Daily Current Affairs in Telugu 20-02-2020
అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన:

అమెరికాఅద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరి 24 న రెండు రోజుల పాటు బారత్ పర్యటనకు రానున్నారు.ఆయనతో పాటు అమెరికా ప్రథమ పౌరురాలు అమెరికా మొలానియ ట్రంప్ ఇతర అమెరకా ప్రతినిధులు కూడా పాల్ల్గొంటారు.ఈ అధికారక పర్యటనతో పోటాస్ భారతీయ సంస్కృతి మరియు సంప్రదాయాలను ఆగ్రాలోని తాజ్ మహల్ సబర్మతి ఆశ్రమం మరియు రాష్ట్రపతి భవన్ వంటి కొన్ని ముఖ్య ప్రదేశాలకు షెడ్యుల్ చేసిన సందర్శనతో బారత్ పర్యటన పూర్తిచేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: డోనాల్డ్ ట్రాంప్ భారత్ పర్యటన:
ఎవరు: డోనాల్డ్ ట్రాంప్
ఎక్కడ: భారత్
ఎప్పుడు: ఫిబ్రవరి 20
జీవిత కాల గరిష్ట స్థాయి కి ఫారెక్స్ నిల్వలు :

భారథ విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిసర్వ్స్) జీవిత కాల గరిష్ట స్థాయి కి చేరాయి.రిసర్వ్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం 2020 సంవత్సరం ఫిబ్రవరి 14 తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.091 బిలియన్లు డాలర్లు పెరుగుదల తో 476.092 బిలియన్ డాలర్లు కు ఎగబాకాయి.అంతక్రితం వారం 1.701 బిలియన్ డాలర్లు పెరిగి 473 బిలియన్లు డాలర్లు గా నమోదయ్యాయి.ఇక తాజా వారంలో మొత్తం మారక నిల్వతో ప్రదాన భాగంగా డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎ) 2.763 బిలియన్ డాలర్లు పెరిగి 441 .949 బిలియన్ డాలర్ల కి చేరాయి.బంగారం నిల్వలు 344 మిలియన్ డాలర్లు తగ్గి 29.123 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జీవిత కాల గరిష్ట స్థాయి కి ఫారెక్స్ నిల్వలు
ఎవరు:రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎప్పుడు:ఫిబ్రవరి 20
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
పాకిస్తాన్ ను ఎఫ్ఎటిఎఫ్ గ్రే లిస్టు లోనే నిలుపుదల:

ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా చేయడంలో విపలామైన పాకిస్తాన్ ను గ్రే లిస్టు లనే కొనసాగిస్తున్నాట్లు అంతర్జాతీయ సంస్థ ఫైనాసియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటి ఎఫ్) ఫిబ్రవరి 21 ప్రకటించిది.జూన్ 2020 వరకు పాకిస్తాన్ ను ఎఫ్ఎటి ఎఫ్ గ్రే జాబితాలో ఉంచాలని ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటి ఎఫ్)నిర్ణయించింది.పారిస్ లో జరిగిన గ్రూప్ సమావేశం మరియు ప్లినారి సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.లష్కర్ ఎ తైబా జైషే ఈ మహమ్మద్ మరియు ఇతరులకు ఉగ్రవాద గ్రూపులకు నిధుల బదిలీ ని అరికట్టడంలో విపలమైన కారణంగా పాకిస్తాన్ ను గ్రే జాబితాలో ఉంచాలని మనీ లాండరింగ్ నిరోధక వాచ్ డాగ్ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పాకిస్తాన్ ను ఎఫ్ఎటి ఎఫ్ గ్రే లిస్టు లోనే నిలుపుదల:
ఎవరు: పాకిస్తాన్
ఎప్పుడు:ఫిబ్రవరి 20
పివి సింధు పేరు తో చెన్నై లో బ్యాడ్మింటన్ అకాడమి ఏర్పాటు:

చెన్నై సమీపంలో కొలపక్కం లో ఉన్న ఓ మెగా ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రపంచ చాంపియన్ ,భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పి వి సింధు పేరుతో బ్యాడ్మింటన్ అకాడమి ని ఏర్పాటు చేయబోతుంది.హార్ట్ ఫుల్ నేస ఇన్స్టిట్యుట్ ఆద్వర్యంలో నిర్మితం కానున్న ఈ అకాడమి కి ఫిబ్రవరి కి 19 న పివి సింధు శంకుస్థాపన చేసారు.మొత్తం 8 కోర్టులతో అత్యాధునిక హంగులతో నిర్మించనున్న ఈ అకాడమి ని 18 నుంచి 24 నెలలో పూర్తి చేయనున్నారు.అకాడమీలో 1000 మంది ప్రేక్షకులు సౌకర్యా న్వంతగా కూర్చునేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.కమలేశ్ పటేల్ ఆద్వర్యంలో హర్త్ల్ ఫుల్ నేస ఇన్స్టిట్యుట్ పనిచేయనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పివి సింధు పేరు తో చెన్నై లో బ్యాడ్మింటన్ అకాడమి ఏర్పాటు:
ఎవరు: పివి సింధు
ఎక్కడ: చెన్నై(కొలపక్కం)
ఎప్పుడు:ఫిబ్రవరి 20
చిత్ర భారతి ఫిలిం ఫెస్టివల్ కు ఆహ్మదాబాద్ ఆతిత్యం :

భారతీయ చిత్ర సాదన గుజారత్ లోని ఆహ్మద బాద్ లోని గుజరాత్ విశ్వ విద్యాలయలో చిత్ర బారతి చలన చిత్రోత్సవం 3 వ ఎడిషన్ ను నిర్వహించాబోతుంది.ఈ చిత్ర భారతి చలన చిత్రోత్సవంయొక్క ప్రదాన లక్ష్యం భారతీయ సినిమాలో భారతీయ కథనాన్ని స్థాపించడం .భారతీయ విలువలను మరియు ఆధునిక పరిణామాలతో ప్రోత్సహించే చిత్రాలను ప్రోత్సహిస్తుంది.అటువంటి చిత్రాలను మరియు చిత్రాలను మరియు చిత్ర నిర్మాతలను ప్రోత్సహించడానికి 2016నుండి చిత్ర భారతి నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చిత్ర భారతి ఫిలిం ఫెస్టివల్ కు ఆహ్మదాబాద్ ఆతిత్యం:
ఎక్కడ: కఆహ్మదాబాద్
ఎప్పుడు:ఫిబ్రవరి 20
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |