఆట నుంచి రిటైర్ అవుతున్నట్లు  ప్రకటించింది. 2004;ప 17 ఏళ్ల వయసులో  తొలి గ్రాండ్ స్లాం టైటిల్  (విబుల్దన్ )గెలిచినా షరపోవా 2005 లో నంబర్ వన్ అయింది.నాలుగు వేర్వేరు గ్రాండ్ స్లాంలను నెగ్గిన అతి కొద్ది మంది ప్లేయర్లలో  ఉంది.2016 ఆస్టేలియా ఓపెన్ సందర్బంగా  డోపింగ్టెస్టు లో పట్టుబడి నిషేదం ఎదుర్కొంది.అనంతరం తిరిగి ఆటలో ప్రవేశించి నప్పటికీ  మునపటి స్థాయి ప్రదర్శన కొనసాగించ లేకపోయింది. ఈ క్రమంలో  టెన్నిస్ కు గుడ్ బై ప్రకటించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికిన షరపోవా

ఎవరు: షరపోవా

ఎప్పడు: ఫిబ్రవరి 26

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *