Daily Current Affairs in Telugu 21-03-2020
యుఎన్ విడుదల చేసిన ప్రపంచ సంతోష నివేదిక -2020 :

ఐక్య రాజ్యసమితి వరల్డ్ హ్యాపి నేస రిపోర్ట్ 2020 ను విడుదల చేసింది తమ పౌరులు తమను తాము ఎంత సంతోషంగా ఉన్నారో ప్రపంచ సంతోష నివేదిక 156 దేశాలకు స్థానం ఇచ్చింది. ఈ నివేదిక ప్రపంచ ఆనందం యొక్క మెయిలు రాయి సర్వ్ .ఇది ప్రపంచ సంతోష నివేదిక యొక్క 8ఎడిషన్ .మార్చి20 ,2020 న ఐక్యరాజ్య సమితి 2020 అంతర్జాతీయ సంతోష దినోత్సవ సందర్బంగా ప్రపంచ సంతోష నివేదికను విడుదల చేసింది.ఈ నివేదికలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది.మరియు భారత్ 144 వ స్థానంలో ఉంది .ర్యాంకింగ్ కింద సుమారు 156 దేశాలు అంచనా వేయబడ్డాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి ; యుఎన్ విడుదల చేసిన ప్రపంచ సంతోష నివేదిక -2020
ఎవరు:ఐక్యరాజ్య సమితి
ఎప్పుడు: మార్హ్చి 21
వ్యవసాయ రంగం అబివృద్ది కోసం ఎఫడా ఎస్ఎఫ్ఐసి తో అవగాహనా ఒప్పందం:

అగ్రికల్చరల్ అండ్ ప్రాసేస్ద్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్సో పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ (ఎపిఎడిఎ) ,చిన్న రైతు అగ్రి బిజినెస్ కన్సారియ (ఎస్ఎఫ్ ఐ సి ) అవగాహన ఒప్పంచంపై సంతకం చేశాయి.వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అబివృద్ది తోపాటువాటాదారులకు మెరుగైన విలువను తీసుకురవదానికి దాని ఎగుమతులకు ఈ ఈ అవగాహాన ఒప్పందం లక్ష్యంగా ప్పెట్టుకుంది.రైతు ఉత్పత్తి సంస్థలైన రైతుల సహకార సంస్థలను ఎగుఅమతి విలువ గొలుసుతో అనుసంధానించే దిశగా ఈ రెండు సంస్థలు పని చేస్తున్నాయి.క్లస్టర్ల లో ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ ను సులభ తరం చేయడం ద్వారా సామర్త్యం పెంపొందించడం ,మౌలిక సదుపాయాలపై కల్పన ద్వారా పై లక్స్యాన్ని సాధించ వచ్చు .
క్విక్ రివ్యు:
ఏమిటి ; వ్యవసాయ రంగం అబివృద్ది కోసం ఎఫడా ఎస్ ఎఫ్ ఐసి తో అవగాహనా ఒప్పందం:
ఎవరు: ఎఫడా
ఎప్పుడు: మర్చి 21
ఐఐఐటి చట్టం సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం:

మరో ఐదు ఐఐఅటి లను పిపిపి (పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్) చట్టం -2017 కిందకు తీసుకువచ్చెందుకు ఉద్దేశించిన ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( ఐఐఐటి) చట్టం (సవరణ)బిల్లుకు -2020 కు మార్చి 20 లోక్ సభా ఆమోదం తెలిపింది. సూరత్ ,బోపాల్ ,బాగల్ పూర్ అగర్తల ,రాయ్ చర లతో ఉన్న ఐఐఐటి లకు జాతీయ ప్రదన్య సంస్థ (ఇన్స్టిట్యుషాన్ ఆఫ్ నేషనల్ ఇంపాక్ట్ ) హోదాను కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.ఐఐ ఐటి చట్టం జాబితాలో ఇప్పటికే 15 ఐఐఐటి లు ఉన్నాయి.
క్విక్ రివ్యు:
ఏమిటి ; ఐఐఐటి చట్టం సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం:
ఎవరు:లోక్ సభ
ఎక్కడ :న్యుదిల్లి
ఎప్పుడు: మార్చి 21
కోవిద్ -19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు :

కోవిద్ -19 ఆర్థికంగా దేశ దేశాలను దెబ్బ తీస్తోందని ప్రదాని నరేంద్ర మోడి అన్నారు.భారత్ లో ఈ వైరస్ వల్ల డెబ తిన్న వివిధ రంగాలకు ఉపశమనం కల్పించే చర్యలను చేపట్టేందుకు కోవిద్ -19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ పోర్స్ న ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్చి 19 న ప్రకటించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సేతరామన్ నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ పని చేస్తుందని వివిధ ర్నగ్లకు ప్రకటించే రిలీఫ్ ప్యాకేజీలను ఇది నిర్ణయిస్తుందని వ్లేల్లడించారు. ఆర్ధిక రంగ పునరుత్తేజనికి తెసుకోవాల్సిన చర్యలను కూడా ఈ టాస్క్ ఫోర్స్ నిర్నయిస్తుది.
క్విక్ రివ్యు:
ఏమిటి ; కోవిద్ -19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
ఎప్పుడు: మార్చి 21
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
కోవిద్ -19 ఫండ్ కు నేపాల్ 10 లక్షల డాలర్ల విరాళం :

సార్క్ కోవిద్ -19 ఎమర్జెన్సి ఫండ్ కు నేపాల్ ప్రబుత్వం సుమారు 10 లక్షల డాలర్ల (10 కోట్ల నేపాలి రూపాయలు )విరాళం ప్రకటించిది.కరోనా పై పోరుకు సార్క్ దేశాలు కోవిద్ -19 ఎమర్జెంసీ ఫండ్ ను ఏర్పాటు చేయాలనీ భారత ప్రదాని తరపున ఈ ఫండ్ కోసం కోతి డాలర్ల ను (రూ.73.95 కోట్లు ) మోడీ విరాళంగా ప్రకటించారు.
క్విక్ రివ్యు:
ఏమిటి ; కోవిద్ -19 ఫండ్ కు నేపాల్ 10 లక్షల డాలర్ల విరాళం
ఎవరు:నేపాల్
ఎప్పుడు: మార్చి 21
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |