Daily Current Affairs in Telugu 25-01-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 25-01-2020

rrb ntpc online exams in telugu

పి.వి సిందుకు పద్మబూషణ్  పురస్కారం:

బ్యాడ్మింటన్లో అసమాన ప్రతిభ చూపుతున్న తెలుగు తేజం పి.వి సింధుకు దేశ మూడో అత్యన్నత పౌరపురస్కారం పద్మ బూషణ్ వరించింది.ఆమెతో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురికి అవార్డులు లబించాయి.ఆంద్ర ప్రదేశ్ నుంచి కళాకారులు యడ్ల గోపాలరావు ,దళవాయి చలపతి రావు ,తెలంగాణా నుంచి వ్యవసాయ రంగానికి చెందిన చింతల వెంకట రెడ్డి,విద్య సాహిత్య రంగానికి నుంచి విజయ సారధి  శ్రీ బాష్యంలు పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక అయ్యారు.ఈ ఏడాది కి సంబంధించి కేంద్రం పద్మ పురస్కారాలను జనవరి 25న ప్రకటించింది.దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ బూషణ్ ను కేంద్ర మాజీ మంత్రులు జార్జి ఫేర్నందేజ్ ,అరున్ జైట్లీ ,సుష్మా స్వరాజ్ తో పాటు, ఆద్యాత్మిక గురువు ఉడిపి పెజావర్ మట్  పీతదిపతి  విశ్వేశ్వర తీర్థ  స్వామిజిలకు మరనాతరం ప్రకటించింది.మారిషస్ మాజీ ప్రదాన మంత్రి అనిరుద్ జగన్నాథ్,భారత బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోం ,ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు చన్ను లాల్ మిశ్ర లను పద్మ బూషణ్ వరించింది.గోవా మాజీ ముఖ్య మంత్రి మనోహర్ పారికర్ మరణాంతరం పద్మబూషణ్ ను కేంద్రం ప్రకటించింది.పారిశ్రామిక వేత్తలు ఆనంద్ మహీంద్ర ,వేణు శ్రీనివాస్ లను ఈ పురస్కారాలను ఎంపిక చేసింది.సినిమా రంగం నుంచి ఏక్తా కపూర్ ,కరణ్ జోహార్,కంగనా రనోత్ ,అద్నాన్ సమీ లను పద్మ శ్రీ లు వరించాయి.మొత్తం ఏడుగురికి  పద్మ బూషణ్ ,పదహారు మందికి  పద్మ బూషణ్ 118 మందికి పద్మ శ్రీ అవార్డులు లబించాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: పి.వి సిందుకు పద్మబూషణ్  పురస్కారం:

ఎవరు : పి.వి సిందు

ఎప్పుడు: జనవరి 25

భారత్ – బ్రెజిల్ దేశాలు 15 ఒప్పందాలు పై సంతకాలు:

వివిధ రంగాల్లో పరస్పరం మరింత సహకారమే లక్ష్యంగా భారత్ –బ్రెజిల్ జనవరి 25 న 15ఒప్పందాలపై  సంతకాలు చేశాయి.రక్షణ ,బద్రత ,వాణిజ్య తదితర రంగాల్లో వ్యూహాత్మక సంబందాలను మరింత విస్తృత పరుచుకునేందుకు ఓ కార్యచరాన ను ఆవిష్కరిస్తాయి.అంతకు ముందు భారత ప్రదాని మోది బ్రెజిల్ అద్యక్షుడు జుయిర్ మిసియాస్ బోల్సో నారోల మద్య చర్చలు జరిగాయి.జనవరి 26 న జరిగే భారత గణతంత్ర  వేడుకల్లో బ్రెజిల్ అద్యక్షుడు బోల్సోనారో అద్యక్షుడు  ముఖ్య అతిధిగా పాల్గొంటారు.కాగా ఉప  రాష్ట్ర పతి  వెంకయ్య నాయుడు బ్రెజిల్ అధ్యక్షుని కలుసుకున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత్ – బ్రెజిల్ దేశాలు 15 ఒప్పందాలు పై సంతకాలు:

ఎవరు : భారత్ – బ్రెజిల్ దేశాలు

ఎక్కడ:డిల్లీ

ఎప్పుడు:జనవరి 25

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

దేశ రక్షకులకు  రాష్ట్ర పతి  పురస్కారాలు :

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్యం ,ఇతర రక్షణ విభాగాలకు  చెందిన అధికారులకు పురస్కారాలు  ప్రకటించారు.మొతం గా 409 గ్యాలన్తరి ,ఇతర రకాల అవార్డులు ఇవ్వనున్నారు.జమ్మూ కాశ్మీర్ పోలిసులకు అత్యధికంగా 108 అవార్డులు లబించాయి.సిఆర్ పిఎఫ్ 7,బీఎస్ఎఫ్ కు 9,సశస్త్రసీమబల్ కు 4, రైల్వే రక్షణ దళానికి ఒకటి,సిఐఎస్ఎఫ్ కు 29 పతకాలు వచ్చాయి.మిగిలినవి సైన్యంతో వివిధ విభాగాలకు లబించాయి.ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల పోలిసులకు 1040 పతకాలు ప్రకటించారు.పోలీస్ పతకాలు పొందిన వారిలో 151 మంది ఇండో టిబెటన్ సరిహద్దు పోలీస్ అధికారులు ఉన్నారు.28సిబిఐ అధికారులు కు కూడా రాష్ట్ర పతి పోలీస్ పతకాలు లబించాయి.ఇందులో ఐఎంఎక్స్ కేసులో కేంద్ర హోమ శాఖ  మాజీ  మంత్రి  పి. చితంబరం ను అరెస్టు చేసిన డీఎస్ఫై రామస్వామి పార్థసారధి కూడా  ఉన్నారు

క్విక్ రివ్యూ:

ఏమిటి: దేశ రక్షకులకు  రాష్ట్ర పతి  పురస్కారాలు

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు:జనవరి 25

అదనపు డీజీపి శివదర్ రెడ్డి కి విశిష్ట సేవా పురస్కారం :

తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపి బత్తుల శివదర్ రెడ్డి ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక అయ్యారు.ఏటా గణతంత్ర దినోత్సవానికి పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించే పతకాలలో విశిష్టమైన రాష్ట్ర పతి పోలీస్ పథకం ఆయన్ని వరిన్చిది.పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు ఈ పతకం కు ఎంపిక చేస్తారు.సంబంధిత పతకానికి ఈ దఫా రాష్ట్రం నుంచి ఆయనిక్కరే ఎంపికయ్యారు.రంగారెడ్డి జిల్లా తులేఖాన్ గ్రామానికి చెందిన శివదర్ రెడ్డి 1994 బ్యాచ్ ఐపిఎస్ అధికారిగా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు.ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండ.శ్రీకాకుళం,గుంటూర్,నెల్లూర్,జిల్ల్లాల ఎస్పీ గా  హైదరాబాద్ లో డీసీపీగా పనిచేశారు.ప్రస్తుతం అదనపు డీజీపి (పర్సనల్ )గా పనిచేస్తున్నారు.విధుల్లో ప్రతిభ చోపినందుకు గాను ఇచ్చే పోలీస్ పతకాల (పోలీస్ మెడల్స్ )కు మరో 12 మంది అధికారులు ఎంపికయ్యారు..

క్విక్ రివ్యూ:

ఏమిటి: అదనపు డీజీపి శివదర్ రెడ్డి కి విశిష్ట సేవా పురస్కారం

ఎవరు : డీజీపి శివదర్ రెడ్డి

ఎక్కడ:హైదరాబాద్

ఎప్పుడు:జనవరి 25

.

భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కు పద్మ శ్రీ అవార్డు :

భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత ఉత్తమ పాస్ట్ బౌలర్ లో ఒకడు జహీర్ ఖాన్ ,కపిల్ దేవ్ తర్వాతా ఆ స్తాయిలో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.టెస్టుల్లో టీమిండియా నంబర్వన్ కావడం వన్డేల్లో ,రెండో సారి ప్రపంచ చాంపియన్ కావడంలో అతడి పాత్ర ఎంతో కీలకం.2014లో రిటైర్ మెంట్ జహీర్ 92 తెస్తులాది 311 వికెట్లు ,200 వన్డేల్లో 282 వికెట్లు పడగొట్టాడు.అతడి సేవలను ఇప్పుడు పద్మశ్రీ కి దక్కింది.అతడితో పాటు 15ఏల్ల వయసులోనే హాకీ ప్రపంచ కప్ లో భారత్ కు ప్రాతినిత్యం వహించి రాణి రాంపాల్ భారత అమ్మాయిల్ని పుట్ బాల్  వైపు నడపించి “దుర్గా ఆఫ్ ఇండియన్”  పుట్ బాలర్గా పేరు తెచ్చుకున్న ఒయినం బెమేబం దేవి ,నేపాల్ లో పుట్టి భారత్ కు వలస వచ్చి ఇక్కడ సైన్యంలో చేరి ,షూటింగ్ లో అధ్బుతాలు చేసిన జీతురాయ్ ,సిక్కిం ఆర్చర్  తరుణ్ ,దీప రాయ్  కర్ణాటక మాజీ హాకి ఆటగాడు ఎంపి గణేష్ లకు కూడా పద్మశ్రీ పురస్కారం దక్కింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కు పద్మ శ్రీ అవార్డు

ఎవరు : క్రికెటర్ జహీర్ ఖాన్

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు:జనవరి 25

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019
Daily Current Affairs in Telugu-January 2020
Daily Current Affairs in Telugu-01-01-2020
Daily Current Affairs in Telugu-02-01-2020
Daily Current Affairs in Telugu-03-01-2020
Daily Current Affairs in Telugu-04-01-2020
Daily Current Affairs in Telugu-05-01-2020
Daily Current Affairs in Telugu-06-01-2020
Daily Current Affairs in Telugu-07-01-2020
Daily Current Affairs in Telugu-08-01-2020
Daily Current Affairs in Telugu-09-01-2020
Daily Current Affairs in Telugu-10-01-2020
Daily Current Affairs in Telugu-11-01-2020
Daily Current Affairs in Telugu-12-01-2020
Daily Current Affairs in Telugu-13-01-2020
Daily Current Affairs in Telugu-14-01-2020
Daily Current Affairs in Telugu-15-01-2020
Daily Current Affairs in Telugu-16-01-2020
Daily Current Affairs in Telugu-17-01-2020
Daily Current Affairs in Telugu-18-01-2020
Daily Current Affairs in Telugu-19-01-2020
Daily Current Affairs in Telugu-20-01-2020
Daily Current Affairs in Telugu-21-01-2020
Daily Current Affairs in Telugu-22-01-2020
Daily Current Affairs in Telugu-23-01-2020
Daily Current Affairs in Telugu-24-01-2020
Daily Current Affairs in Telugu-25-01-2020
Daily Current Affairs in Telugu-26-01-2020
Daily Current Affairs in Telugu-27-01-2020
Daily Current Affairs in Telugu-28-01-2020
Daily Current Affairs in Telugu-29-01-2020
Daily Current Affairs in Telugu-30-01-2020
Daily Current Affairs in Telugu-31-01-2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *