Daily Current Affairs in Telugu 23-03-2020
COVID-19 వలన కర్ఫ్యూ విధించిన తొలి రాష్ట్రం గా పంజాబ్:

కరోనా వైరస్ వ్యాప్తి ని ఆపడానికి పంజాబ్ ప్రబుత్వం మార్చి 23 నుండి కర్ఫ్యూ విధించింది. ఇది కటినమైన చర్య తీసుకున్న మొదటి రాష్ట్రం గా నిలిచింది.రాష్ట్రంలో విధించిన లాక్ దౌన్ ను ప్రజలు దిక్కరిస్తుందన్న ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ గారు కర్ఫ్యూ ప్రకటించినట్లు అధికారలు తెలిపారు.ప్రాదాన కార్యదర్శి ,డిజిపి తో పరిస్థితి ని సమీక్షించిన తరువాత సడలింపు లేకుండా సి ఎం పూర్తి కర్ఫ్యూ ప్రకటించినట్లు అధికారంగా ప్రకటించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: COVID-19 వలన కర్ఫ్యూ విధించిన తొలి రాష్ట్రం గా పంజాబ్:
ఎక్కడ:పంజాబ్
ఎవరు: పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్
ఎప్పుడు:మార్చి 23
కోవిద్ -19 ఏమర్జేన్సి క్రెడిట్ లైన్ ను ప్రారంబించిన ఎస్బిఐ:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత సంక్షోభ పరిస్థితిని అధిగమించడానికి తన రుయన్ గ్రహీతలను ఏదైనా ద్రవ్యత అసమతుల్యత ను తీర్చడానికి లిక్విడిటీ సదుపాయాన్ని కోవిద్ -19 ఎమర్జెంసీ క్రెడిట్ క్రెడిట్ లైన్ (సిఈసిఎల్),ను ప్రారంబించింది. సిఈసిఎల్ తో ,ఎస్ బిఐ రూ .200 కోట్ల వరకు నిధులను సులభతరం చేస్తుంది.ఇది జూన్ 30-2020 వరకు లబిస్తుంది.మార్చి 16 నాటికి స్పెషల్ మేన్షన్ స్కౌంత్స్ (ఎస్ ఎం ఎ )1లేదా 2 గా వర్గీకరించని అన్ని ప్రామాణిక ఖాతాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: కోవిద్ -19 ఏమర్జేన్సి క్రెడిట్ లైన్ ను ప్రారంబించిన ఎస్బిఐ
ఎవరు: SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)
ఎప్పుడు: మార్చి 23
నూతన పారిశ్రామిక వేత్తల కోసం స్వావ లంబన్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంబించనున్న SIDBI:

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి) తన మిషన్ అయిన స్వావలంబన్ కింద వర్తమాన పారిశ్రామిక వేత్తలను శక్తివంతం చేయడానికి ప్రత్యేఖ రైలు స్వావలంబన్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంబించాలని నిర్ణయం చేసింది.ఇది వ్యాపార ఆకాంక్షలు ,సలహాదారులు నిపుణులు మరియు అనుబవాలు కలిగి ఉన్న ఇంటర్ కనెక్ట్ చిన్న సంస్థ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: నూతన పారిశ్రామిక వేత్తల కోసం స్వావ లంబన్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంబించనున్న SIDBI
ఎవరు: SIDBI
ఎప్పుడు: మార్చి 23
మధ్యప్రదేశ్ సిఎం గా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం :

బాజాపా నేత శివరాజ సింగ్ చౌహాన్ (61) మద్య ప్రదేశ్ ముఖ్య మంత్రి మార్చి 23 రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు.సిఎం గా అయన ఎంపిక కావడం ఇది నాలుగో సారి .15 నెలల క్రితం జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రబుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలాన్ని బాజాపా సొంతం గా పొంధలేకపోవడం తో ఆయన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.యువ నేత గా జ్యోతి రాదిత్య సింగ్ సింధియా కాంగ్రెస్ కి రాజీనామా చేసి బాజాపా లో చేరగా ఆయన వెంట 22 మంది ఎమ్మెల్యే లు వెళ్ళిపోవడం తో రాష్ట్ర రాజకీయాలు తారు మారైన విషయం తెల్సిందే.
క్విక్ రివ్యు :
ఏమిటి: మధ్యప్రదేశ్ సిఎం గా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం
ఎక్కడ:మధ్యప్రదేశ్
ఎవరు:శివరాజ్ సింగ్ చౌహాన్
ఎప్పుడు:మార్చి 23
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ప్రముఖ సినీ దర్శకుడు ఎం .ఆర్ విశ్వంతాన్ కన్ను మూత:

తమిళ చిత్ర పరిశ్రమల లో విసు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ దర్శకుడు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వంతాన్ కన్ను మూశారు.అతను నటుడు ,దర్శకుడు మరియు రచయిత టెలివిజన్లో ప్రత్యేఖ చర్చలను కూడా నిర్వహించాడు.దిగ్గజ చిత్ర నిర్మాత అయిన కె బాల చందర్ ఆద్వర్యంలో అసిస్టెంట్ గా ఈయన తన వృత్తి ని ప్రారంబించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రముఖ సినీ దర్శకుడు ఎం .ఆర్ విశ్వంతాన్ కన్ను మూత
ఎక్కడ:తమిళనాడు
ఎవరు: ఎం .ఆర్ విశ్వంతాన్
ఎప్పుడు:మార్చి 23
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |