Daily Current Affairs in Telugu 20-02-2021
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి గా సియివో గా వెంకట రావు నియామకం :

ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) గా ,సియివో గా ముఖ్యకర్యనిర్వహనాధికారి గా తెలుగువాడైన మాతం వెంకట రావు మర్చి 01 తేదిన నుంచి బాద్యతలు స్వేకరించనున్నారు. ఆయన తిరుపతి వ్యవసాయ కలాశాలలో 1982-86 మద్య ఎజి బిఎస్సి పూర్హ్తి చేసారు.ప్రస్తుతం కెనర బ్యాంక్ లో ఎగ్సిక్యుటివ్ డైరెక్టర్ ఉన్నారు.అంతకు ముందు అలహాబాద్ బ్యాంక్ లో వివిధ హోదాల్లో పని చేసారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి గా సియివో గా వెంకట రావు నియామకం
ఎవరు : వెంకట రావు
ఎక్కడ: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎప్పుడు : ఫిబ్రవరి 20
18వ గ్రాండ్ స్లాం,తొమ్మిదో ఆస్త్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన జకోవిచ్ :

వింబుల్డన్ అనగానే ఫెదరర్,ప్రెంచ్ ఓపెన్ టైటిల్ పేరు చెబితే నాదల్,ఆస్త్రేలియన్ ఓపెన్ ప్రస్తావన వస్తే జకోవిచ్ చెప్పుకునేలా మారింది. గత మూడు టోర్నీలో నోవాక్ జకోవిచ్ ఏకంగా తొమ్మిది టైటిల్ ను గెలిచాదంటే అతడి ఆధిపత్యం ఉహించవచ్చు. ఫిబ్రవరి 21 న కూడా అతడే ఆధిపత్యం చూపించాడు. .దాదాపు ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో టాప్ సీడ్ డిఫెండింగ్ చాంపియన్స్ నోవాక్ జకోవిచ్ 7-5,6-2,6-2 నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)పై ఓడించి విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆద్యంతం జకోవిచ్ జోరు కొనసాగించాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 18వ గ్రాండ్ స్లాం,తొమ్మిదో ఆస్త్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన జకోవిచ్
ఎవరు : నోవాక్ జకోవిచ్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
2020 సంవత్సరానికి మాస్టర్ హానర్ పురస్కారం అవార్డు గెల్చుకున్న ఫోటో జర్నలిస్ట్ విజయభాస్కర్

కోల్ కొతా కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ వారు 2020 సంవత్సరానికి గాను మాస్టర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ మాస్టర్ హానర్ పురస్కారాన్ని ఫోటో జర్నలిస్ట్ సి.వి.ఎస్ విజయభాస్కర్ ఆన్ లైన్ లో అందుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫోటోగ్రఫీ ఎనిమిది అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారని తెలిపారు. ఆరు జాతీయ అవార్డులలో పాటుగా 2,300 అవార్డు లను మాస్టర్ హానర్ పొందిన విజయ నగరానికీ చెందిన ఫోటో జర్నలిస్ట్ లు ఫోటోగ్రాఫర్ లు అబినందనలు తెలిజేశారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: 2020సంవత్సరానికి మాస్టర్ హానర్ పురస్కారం అవార్డు గెల్చుకున్న ఫోటో జర్నలిస్ట్ విజయభాస్కర్
ఎవరు : ఫోటో జర్నలిస్ట్ విజయభాస్కర్
ఎప్పుడు : ఫిబ్రవరి 20
హునర్ హాత్ అనే అనే నూతన కార్యక్రమం ను ప్రారంబించిన న్యుడిల్లి :

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 26 వ ఎడిషన్ హునర్ హాత్ ను న్యుడిల్లి ప్రారంబించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ హునర్ హత్ అనే కార్యక్రమంను దేశ వ్యాప్తంగా ఉన్న దేశీయ కళాకారులను హస్తకళాకారులను చేర్చనున్నారు. ఈ హునర్ హత్ కార్యక్రమం లో భారత్ దేశం యొక్క సంప్రదాయ కళ మరియు యొక్క అందమైన ప్రదర్శన మర్చి 1 వరకు హునర్ హాత్ జరుగుతోంది. 31 కి పైగా రాష్ట్రాలు మరియు యుటి నుంచి 600 మందికి పైగా కళాకారులూ పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: హునర్ హాత్ అనే అనే నూతన కార్యక్రమం ను ప్రారంబించిన న్యూడిల్లి
ఎవరు : హర్షవర్దన్ సింగ్
ఎక్కడ: న్యూడిల్లి
ఎప్పుడు : ఫిబ్రవరి 20
గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా 2020 లో వాయు కాలుష్య౦ ఎక్కువ ప్రభావిత మూడో నగరం బెంగళూర్ :

ఇటీవల నిర్వహించిన గ్రీన్ పీస్ సర్వే ప్రకారం గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా 2020లో 12000 మంది మరణాలతో వాయు కాలుష్యం బారిన పడిన మూడవ ప్రభావిత నగరం గా బెంగళూర్ నిలించింది. 54000 మరణాలతో న్యూ డిల్లీ మొదటి స్థానం లో ఉంది. ముంబై 25000 మరణాలతో రెండవ స్థానం లో ఉంది. వాతావరణం లో కాలుష్య రీడింగ్ PM 2.5 తో వాయు కాలుష్యం కారణంగా సుమారు 160000 మరణాలు సంబవించాయి అని నివేదిక పేర్కొంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా 2020 లో వాయు కాలుష్య౦ ఎక్కువ ప్రభావిత మూడో నగరం బెంగళూర్
ఎవరు : బెంగళూర్
ఎక్కడ: ఇండియాలో
ఎప్పుడు : ఫిబ్రవరి 20
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |