Daily Current Affairs in Telugu 22-02-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 22-02-2020

rrb ntpc online exams in telugu

current affairs questions in telugu

ఐర్లాండ్ ప్రదాని లియో వరద్కర్  రాజీనామా:

లయో వరద్కర్ ఐర్లాండ్ ప్రదానమంత్రి పదవికి రాజీనామా చేసాడు.కాని తాత్కాలిక నాయకుడిగా కొనసాగడానికి ఎంచుకున్నాడు.అయితే దేశం యొక్క మూడు ప్రదాన పార్టీలు అసంకల్పిత  ఎన్నికల తరువాత ప్రతిష్టంబించిన  సంకీరణ చర్చలతో పోరాడుతున్నాయి.తన వారసుదుని నియమించే వరకు అతను ఈ పాత్రను కొనసాగిస్తాడు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఐర్లాండ్ ప్రదాని లియో వరద్కర్  రాజీనామా

ఎక్కడ: ఐర్లాండ్

ఎవరు: లియో వరద్కర్ 

ఎప్పడు:ఫిబ్రవరి 22

 ప్రధాన మంత్రి గా బాస్కర్ ఖుల్బే మరియు అమర్జిత్ సిన్హా సలహాదారు గా నియామకం:

రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఎఎస్)అధికారులు అమర్జిత్  సిన్హా ,భాస్కర్ ఖుల్బే లను ప్రదాని అయిన నరేంద్ర మోడి సలహాదారులుగా కేబినేట్ నియామక కమిటీ నియమించింది.ఈ విధంగా రిటైర్డ్ అద్మినిస్త్ర్తివ్  ఆఫీసర్లను  ప్రధాన మంత్రి సలహాదారులుగా నియమించడం కాంట్రాక్టు  ప్రాతిపదికన ఉంటుంది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ప్రధాన మంత్రి గా బాస్కర్ ఖుల్బే మరియు అమర్జిత్ సిన్హా సలహాదారు గా నియామకం:

ఎక్కడ:డిల్లి

ఎవరు: బాస్కర్ ఖుల్బే మరియు అమర్జిత్ సిన్హా

ఎప్పడు:ఫిబ్రవరి 22

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

 

ఐఎన్వైఏఎస్ అధ్యక్షునిగా చంద్ర శేఖర్ శర్మా :

ఇండియన్ నేషనల్ యాంగ్ అకాడమి ఆఫ్ సైన్సెస్ (ఐఎన్వైఏఎస్) అద్యఖునిగా  డాక్టర్ చంద్ర శేఖర్ శర్మ ఎనీకయ్యారు.రెండేళ్ళ పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు.ఐఐటి హైదరాబాద్ లో ని కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో సహాయ ఆచార్యునిగా ప్రస్తుతం ఆయనవిదులు నిర్వహిస్తున్నట్లు కార్బన్ ల్యాబ్ పేరిట సమాజహిత ఆవిష్కరణలు దిశగా వీరి బృందం కృషి చేస్తుంది.ఈ క్రమంలో ఐఎన్వైఏఎస్ అధ్యక్షునిగా డాక్టర్ చంద్ర శేఖర్ శర్మా కు అవకాశం లబించింది.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఐఎన్వైఏఎస్ అధ్యక్షునిగా చంద్ర శేఖర్ శర్మా

ఎవరు: చంద్ర శేఖర్ శర్మా

ఎప్పడు:ఫిబ్రవరి 22

ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన రవి దాహియా :

ఆసియా రెజ్లింగ్ చాపియన్ షిప్ లో రవి దాహియా స్వర్నంతో మెరిశాడు.పురుషుల 57 కేజీల విభాగం ఫైనల్లో అతను 14 -5 తో మాజీ ప్రపంచ చాంపియన్  యుకి తకశికి (జపాన్ )ను చిత్తూ చేసి  పసిడి ఆశలు రేపుతున్న బజరంగ్ పునియా (65కేజీలు  రజతంలో  సరి పెట్టుకున్నాడు.డిఫెండింగ్ చాంపియన్ గా ఈ టోర్నీ లో అడుగు పెట్టిన బజరంగ్ 1-10 టకుటో  (జపాన్) చేతిలో కంగుతిన్నాడు.సత్య వర్త్ కదియన్ (97 కేజీలు ) ,గౌరవ్ బాలియన్  (79 కేజీలు ) రజత పతకాలు సాధించారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన రవి దాహియా

ఎక్కడ:డిల్లీ

ఎవరు: రవి దాహియా

ఎప్పడు:ఫిబ్రవరి 22

సింహాల గణన కు ప్రత్యెక కంప్యుటర్ ప్రోగ్రాం విదానం :

దేశంలో సింహాల సంఖ్యను లేకించడానికి కంప్యుటర్ ప్రోగ్రాం ఉపయోగించి లెక్కించే  కొత్త విదానాన్ని రూపొందించనున్నట్లు  వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యుట్  ఆఫ్ ఇండియాకి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.నూతన విదానంలో సింహం ముఖం పై ఉన్న మీసాలు ,శారేరం పై ఉన్న మచ్చల ఆదరంగా సింహాల సంఖ్యను లేక్కిన్చానున్నట్లు  పేర్కొన్నారు.ప్రస్తుతం ఉన్న లెక్కింపు విదానం వాళ్ళ కొన్ని సింహాలను లెక్కించపోవచ్చు . లేదా డబుల్ కౌటింగ్ జరగోచ్చు .దీనివల్ల వాటి సంఖ్య వివరాలు పరిమితంగానే తేలుస్తారు.ఆని తెలిపారు.

క్విక్ రివ్యు:

ఏమిటి: సింహాల గణన కు ప్రత్యెక కంప్యుటర్ ప్రోగ్రాం విదానం

ఎవరు:వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇండియా

ఎప్పడు:ఫిబ్రవరి 22

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *