Daily Current Affairs in Telugu 21-02-2020
ససేప్తబిలిటి ఇండెక్స్ లో 77వ స్థానం లో నిలిచిన భారత్ :

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ ),యుఎన్ఓ చిల్ద్రెన్ పుండ్ (యునిసెఫ్ )మరియు లాన్సేట్ మెడికల్ జర్నల్ నియమించిన నివేదిక ప్రకారం ఐక్యరాజ్యా సమితి మద్దతుతో భారతదేశం ససేప్తబిలిటి ఇండెక్స్ 2020 లో 77 వ స్థానం లో మరియు వృద్ది చెందుతున్న సూచిక 2020 లో 131 వ స్థానం లో ఉంది.ప్రపంచ వ్యాప్తంగా 40 మంది బాల మరియు కౌమార ఆరోగ్య నిపుణుల కమిషన్ ఈ నివేదికను ఫెబ్రవరి 19 న విడుదల చేసింది.దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ ఓ) ,యుఎన్ చిల్ద్రెన్ ఫండ్ (యునిసెఫ్ )మరియు ది లన్సేట్ మెడికల్ జర్నల్ నియమించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : ససేప్తబిలిటి ఇండెక్స్ లో 77వ స్థానం లో నిలిచిన భారత్ :
ఎవరు: డబ్ల్యు హెచ్ఓ
ఎప్పుడు:ఫిబ్రవరి 21
భారత్ –బంగ్లా పర్యటన్ ఉత్సవ్ మొదటి ఎడిషన్ త్రిపుర లో ప్రారంబం :

త్రిపుర లో పర్యటకన్ని ప్రోత్సహించదానికి భారత్ –బంగ్లా పర్యటన్ ఉత్సవ్ పర్యాటక ఉత్సవం 1వ ఎడిషన్ త్రిపురలోని అగర్తల లలో త్రిపుర రాష్ట్ర ముఖ్య మంత్రి బిప్లావ్ దేవ్ కుమార్ గారి చేత ప్రారంబమైంది..1971 బంగ్లా దేశ్ విముక్తి యుద్దంలో త్రిపుర అందించిన జ్ఞాపకాలతో పాటు త్రిపుర పర్యతక రంగాన్ని పెంచడంతో ఈ ఉత్సవం నిర్వహించబడింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ –బంగ్లా పర్యటన్ ఉత్సవ్ మొదటి ఎడిషన్ త్రిపుర లో ప్రారంబం :
ఎక్కడ: త్రిపుర
ఎవరు: బిప్లావ్ దేవ్ కుమార్
ఎప్పుడు:ఫిబ్రవరి 21
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రజ్ఞాన్ ఓజా :

వెటరన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు.అంతర్జాతీయ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఫిబ్రవరి 19న త్వితర్ వేదికగా వెల్లడించాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేసిన 33ఏళ్ల ఓజా చివరగా 2013 లో వెస్టిండీస్ పై టెస్టు ఆడాడు.అదే సచిన్ వీడ్కోలు కావడం విశేషం .ఆ మ్యాచ్ లో పది వికెట్లు తీసిన అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మిలిచాడు.భరత్ తరపున 24 టెస్టులు ఆడిన అతను 113 వికెట్లు పడగొట్టాడు.18 వన్డే లలో 21 వికెట్లు తిశాద్.ఆరు టి20 లోను దేశానికి ప్రతినిత్యం వహిచాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రజ్ఞాన్ ఓజా
ఎవరు: ప్రజ్ఞాన్ ఓజా
ఎప్పుడు:ఫిబ్రవరి 21
ఈఎస్పిఎన్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న పి.సి సింధు :

ప్రపంచ చాపియన్ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి ఈఎస్పిఎన్ ఉత్తమ క్రీడాకారిణి -2019 అవార్డు లబించింది.మొత్తం 10విభాగాల్లో ప్రకటించిన ఈ అవార్డులో ప్రకటించగా పురుషుల విభాగంలో యువ షూటర్ సౌరభ్ చౌదరి కి ఉత్తమ క్రీడాకారరుడు పురస్కారం దక్కింది.అలాగే స్ప్రింటర్ ద్యుతి చాంద్ కు దీశాలి అవార్డు ను రాగా ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి కి ఉత్తమ పునరాగామన అవార్డు ను కైవసం చేసుకుంది.జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపి చంద్ ను ఉత్తమ కోచ్ అవార్డు వరించింది.పీవీసింధు కి ఈఎస్పిఎన్ పురస్కారం లబించడం ఇది వరుసగా మూడో సారి.
క్విక్ రివ్యు :
ఏమిటి : ఈఎస్పిఎన్ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న పి.సి సింధు
ఎవరు: పి.సి సింధు
ఎప్పుడు:ఫిబ్రవరి 21
0
భారత్ లో 2022 ఆసియా కప్ పుట్ బాల్ టోర్నీ :

భారత్ మరో ప్రతిష్టాత్మక పుట్ బాల్ టోర్నమెంట్ కు వేదిక కానుంది. 2020 ఏడాది అండర్ -17 మహిళల ప్రపంచ కప్ అతిత్యమివ్వనున్న భరత్ 2022లో మహిళల ఆసియా కప్ ఈవెంట్ కు వేదికగా నిలవనుంది.భారత్ ఆతిత్య హక్కులు కట్టబెడుతూ ఆసియా పుట్ బాల సమాఖ్య (ఏఎఫ్సి)ఫిబ్రవరి 19 న ప్రకటన జారీ చేసింది.2022ఆసియా కప్ లో ఎనిమిది జట్లకు బదులుగా 12 జల్టు పాల్గొంటాయని ఎఎఫ్.సి మహిళల కమిటీ చైర్పెర్సన్ మహ పూజా అక్తర్ తెలిపారు.గతంలో భారత్ 2016 లో అండర్ -16 ఆసియా కప్ ,అండర్-17 ప్రపంచ కప్ పోటీల ను నిర్వహించింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : భారత్ లో 2022 ఆసియా కప్ పుట్ బాల్ టోర్నీ
ఎక్కడ: భారత్
ఎప్పుడు:ఫిబ్రవరి 21
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |