Daily Current Affairs in Telugu 26-01-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 26-01-2020

rrb ntpc online exams in telugu

స్మార్ట్ సిటీల మూడో శికరాగ్ర సదస్సు కు ముగింపు:

కేంద్ర పట్టనాబివ్ర్ద్ది శాఖా ఎంపిక చేసిన 100 స్మార్ట్ సిటీల మూడో శికరాగ్ర సదస్సు విశాక పట్టణం లో రెండు రోజులు ఘనంగా జరిగాయి.ప్రజల కోసం .. నగరాల నిర్మాణంఅనేది ఈ సదస్సు యక్క థీం.ఈ సదస్సు జనవరి 25న ముగిసింది.ఈ సదస్సుకు 100నగరాలనుంచి 25మంది ప్రముకులు ,192 మంది ప్రతినిధులు హాజరయ్యారు.ప్రజలకు అందించాల్సిన మౌలిక సదుపాయాలు  ప్రస్తుతం నిర్వ హిస్తున్న ప్రాజెక్టుల స్థిత్గాతుల ,కమాండ్  కంట్రోల్ సెంటర్ల నిర్వహణ తదితర అంశాలపై న ఈ సదస్సులో చర్చించారు.ఇందులో బాగంగా కేంద్ర పట్టనాబివ్రుద్ది శాఖ వివిధ విబాగాల్లో ముందుకు దూసుకుపోతున్న స్మార్ట్ నగరాలకు పలు అవార్డులు ప్రకటించింది.4విభాగాల్లో 18అవార్డులు కు నగరాలకు ఎంపిక చేశారు.ఇందులో ఆంద్ర ప్రదేశ్కు రెండు అవార్డులుఒఅకతి విశాఖ కు ,అమరావతి కి  లబించాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్మార్ట్ సిటీల మూడో శికరాగ్ర సదస్సు కు ముగింపు

ఎప్పుడు:జనవరి 26

 న్యుదిల్లిలో ఘనంగా భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు :

దేశ రాజదాని న్యుదిల్లిలో రాజ్ పాత్ లో ఘనంగా జరిగాయి.భారత రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఇందులో భాగంగా బిన్నత్వంలో ఏకత్వం చాటి చెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ,మన సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు ,సామాజిక ,ఆర్థక పురోగతిని తెలిపే శకటాలు ,మహిళా సాధికారత ను చాటి చెప్పే విన్యాసలతో పరేడ్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బ్రెజిల్ అద్యక్షుడు జేయర్ బోల్సోనారా ప్రత్యెక అతిథిగా విచ్చేశారు.ఈ వేడుకల్లో రాజ్ పాత్ లో జరిగిన పరేడ్ ని మహిళా కమదర్ కెప్టెన్ తనయ శేర్గిల్ ముందుంది నడిపించారు.అందరు పురుషులు పాల్గొన్న  ఈ మార్చ్ కి ఒక మహిళా ప్రాతినిత్యం వహించడం ఇదే తొలిసారి.మరియు డిఆర్ డి ఓ 2019 ఏడాది రూపొందించిన ఉపగ్రహ విద్వాసాక క్షిపణి (ఎశాట్)ని ఈ సారి పరేడ్లో తొలిసారి ప్రదర్శించారు.మరియు కొట్టగా చేరిన చినూక్ ,అపాచి,బారీ యుద్ద హెలికాప్టర్లను తొలిసారి పరేడ్లో ప్రదర్శించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : న్యుదిల్లిలో ఘనంగా భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఎవరు: రామ్ నాథ్ కోవింద్

ఎక్కడ: న్యుదిల్లి

ఎప్పుడు: జనవరి 26

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

పక్షి ప్రేమికుడైన కార్తిక్ సాయి కు అంతర్జాతీయ అవార్డు:

తిరుపతికి చెందిన పక్షి ప్రేమికుడు అయిన కార్తిక్ సాయి కి అంతర్జాతీయ అవార్డు లబించింది.మద్య తూప్ర్పు దేశమైన సిప్రస్ కు చెందిన సిగ్మా అకాడమి ఆఫ్ పోతోగ్రఫి సంస్థ ఆయనకు గాండ్ ప్రోగ్రెస్ అవార్డ్ ప్రకటించిది,హైదరాబాద్లో  జనవరి 26 న నిర్వహించిన కార్యక్రమలో ఈ అవార్డు అందుకున్నారు.కార్తిక్ శేషా చలం అడవుల్లో 169 రకాల పక్షుల పోటోలను తన కెమరాలో బంధించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : పక్షి ప్రేమికుడైన కార్తిక్ సాయి కు అంతర్జాతీయ అవార్డు:

ఎవరు: కార్తిక్ సాయి

ఎక్కడ:హైదరాబాద్

ఎప్పుడు: జనవరి 26

తెలంగాణ యువకుడికి యాంగ్ సైంటిస్ట్ అవార్డ్ ;

పత్తిలో అధిక దిగుబడికి సాధించేదుకు చేసిన పరిశోదన కు గాను తెలంగాణా లో జనగామ జిల్లా పాలకుర్తి మండలం దుబ్బా తండా కు చెందినబానోతు బిక్షపతికి ఈ యుంగ్ సైంటిస్ట్ అవార్డు లబించిది.జాతీయ పట్టి పరిశోదన అబివృద్ది  సంస్థ హర్యానకు చెందిన ఇంసార్ సంస్థల ఆద్వర్యంలో ఓడిశా రాజదాని భ్వనేశ్వర్ లో 2020జనవరి 22 నుంచి  24 వ తేది వరకు నిర్వహించిన జాతీయ సదస్సులో బిక్సపతి కి ఈ అవార్డు అందజేశారు.ఎల్.హెచ్ డి పి -1 అనే పట్టి రకం అధిక సేంద్రియ పద్దతిలో ఎకరానికి 64 వేల మొక్కలు నటి 20 క్వింటాళ్ళ కు పైగా దిగుబడి వచ్చేలా పరిశోదన చేసినందుకు బిక్షపతికి ఈ అవార్డు లబించిది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ యువకుడికి యాంగ్ సైంటిస్ట్ అవార్డ్

ఎవరు: బానోతు బిక్షపతి

ఎక్కడ:తెలంగాణా

ఎప్పుడు:జనవరి 24

ఫిబ్రవరీలో  జీ ఎస్ఎల్ వి  ప్రయోగం :

భారత అంతరిక్స్ష పరిశోధన సంస్థ (ఇస్రో )ఫిబ్రవరిలో జీఎస్ఎల్వి-ఎఫ్ 10వాహక నౌక ప్రయోగం చేయనున్నట్లు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అసోసియేషన్ డైరెక్టర్ ఎంబిఎన్ మూర్తి వెల్లడించారు.జనవరి26 న శార్లో ఆయన మాట్లాడుతూ జీ ఎస్ ఎల్ వి ప్రయోగానికి చురుగ్గా అనుసందాన కార్యక్రమాలు జరుగుతున్నట్లు  తెలిపారు.మార్చిలో పీఎస్ ఎల్ వి-సి 4,సి -50 వాహక నౌక లను నిగిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాట్లు చెప్పారు.ఈ ఏడాది 12ప్రయోగాలను  చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు  తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఫిబ్రవరీలో  జీ ఎస్ఎల్ వి  ప్రయోగం

ఎవరు: ఎంబిఎన్ మూర్తి

ఎక్కడ:శ్రీహారికోట

ఎప్పుడు: జనవరి 26

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019
Daily Current Affairs in Telugu-January 2020
Daily Current Affairs in Telugu-01-01-2020
Daily Current Affairs in Telugu-02-01-2020
Daily Current Affairs in Telugu-03-01-2020
Daily Current Affairs in Telugu-04-01-2020
Daily Current Affairs in Telugu-05-01-2020
Daily Current Affairs in Telugu-06-01-2020
Daily Current Affairs in Telugu-07-01-2020
Daily Current Affairs in Telugu-08-01-2020
Daily Current Affairs in Telugu-09-01-2020
Daily Current Affairs in Telugu-10-01-2020
Daily Current Affairs in Telugu-11-01-2020
Daily Current Affairs in Telugu-12-01-2020
Daily Current Affairs in Telugu-13-01-2020
Daily Current Affairs in Telugu-14-01-2020
Daily Current Affairs in Telugu-15-01-2020
Daily Current Affairs in Telugu-16-01-2020
Daily Current Affairs in Telugu-17-01-2020
Daily Current Affairs in Telugu-18-01-2020
Daily Current Affairs in Telugu-19-01-2020
Daily Current Affairs in Telugu-20-01-2020
Daily Current Affairs in Telugu-21-01-2020
Daily Current Affairs in Telugu-22-01-2020
Daily Current Affairs in Telugu-23-01-2020
Daily Current Affairs in Telugu-24-01-2020
Daily Current Affairs in Telugu-25-01-2020
Daily Current Affairs in Telugu-26-01-2020
Daily Current Affairs in Telugu-27-01-2020
Daily Current Affairs in Telugu-28-01-2020
Daily Current Affairs in Telugu-29-01-2020
Daily Current Affairs in Telugu-30-01-2020
Daily Current Affairs in Telugu-31-01-2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *