
Daily Current Affairs in Telugu 19-02-2020
ఆంధ్రప్రదేశ్ కు సిబి ఐపి అవార్డు :

ఆంద్ర ప్రదేశ్ జల వనరుల విభాగానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక మైన సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ ,పవర్ ,( సిబిసిపి) అవార్డు లబించింది.ఫిబ్రవరి 19 న డిల్లీలో నిర్వహించిన 93 వ సిబిఐపి వార్షికోత్సవాల్లో కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా చేతుల మీదగా ఈఎన్ సి సి.నారాయణ రెడ్డి ఎపి ప్రబుత్వం తరపున అవార్డు అందుకున్నారు.ఎపి జలవనరుల సమాచార ,నిర్వహణ వ్యవస్థను అబివృద్ది చేసిన వస్సార్ ల్యాబ్స్ కు ఉత్తమ కన్సల్త్నిగ్ ఆర్గనైజేషన్ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్రప్రదేశ్ కు సిబి ఐపి అవార్డు
ఎవరు:ఆంధ్రప్రదేశ్
ఎక్కడ:ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు:ఫిబ్రవరి 19
చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా సంజయ్ కొటారి నియామకం :

రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ వద్ద కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సంజయ్ కొటారి కొత్త చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి)గా నియమిథులయ్యారు. ప్రస్తుతం సమాచార కమిషనర్ గా ఉన్న బిమల్ జుల్కా ను ప్రదాన సమాచార కమిషనర్ గా (సిఐసి )గా ఎంపిక చేశారు.వీరిని సమాచార ప్రదాని మోది అద్యక్షతన ఉండే ఉన్నత స్థాయి కమిటీ ఎంపిక చేసింది.ఈ ఇరువురు విశ్రాంత ఐఎఎస్ అధికారి లు వీరితో పాటు సురేష్ పటేల్ ను విజిలెన్స్ కమిషనర్ గా ను అనితా పండో వేణి సమాచార కమిషనర్ గా ఎంపిక చేసారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చీఫ్ విజిలెన్స్ కమిషనర్ గా సంజయ్ కొటారి నియామకం
ఎవరు: సంజయ్ కొటారి
ఎక్కడ:డిల్లి
ఎప్పుడు: ఫిబ్రవరి 19
రామా మందిర ట్రస్ట్ అద్యక్షుడు గా నృత్య గోపాల్ దాస్ :

అయోధ్య లొని రామ మందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుకు అద్యక్షుడిగామహంత్ నృత్యగోపాల్ దాస్ ,ప్రదాన కార్యదర్శిగా చంపత్ రాయి ఎన్నికయారు.ఫిబ్రవరి 19 న జరిగిన ట్రస్ట్ తొలి సమావేశంలో జరిగింది.అయోధ్య వివిఆడం పరిష్కార మైన తరువాత మందిర నిర్మాణ బాద్యతలు చేపట్టేందుకు ప్రత్యెకంగా శ్రీ రాం జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పటైన విషయం తెల్సిందే .ప్రదాని మోడి మాజీ ముఖ్య కార్యదర్శిగా అద్యక్షుడిగా ఎన్నుకున్నారు.పూణే కి చెందిన గోవింద్ దేవా గిరి కోశాదికి గా నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: రామా మందిర ట్రస్ట్ అద్యక్షుడు గా నృత్య గోపాల్ దాస్
ఎవరు: గా నృత్య గోపాల్ దాస్
ఎప్పుడు: ఫిబ్రవరి 19
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
నాబార్డు చైర్మన్ గా గోవింద రాజులు చింతల :

నాబార్డు (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ )చైర్మన్ గా తెలుగువారిన గోవింద రాజులూ చింతల ఎమ్పికయ్యాఉ.నాబార్డు చైర్మన్ పదవి ఖాలిగా ఉండటంతో బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బిబిబి) ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఎమొఇక ప్రక్రియ నిర్వహించిది.16మంది అబ్యార్తులను ఇంటర్వ్యు చేసింది.వీరిలో అర్హతః లు అనుబవం ఆదరంగా గోవింద రాజులను చైర్మన్ పదవికి ఎంపిక చేసిందిదిల్లిలోని భారత వ్యవసాయ పరిశోదన సంస్థ (ఐఎఆర్ఐ)నుంచి సీడ్ టెక్నాలజీ లో పిజి పట్టా పుచ్చుకున్నారు.1985లో నాబార్డు లో గ్రేడ్–బి అధికారిగా చేరి అప్పటి నుంచి వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.ప్రస్తుతం డిప్యుటీ ఎండిగా ఉన్నారు,త్వరలోనే ఆయన చైర్మన్ గా బాద్యతలు చేపట్టనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నాబార్డు చైర్మన్ గా గోవింద రాజులు చింతల
ఎవరు: గా గోవింద రాజులు చింతల
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు:ఫిబ్రవరి 19
ఆఫ్గాసిస్తాన్ అద్యక్షుడిగా అస్రఫ్ గని ఎన్నిక :

ఆఫ్గానిస్తాన్ అద్యక్షుడిగా అస్రఫ్ ఘని మరోసారి ఎన్నికయారు.2019 సెప్టెంబర్ 28న జరిగిన పోలింగ్ పలితాలను ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 19న ప్రకటించిది.ఆఫ్గనిస్తాన్ అద్యక్ష ఎన్నికల్లో 2వ సారి విజయం సాధించారు.మొత్తం ఓట్లలో 923592 ఓట్లు లేదా 50.64%గెలిచిన తరువాత అతను తన దగ్గరి ప్రత్యర్హ్తి అబ్దుల్లా అబ్దుల్లా ను ఓడించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆఫ్గాసిస్తాన్ అద్యక్షుడిగా అస్రఫ్ గని ఎన్నిక
ఎవరు:అస్రఫ్ ఘని
ఎక్కడ:ఆఫ్గనిస్తాన్
ఎప్పుడు:ఫిబ్రవరి 19
పాకిస్తాన్ రాద్ -2క్షిపణి ప్రయోగం విజయవంతం:

పాక్సిస్తాన్ ఫిబ్రవరి 18న నిర్వహించిన రాద్ -2 (రాద్ –II )క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది.అను సామర్త్యం గల క్రూయిజ్ క్షిపణి రాద్ -2 ను 600కిలో మీటర్ల పరిదిలో ప్రయోగించారు.ఈ క్షిపనిలో భూమిపై సముద్రంలో పాక్ సైనిక నియంత్రణ సామర్త్యం ను పెంచింది.లక్ష్యాలను కచ్చ్సితత్వంతో చేదిన్చేదుకు రాద్-2 ఆయుధ వ్యవస్థ కు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థను అనుసందనిచాలని పాక్ మిలిటరీ తెలిపింది.పాక్ అబివృద్ది చేసిన రాద్-2 ని భారత్ బ్రమ్హోస్ క్రూయిజ్ క్షిపణి కి దీటుగా రూపొందేదుకు ప్రయత్నించిందని అమెరికాకు సంబంధిచిన ఒక సంస్థ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: పాకిస్తాన్ రాద్ -2క్షిపణి ప్రయోగం విజయవంతం
ఎవరు:పాకిస్తాన్
ఎక్కడ:పాకిస్తాన్
ఎప్పుడు:ఫిబ్రవరి 18
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |