Daily Current Affairs in Telugu 24-01-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 24-01-2020

rrb ntpc online exams in telugu

తెలంగాణా కు జాతీయ ఇ-పరిపాలన పురస్కారం :

తెలంగాణా ప్రబుత్వ బ్లాక్ చైన్ ప్రాజెక్టును దిల్లిలోని జాతీయ ఇ-పరిపాలన మండలి నూతన సాంకేతికత విభాగంలో మొదటి స్థానానికి ఎంపిక చేసింది.ఫిబ్రవరి 7వ తేదిన ముంబైలో జరిగే కార్యక్రమంలో స్వర్ణ పతాకాన్ని తెలంగాణా ప్రబుత్వానికి ప్రదానం చేయనుంది.ఈ మేరకు తెలంగాణ ప్రబుత్వం జాతీయ ఇ-పరిపాలన మండలి జనవరి 24సంచారం అందించింది.విలువైన ,రహస్యమైన సమాచారాన్ని ఇతరులు తస్కరించకుండా సాంకేతిక బద్రత కల్పించేందుకు ఉద్దేశించిన బ్లాక్ చైన్ విదానాన్ని తెలంగాణా ప్రబుత్వం చేపట్టింది.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సామాజిక అవసరాలకు వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని ఇప్పటికే నిరూపించింది అని ఈ సందర్బంగా ఐటి శాఖా ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: తెలంగాణా కు జాతీయ ఇ-పరిపాలన పురస్కారం

ఎక్కడ:డిల్లీ

ఎప్పుడు:జనవరి 24

అమరావతి ,విశాఖ లకు స్మార్ట్ సిటీ అవార్డులు :

జాతీయ స్థాయి ఆకర్షనీయ నగరాల పోటీలో విశాఖ కు రెండు ,అమరావతి కి ఒక అవార్డు దక్కింది.విశాఖ నగరంలో ని ఓ హోటల్ లో జనవరి24న  ప్రారంబమైన స్మార్ట్ సిటీ నగరాల సమావేశం లో ఆకర్షనీయ ప్రాజెక్టు పనుల్లో పురోగతి ,పనితీరు,ఆదారంగా అమరావతి (సిఆర్డిఎ) కమిషన్ ,స్మార్ట్ అమరావతి సిఇఓ లక్ష్మి నరసింహం విశాఖ జీవిఎంసి కమిషనర్ సృజనలకు కేంద్ర గృహ ,పట్టణ వ్యహారాలు శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ,సంయుక్త కార్యదర్శి కునాల్ కుమార్ అవార్డుల్ని అందించారు.దేశంలోనే తొలిసారిగా విశాఖ లోని ముదసర్లోవ జలాశాయంపై ఏర్పాటు చేసిన 2మెగా వాట్లు తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటుకు వినూత్న ఆలోచన అవార్డు దక్కింది.జాతీయ స్థాయిలో ఉత్తమ స్మార్ట్ సిటీ గా సూరత్ ఎంపికైంది.వదోదర ,ఇండోర్ ,పూనే,కోయంబత్తూర్ ,వెల్లూర్ ,ఈరోడ్ ,సాగర్ ,రాజ్ కోట్ ,రాంచి ,కాన్పూర్ ,అహ్మదాబాద్  నగరాలకు ఒక్కో అవార్డు సూరత్ కు మొత్తంగా 3అవార్డులు దక్కాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి: అమరావతి ,విశాఖ లకు స్మార్ట్ సిటీ అవార్డులు

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:జనవరి 24

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

స్విట్జర్లాండ్ లోని దావోస్ ఆర్ధిక వేదిక సదస్సు లో కేటిఆర్ పలు సంస్థలతో ఒప్పందం :

స్విట్జర్ లాండ్ లోని దావోస్ లో పలు దేశాల ప్రధాన మంత్రులు ,మేధావులు ,కంపెననీలు అధిపతులు పారిశ్రమిక దిగ్గజాలతో కలిసి ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో తెలంగాణా నుంచి ఐటి,పురపాలకశాఖా మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు.ఇందులో బాగంగా వివిధ దేశాలకు రాష్ట్రంలోని సానుకూలతలను వివరించడానికి పెట్టుబడులను విస్తరించడానికి ఉపయోగాపడింది అని అన్నారు.అయిదు ప్రసిద్ద సంస్థలతో పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు.సదస్సులో పిరామల్ సంస్థ తో పాటు మరో నాలుగు సంస్థలతో బారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం అని మంత్రి తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: స్విట్జర్లాండ్ లోని దావోస్ ఆర్హ్తిక వేదిక సదస్సు లో కేటిఆర్ పలు సంస్థలతో ఒప్పందం

ఎవరు:తెలంగాణ

ఎక్కడ:స్విట్జర్లాండ్(దావోస్)

ఎప్పుడు:జనవరి 24

భారత ఆర్చరీ సమాఖ్య పై నిషేధం ఎత్తివేత :

భారత ఆర్చరీ సమాఖ్య (ఏఎఐ)2019 లో విధించిన నిషేదాన్ని ప్రపంచ ఆర్చరీ సమాఖ్య (డబ్ల్యుఏఎఫ్)కొన్ని షరతులతో ఎత్హ్తివేసింది.ఈ మేరకు జనవరి 24న ఓ ప్రకటన విడుదల చేసింది.దీంతో ఇకపై భారత ఆర్చర్లు స్వతంత్రంగా కాకుండా జాతీయ పతాకం కింద అంతర్జాతీయ టోర్నిల్లో తిరిగి బరిలోకి దిగొచ్చు.ఏఏఐకు గతంలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయి అని, డబ్ల్యు ఏఎఫ్ నిబందనలు పాటించలేదంటూ 2019 లో డబ్ల్ల్యు ఏఎఫ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా పాత కార్యవర్గం రద్దై తిరిగి ఎన్నికలు నిర్వహించడం అందులో కేంద్ర మంత్రి అర్జున్ ముండా అద్యక్షుడిగా ఎన్నికవడం తో ఏఏఐ పై ఆ నిషేదాన్ని ఎత్తివేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: భారత ఆర్చరీ సమాఖ్య పై నిషేధం ఎత్తివేత

ఎవరు: ప్రపంచ ఆర్చరీ సమాఖ్య (డబ్ల్యుఏఎఫ్

ఎప్పుడు:జనవరి 24

ఆంద్ర ప్రదేశ్ లో విద్య హక్కు చట్టం బిల్లుకు ఆమోదం :

ఆంద్ర ప్రదేశ్ లోని ప్రాథమికపాటశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉద్దేశించిన ఆంద్ర ప్రదేశ్ విద్య హక్కు చట్టం 1/1982(సవరణ)బిల్లును రాష్ట్ర అసెంబ్లీ జనవరి 23న రెండోసారి ఆమోదించిది.గత సమావేశాల్లో తెచ్చిన ఈ బిల్లుపై చర్చించాక అసెంబ్లీ ఆమోదించిన శాసనమండలికి పంపింది.అయితే మండలి దీన్ని ఆమోదించకుండా పలు సవరణలు సూచించిది.మండలి దీన్ని అమోదించకుండా పలు సవరణలు తిరస్కరించినట్లు శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు.ఈ విద్యాహక్కు చట్టం ఉద్దేశం ప్రకారం ప్రైవేటు పాటశాల కు దీటుగా ప్రబుత్వ పాటశాలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు బోదన ధనిక,మధ్యతరగతి ,పేద అనే తేడా లేకుండా అందరికి నాణ్యమైన విద్యనూ అందింఛడం,అన్ని తరగతుల్లో నూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం ఆ చట్టం ఉద్దేశం.

క్విక్ రివ్యూ :

ఏమిటి: ఆంద్ర ప్రదేశ్ లో విద్య హక్కు చట్టం బిల్లుకు ఆమోదం

ఎవరు:ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:జనవరి 24

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019
Daily Current Affairs in Telugu-January 2020
Daily Current Affairs in Telugu-01-01-2020
Daily Current Affairs in Telugu-02-01-2020
Daily Current Affairs in Telugu-03-01-2020
Daily Current Affairs in Telugu-04-01-2020
Daily Current Affairs in Telugu-05-01-2020
Daily Current Affairs in Telugu-06-01-2020
Daily Current Affairs in Telugu-07-01-2020
Daily Current Affairs in Telugu-08-01-2020
Daily Current Affairs in Telugu-09-01-2020
Daily Current Affairs in Telugu-10-01-2020
Daily Current Affairs in Telugu-11-01-2020
Daily Current Affairs in Telugu-12-01-2020
Daily Current Affairs in Telugu-13-01-2020
Daily Current Affairs in Telugu-14-01-2020
Daily Current Affairs in Telugu-15-01-2020
Daily Current Affairs in Telugu-16-01-2020
Daily Current Affairs in Telugu-17-01-2020
Daily Current Affairs in Telugu-18-01-2020
Daily Current Affairs in Telugu-19-01-2020
Daily Current Affairs in Telugu-20-01-2020
Daily Current Affairs in Telugu-21-01-2020
Daily Current Affairs in Telugu-22-01-2020
Daily Current Affairs in Telugu-23-01-2020
Daily Current Affairs in Telugu-24-01-2020
Daily Current Affairs in Telugu-25-01-2020
Daily Current Affairs in Telugu-26-01-2020
Daily Current Affairs in Telugu-27-01-2020
Daily Current Affairs in Telugu-28-01-2020
Daily Current Affairs in Telugu-29-01-2020
Daily Current Affairs in Telugu-30-01-2020
Daily Current Affairs in Telugu-31-01-2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *