Daily Current Affairs in Telugu 22-09-2020

current affairs in telugu 2020

Daily Current Affairs in Telugu 22-09-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

హాల్ ఆఫ్ ఫేం లో తొలిసారిగా బృందంగా నామినేట్ అయిన ఒరిజినల్ 9సభ్యులు :

బిల్లి జీన్ కింగ్ సహా మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్ టూర్ కు పునాది వేసిన “ఒరిజినల్ 9” సభ్యులు ఒక బృందంగా అంతర్జాతీయ టెన్నిస్ “హాల్ ఆఫ్ ఫేం” కు నామినేట్ అయ్యారు.క్రీడాకారులు ఒక బృందంగా “హాల్ ఫేం” లో చోటు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కింగ్ తో పాటు పీచ్ బర్త్ కోవిచ్ ,రోసి కాసల్స్ జుడే జాల్టార్ ,జూలీ , హెల్ట్ మెన్  కెర్రి మేల్వీన్ రీడ్ ,క్రిస్టీ పీజియన్ ,నాన్సీ రీచి ,వాలెరీ జీజేన్ ఫన్ ఒరిజినల్ 9 సభ్యులు .ప్రతి టోర్నీలో పురుషులు కంటే మహిళా లకు చాలా తక్కువ ప్రైజ్ మని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తు  50ఏళ్ల కింద ఈ తొమ్మిది మంది మొట్టమొదటి సారి మహిళలకు మాత్రమె నిర్వహించిన టోర్నీలో పోటీ పడేందుకు ఓక డాలర్ కు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరు చేసిన ఈ ముందడుగు వల్లే తరవాతి కాలం లో డబ్ల్యుటిఏ ఏర్పాటైంది.

క్విక్ రివ్యు:

ఏమిటి : హాల్ ఆఫ్ ఫేం లో తొలిసారిగా బృందంగా నామినేట్ అయిన ఒరిజినల్ 9సభ్యులు

ఎవరు: ఒరిజినల్ 9సభ్యులు

ఎప్పుడు :సెప్టెంబర్ 22

అబ్యాస్ పరిక్ష ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్ :

క్షిపణి పరీక్షలో లక్ష్యంగా ఉపయోగపడే అబ్యాస్ గగనతలం వాహనాలను భారత్   సెప్టెంబర్ 22 న విజయవంతగా పరీక్షించింది.ఓడిశాలోనే బాలాసోర్ వద్ద  లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ ప్రయోగాలూ జరిగాయి.ఈ వాహనాన్ని హై స్పీడ్  ఎక్స్ పెండబుల్  ఏరియల్ టార్గెట్ హీట్ గా కూడా పిలుస్తారు.రక్షణ పరిశోదన అబివృద్ది సంస్థ (డిఆర్డివో) లోని ఏరోనాటికల్స్ డేవలోప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏడిఈ) దీన్ని రూపొందించింది. వివిధ రకాల క్షిపణుల సామర్యాన్ని పరిశీలించే క్రమంలో  ఆ అస్త్రాలను లక్ష్యంగా అభ్యాస్ ను ఉపయోగిస్తారు. తాజా ప్రయోగంలో రెండు గగనతల వాహనాలను పరీక్షించారు.సొంతంగా ప్రయాణించేలా అబ్యాస్ నియంత్రణ కేంద్రం ద్వారా దీని ప్రయోగాన్ని నిర్వహించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి : అబ్యాస్ పరిక్ష ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్

ఎవరు: భారత్

ఎక్కడ:ఓడిశా లోని బాలాసోర్

ఎప్పుడు : సెప్టెంబర్ 22

ఆప్టికల్ ఫైబర్ సర్వీస్ ను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి :

బీహార్ రాష్ట్రంలో లోని అన్ని గ్రామంలకు ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యం కల్పిస్తూ ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్  సర్వీస్ కార్యక్రమాలను ప్రదాని నరేంద్ర మోడి సెప్టెంబర్ 21న వర్చువల్ విధానంలో ప్రారంబించారు. దేశంలోని ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో  ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.ప్రతి గ్రామానికి వేగంగా ఇంటర్నెట్ చేరుకున్నప్పుడు, విద్యార్థులకు చదువుకోవడం సులభం అవుతుంది. పిల్లలు ఒకే పుస్తకంలో ప్రపంచంలోని పుస్తకాలను, సాంకేతికతను సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు. ఆలాగే రాష్ట్రంలోని 9హైవే ప్రాజెక్టులకు నరేంద్ర మోడి గారు శంకుస్థాపన చేసారు..

క్విక్ రివ్యు:

ఏమిటి : ఆప్టికల్ ఫైబర్ సర్వీస్ ను ప్రారంబించిన ప్రదాని నరేంద్ర మోడి

ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి

ఎక్కడ :బీహార్

ఎప్పుడు: సెప్టెంబర్ 22

అస్సాం సంగీతకారుడు బిభూరంజన్ చౌదరి కన్నుమూత :

ప్రఖ్యాత అస్సాం సంగీత స్వరకర్త, అయిన భీబురంజన్ చౌదరి గారు ఇటీవల కన్నుమూశారు.సంగీత దర్శకుడిగా ఆయన మొట్టమొదటి చిత్రం 1987 లో “సూత్రపట్” మరియు చివరిది 2017 లో “ఐ మాటిట్”.అతను అనేక దశాబ్దాలుగా  సంగీత వృత్తిలో అనేక టీవీ సీరియల్స్, రంగస్థల నాటకాలు మరియు రేడియో నిర్మాణాలకు సంగీతం ను సమకూర్చాడు. గువహతి దూరదర్శన్ యొక్క మొదటి సీరియల్ “జిబోనోర్ బటోట్” కు సంగీతాన్ని సమకూర్చిన చౌదరి, అస్సాం స్టేట్ ఫిల్మ్ (ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్) కార్పొరేషన్ సూపరింటెండెంట్‌గా పని చేసి  పదవీ విరమణ చేశారు.

క్విక్ రివ్యు:

ఏమిటి : అస్సాం సంగీతకారుడు బిభూరంజన్ చౌదరి కన్నుమూశారు

ఎవరు: బిభూరంజన్ చౌదరి

ఎక్కడ: : అస్సాం

ఎప్పుడు: సెప్టెంబర్ 22

అంతర్జాతీయ రెడ్ పాండా పరిరక్షణ దినోత్సవం గా సెప్టెంబర్ 23 :

అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవంను  ప్రతి సంవత్సరం  సెప్టెంబర్  23 వ తేదిన జరుపుకుంటుంది, రెడ్ పాండా పరిరక్షణ కు వాటి పరిరక్షణకై  ప్రజలలో అవగాహన పెంచేందుకు మరియు వాటి కొరకు మద్దతు పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. తూర్పు హిమాలయాలు మరియు నైరుతి చైనాకు చెందిన ఈ రెడ్ పాండాల వేట, ఆవాసాల నాశనం మరియు విచ్ఛిన్నం మరియు వాటి యొక్క సంతానోత్పత్తి తగ్గడం పలు రకాల కారణాలతో  ఈ జీవులు మానవుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్నాయి. అడవిలో ఉన్న జాతుల యొక్క ఖచ్చితమైన సంఖ్య నేడు తెలియదు, కానీ కొన్ని అంచనాలు 10,000 పరిణతి జాతుల కు చెందిన జీవుల కంటే ఇవి చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.  అందువల్ల ఐయుసిఎన్ జాబితా దీనిని ‘అంతరించిపోతున్న’ జాతిగా జాబితాలోకి చేర్చింది..

క్విక్ రివ్యు:

ఏమిటి :అంతర్జాతీయ రెడ్ పాండా పరిరక్షణ దినోత్సవం గా సెప్టెంబర్ 23

ఎప్పుడు సెప్టెంబర్ 22

Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

current affairs questions in telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *