
Daily Current Affairs in Telugu 23-02-2020
అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రాస్ టేలర్ రికార్డ్:

క్రికెట్ యొక్క మూడు ఫార్మాట్లలో 100మ్యాచ్లు ఆడిన ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా న్యూజిలాండ్ ఆటగాడు బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ నిలిచాడు. వెల్లింగ్తాన్లోని బేసిన్ రికర్వ్ లో జరిగిన ప్రారంబ టెస్టులో భారత్ లోని మైదానం ఈ మైలురాయి సాధించిది. కొనసాగుతున్న మ్యాచ్ కూడా అతని కి 100వ టెస్టు మ్యాచ్ టేలర్ తన 100వ టెస్టు క్యాప్ ను న్యూజిలాండ్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ స్మిత్ మ్యాచ్ కు ముందు అందజేశాడు.35 ఏళ్ల అతను గత నెలలో భారత్ 100వ టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా రాస్ టేలర్ రికార్డ్:
ఎక్కడ:న్యూజిలాండ్
ఎవరు:రాస్ టేలర్
ఎప్పుడు: ఫిబ్రవరి 23
గ్లోబల్ హెల్త్ సెక్యురిటి ఇండెక్స్ 195 దేశాలలో భారత్ 57వ స్థానం :

గ్లోబల్ హెల్త్ సెక్యురిటి ఇండెక్స్ 195 దేశాలలో ఆరోగ్య బద్రత మరియు సంబంధిత సామర్త్యాల యొక్క మొదటి సమగ్ర అంచనా నివారణ ముందస్తు గుర్తింపు వేగవంతమైన ప్రతిస్పందన ఆరోగ్య వ్యవస్థ నాణ్యత ప్రమాణాలు మరియు ప్రమాద వాతావరణ అనే ఆరు విభాగాలలో 195 దేశాలను ఇది అంచనా వేస్తుంది.ఇది న్యూక్లియర్ త్రేట్ ఇన్షియేటివ్ (ఎన్టిఐ)మరియు జాన్స్ హఫ్కిన్స్ యునివర్సిటీ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యురిటి (సిహెచ్ ఎస్)ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయు)పరిశిదనతో ఈ సూచిక లో ,195 దేశాలతో 100 46.5 స్కోరుతో భారత దేశం 57వ స్థానంలో ఉంది .ఈ జాబితా లో ప్రపంచ వ్యాప్తంగా యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) అగ్రస్థానంలో ఉంది .మొత్తం 83.5స్కోరుతో యునైటెడ్ కింగ్’డం (77.9),నెదర్లాండ్ (75.6)దేశాలు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: గ్లోబల్ హెల్త్ సెక్యురిటి ఇండెక్స్ 195 దేశాలలో భారత్ 57వ స్థానం
ఎవరు: గ్లోబల్ హెల్త్ సెక్యురిటి ఇండెక్స్
ఎప్పుడు:ఫిబ్రవరి 23
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో జితేందర్ కుమార్ కు రజత పథకం :

ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ ల జితేందర్ కుమార్ (74)కేజీలు రజతం సొంతం చెసుకున్నాడు.ఫిబ్రవరి 23 న జారిగిన ఫైనల్లో జితేందర్ 1-3 తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కైసనోవ్ (కజికిస్తాన్ )చేతిలో ఆడాడు.మరోవైపు దీపక్ పునియా (86కేజీలు )రాహుల్ అవారే (61 కేజీలు )కాంస్యాలు నెగ్గారు.తన ప్రదర్శనతో భారత రెజ్లింగ్ సంఘం పెద్దలను ఆకట్టుకున్న జితేందర్ కిర్గిస్తాన్ లో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫెయిర్ టోర్నీలో నేరుగా పాల్గొనే అవకాశాన్ని కూడా కొట్టేశాడు.టోర్నీలో నేరుగా పాల్గొనే అవకాశాన్ని కూడా కొట్టేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో జితేందర్ కుమార్ కు రజత పథకం
ఎక్కడ:డిల్లి
ఎవరు:జితేంధర్ కుమార్
ఎప్పుడు: ఫిబ్రవరి 23
ఓడిశాలో జరగనున్న ఖెలో ఇండియాయునివర్సిటీ క్రీడలను ప్రకటించానున్ననరేంద్ర మోడి:

విడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓడిశాలో తొలిసారి జరిగే ఖెలో ఇండియా యునివర్సిటీ గేమ్స్ ను ప్రదాని నరేంద్ర మోడి ప్రకటిన్చనున్నారు.కటక్ లో ని జవహార్ లాల్ నెహ్రు ఇండోర్ స్టేడియంలో మెగా లాంచ్ తో బహుళ క్రమశిక్షణ క్రీడా కార్యక్రమం ప్రారమమవుతుంది.ఈ కార్య క్రమంలో ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరియు కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ జిజు జుతో సహ పలువురు ప్రముఖులు మరియు క్రీడాకారులు పాల్గొంటారు.దేశ వ్యాప్తంగా 159 విశ్వ విద్యాలయము నుండి 3400 మంది అథ్లెట్లు 17 విభాగాలలో పోటీ పడనున్నారు.ఇందులో రగ్బీ తో సహా ఆరు జట్టు ఈవెంట్స్ 191 మంది అథ్లెట్లు,చండీగర్ లోని పంజాబ్ యునివర్సిటీ మరియు 183 మంది అథ్లెట్లతో అమృత్ సర్ లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం కొన్ని అతి పెద్ద బృందాలను కలిగి ఉంటుంది. క్రీడా విభాగాలలో ఆర్చరీ అథ్లెతటిక్స్ ,బాక్సింగ్ ,ఫెన్సింగ్ ,జూడో ,స్విమ్మింగ్ ,వెయిట్ లిఫ్టింగ్ ,రెజ్లింగ్ ,బ్యాడ్మింటన్ ,బాస్కెట్ బాల్ ,పుట్ బాల్,హాకి ,టేబుల్ టెన్నిస్ ,టెన్నిస్ ,వాలి బాల్ ,రగ్బీ మరియు కబడ్డి లు ఉంటాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఓడిశాలో జరగనున్న ఖెలో ఇండియాయునివర్సిటీ క్రీడలను ప్రకటించానున్న్న నరేంద్ర మోడి:
ఎక్కడ:ఓడిశా
ఎవరు:నరేంద్ర మోడి
ఎప్పుడు:ఫిబ్రవరి 23
భారత దేశంలో మణిపూర్ లో నిర్మించనున్న అతిపెద్ద ఫైర్వంతెన:

ఈశాన్య సరిహద్దు రైల్వే (ఎన్ఎఎఫ్)నిర్మాణ సంస్థ మణిపూర్ లోని టామర్లాంగ్ జిల్లాలో మక్రు నదికి అడ్డంగా భారత దేశంలోనే ఎత్తైన రైల్వే ఫైర్ వంతెనను నిర్మించింది.భారత దేశపు ఎత్తైన ఫైర్ వంతెన 100 మీ .ఇది 33అంతస్తుల భవనానికి సమానం .దీనికి మొత్తం అయిన ఖర్చు 283.5 కోట్లు .ఈ బ్రిడ్జి కి 10.30 కిలొమీటర్ల పొడవున 47టన్నెల్ లు ఉన్నాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి: భారత దేశంలో మణిపూర్ లో నిర్మించనున్న అతిపెద్ద ఫైర్వంతెన
ఎక్కడ:మణిపూర్
ఎవరు: (ఎన్ఎఎఫ్)నిర్మాణ సంస్థ
ఎప్పుడు:ఫిబ్రవరి 23
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |