బ్రిటిష్ కుబేరుల జాబితా లో మొట్టమొదటిసారిగా చోటు సంపాది౦చిన బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషీ సునాక్ :

భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషీ మెనార్. భారత పౌరసత్వమున్న ఆయన భార్య అక్షతా మూర్తి సండే టైమ్స్ పత్రిక ప్రచురించింది. వార్షిక బ్రిటిష్ కుబేరుల జాబితాలో మొట్టమొదటిసారిగా చోటు సంపాదించాడు. 34 ఏళ్ల నుంచి ప్రచరితం అవుతున్న ఈ జాబితాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ నాయకుడి పేరు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. సుస్టార్ దంపతులు 73 కోట్ల పొండ ఆస్తిపాస్తులతో జాబితాలో 222వ స్థానంలో నిలిచారు. 217 కోట సంపదతో హిందుజా సోదరులు అగ్ర స్థానంలో నిలిచారు. వీరు కూడా భారత సంతతికి చెందినవారే. వీరి సంపదలో అత్యధిక౦గా భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయిన కుపెనీల నుంచే లభించింది. ముంబయిలోని ఇంగ్లీష్ ఆరన్ బ్యాంకు, చెన్నైలోని అశోక్ లేలాండ్, ఐటీ సంస్థ హిందుబా గ్లోబల్ సొల్యూషన్స్ వంటి కంపెనీలతోపాటు ఇతర కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులు హిందుజా సోదరులకు సండే టైపు కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో ఉంచింది.
క్విక్ రివ్యు :
ఏమిటి: బ్రిటిష్ కుబేరుల జాబితా లో మొట్టమొదటిసారిగా చోటు సంపాది౦చిన బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషీ సునాక్
ఎవరు: బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషీ మెనార్
ఎప్పుడు: మే 20
52వ రిజర్వ్ ఆఫ్ ఇండియాగా అవతరించిన రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ విష్ధారి టైగర్ రిజర్వ్ :

రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ విష్ధారి టైగర్ రిజర్వ్‌ను 52వ రిజర్వ్ ఆఫ్ ఇండియాగా నోటిఫై చేసినట్లు భూపేందర్ యాదవ్ (పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి) ప్రకటించారు. ఇది జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి మరియు ఈ ప్రాంతానికి పర్యావరణ పర్యాటకం మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది. కొత్తగా నోటిఫై చేయబడిన టైగర్ రిజర్వ్‌లో రణతంబోర్ టైగర్ రిజర్వ్ మరియు ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ మధ్య పులుల ఆవాసాలు ఉన్నాయి.
- రాజస్థాన్ రాష్ట్ర రాజధాని : జైపూర్
- రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్ : కల్ రాజ్ మిశ్రా
- రాజస్థాన్ రాష్ట్ర సిఎం : అశోక్ గెహ్లాట్
క్విక్ రివ్యు :
ఏమిటి: 52వ రిజర్వ్ ఆఫ్ ఇండియాగా అవతరించిన రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ విష్ధారి టైగర్ రిజర్వ్
ఎవరు: రామ్‌గఢ్ విష్ధారి టైగర్ రిజర్వ్
ఎప్పుడు: మే 20
38వ ATP మాస్టర్స్ ఇటాలియన్ ఓపెన్) కైవసం చేసుకున్న నొవాక్ జకోవిచ్ :

ప్రపంచ నం.1 నొవాక్ జకోవిచ్ (సెర్బియన్) స్టెఫానోస్ సిట్సిపాస్‌ను ఓడించి 38వ ATP మాస్టర్స్ 1000 కిరీటాన్ని (ఇటాలియన్ ఓపెన్) కైవసం చేసుకున్నాడు.సెమీ-ఫైనల్స్‌లో కాస్పర్ రూడ్‌ను ఓడించిన తర్వాత ఓపెన్ ఎరాలో 1,000 మ్యాచ్ విజయాలు సాధించిన ఐదవ వ్యక్తిగా నోవాక్ జొకోవిచ్ నిలిచాడు.ఉమెన్ సింగిల్‌లో ఇగా స్విటెక్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్‌ను ఒన్స్ జబీర్‌ను ఓడించి గెలుచుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: 38వ ATP మాస్టర్స్ ఇటాలియన్ ఓపెన్) కైవసం చేసుకున్న నొవాక్ జకోవిచ్
ఎవరు: నొవాక్ జకోవిచ్
ఎప్పుడు: మే 20
దక్షిణ కొరియా నూతన ప్రధానమంత్రిగా హాన్ డక్ సూను నియమకం :

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ శనివారం తన ప్రభుత్వానికి నూతన ప్రధానమంత్రిగా హాన్ డక్ సూను నియమించారు. హాన్ రెండోసారి దేశంలో నంబర్ 2 ప్రభుత్వ పదవిని చేపట్టారు. 72 ఏళ్ల ఆయన గతంలో 2007 నుండి 2008 వరకు ఉదారవాద రోహ్ మూ-హ్యూన్ పరిపాలనలో ప్రధానమంత్రిగా పనిచేశారు.
- దక్షిణ కొరియా దేశ రాజధాని : సియోల్
- దక్షిణకొరియా దేశ కరెన్సీ : సౌత్ కొరియన్ వాన్
- దక్షిణ కొరియా దేశ అద్యక్షుడు : యూన్ సియోక్ యుల్
క్విక్ రివ్యు :
ఏమిటి: దక్షిణ కొరియా నూతన ప్రధానమంత్రిగా హాన్ డక్ సూను నియమకం
ఎవరు: హాన్ డక్ సూ
ఎక్కడ: దక్షిణ కొరియా
ఎప్పుడు: మే 20
దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్లాపై నిషేధం విధించిన ఐఐసీ :

దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్లాపై ఐఐసీ నిషేధం విధించింది. 9 నెలలపాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు జుబేర్ అంగీకరించడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. 17 జనవరి 2022న అతడు అందించిన నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ (Furosemide) అనే నిషేధిత పదార్ధం ఉన్నట్లు గుర్తించారు. 2022 వాడా (WADA) నిషేధిత జాబిలోని సెక్షన్ ఎస్5లో ఈ పదార్థం ఉంది.
- దక్షిణాఫ్రికా దేశ రాజధాని :కేప్ టౌన్ ,ప్రిటోరియ,
- దక్షిణాఫ్రికా దేశ కరెన్సీ :సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్
- దక్షిణాఫ్రికా దేశ అద్యక్షుడు :సిరిల్ రామఫోసా
- దక్షిణాఫ్రికా దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ : డీన్ ఎల్గర్
క్విక్ రివ్యు :
ఏమిటి: దక్షిణాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్లాపై నిషేధం విధించిన ఐఐసీ
ఎవరు: ఐఐసీ
ఎక్కడ: దక్షిణాఫ్రికా
ఎప్పుడు: మే 20
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |