Daily Current Affairs in Telugu 18&19-12-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 18&19-12-2021

RRB Group d Mock test

Manavidya is providing daily Current affairs and Practice Bits of all subjects in Telugu. These are very useful to those who are preparing for competitive exams likeAPPSC,TSPSC,SI,Constable, VRO,VRA,Groups, SSC,RRB Bank exams etc. We are providing daily Current affairs online tests for competitive exams. Question Standard : We are making question through Daily events. These questions are maid by experts. We are conducting online tests in the form of multiple type(MCQ) of question

మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్(ఎంటీ ఎంసీ)కు  దక్కిన అరుదైన గౌరవం :

మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్(ఎంటీ ఎంసీ)కు అరుదైన గౌరవం దక్కింది. మంగళగిరి, తాడేపల్లి పట్టణాల మధ్య నిర్మితమైన ఎయిమ్స్ కు  కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త లోగోలో నూతనంగా ‘ఏం’ అనే అక్షరాన్ని చేర్చడంతో పాటు ప్రకాశం బ్యారేజీని లోగోలో ముద్రించారు. దీంతో మంగళగి 8-తాడేపల్లి నగరానికి ప్రత్యేక జాతీయ గుర్తింపు లభించినట్లయింది. లోగోను డిసెంబర్ 19న ఎయిమ్స్ లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ రవికుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎయిమ్స్ డైరె క్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్(ఎంటీ ఎంసీ)కు  దక్కిన అరుదైన గౌరవం

ఎవరు: మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్        

ఎక్కడ: మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్

ఎప్పుడు: డిసెంబర్ 18

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ చాంపియన్ నిలిచిన  తై జు యింగ్ :

 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలోనూ కొత్త చాంపియన్ అవతరించింది. ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యమగుచి (జపాన్) 21-14, 21-11తో ప్రపంచ నంబర్ వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. జపాన్ తరఫున నొజోమి ఒకుహారా తర్వాత ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో ప్లేయర్గా అకానె ఘనత వహించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ చాంపియన్ నిలిచిన  తై జు యింగ్

ఎవరు: తై జు యింగ్

ఎప్పుడు: డిసెంబర్ 18

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా తెలుగు కుర్రాడు ఎంపిక :

ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ లో పాల్గొనే భారత యువ జట్టుకు గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ (ఆంధ్ర క్రికెట్ సంఘం) వైస్ కెప్టెన్ గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్లో జరుగనున్న ఈ టోర్నీ కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ  ప్రకటించింది. యశ్ దూల్ కెప్టెన్ గా ఎంపిక చేశారు.. హైదరాబాద్ ఆల్ రౌండర్ నిర్వెట్ల రిషిత్రెడ్డి (హైదరాబాద్ క్రికెట్ సంఘం) స్టాండ్ గా ఎంపికయ్యాడు. 2000, 2008, 2012, 2018 లలో భారత యువ జట్టు అండర్-19 ప్రపంచకప్లో విజేతగా నిలిచింది. 2016, 2020లలో రన్నరప్ ట్రోఫీలు అందుకుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా తెలుగు కుర్రాడు ఎంపిక

ఎవరు: తెలుగు కుర్రాడు షేక్ రషీద్

ఎక్కడ: గుంటూరు జిల్లా

ఎప్పుడు: డిసెంబర్ 19

కరోనా వ్యాక్సినేషన్  వంద శాతం పూర్తి చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతం గా అండమాన్ నికోబార్  :

కరోనా టీకాల పంపిణీలో అండమాన్ నికోబార్ దీవులు కీలక మైలురాయిని చేరుకున్నాయి. అర్హులైన అందరికీ రెండు డోసులను వేసినట్లు అక్కడి పాలకవర్గం ప్రకటించింది. అండమాన్ నికోబార్ దీవులు కొవిషీల్డ్ టీకా పంపిణీతోనే ఈ ఘనత సాధించిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది. ఈ దీవుల్లో వంద శాతం టీకా పంపిణీ అత్యంత సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. అయినప్పటికీ ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ. ల విస్తీర్ణంలో ఉన్న 836 చిరు దీవులకు చేరుకొని వ్యాక్సిన్లు అందజేశాం. దట్టమైన అడవులు, కొండలను సైతం దాటుకొని ప్రతికూల వాతావరణం లోనూ టీకాలు పంపిణీ చేశాం’ అని అండ’మాన్ నికోబార్ దీవుల పాలకవర్గం తెలిపింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ అర్హులందరికీ 100 శాతం వ్యాక్సిను ఇచ్చిన తొలి రాష్ట్రంగా రికార్డు సృష్టించింది

  • అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ : అడ్మిరల్ డీకే జోషి

క్విక్ రివ్యు :

ఏమిటి: కరోనా వ్యాక్సినేషన్ లో వంద శాతం పూర్తి చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతం గా అండమాన్ నికోబార్ 

ఎవరు: అండమాన్ నికోబార్ 

ఎక్కడ: అండమాన్ నికోబార్ 

ఎప్పుడు:  డిసెంబర్ 19

లక్నో ఫ్రాంచైజీ కి మెంటార్ గా ఎంపిక ఐన మాజీ ఓపెనర్ గౌతమ్ గంబీర్ :

టీ౦ ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ లో నూతనంగా ఏర్పాటయిన లక్నో జట్టుకు మెంటార్ గా నియమితుడయ్యాడు. రెండుసార్లు కోల్ కతా నైట్ రైడర్స్ కు టైటిల్ ను అందించాడు. తనను మెంటార్ గా నియమించుకున్నందుకు ప్రాంచైజీ యాజమాన్యానికి గంభీర్ కృతజ్ఞతలు: తెలిపాడు.. గెలవాలన్న కసి నాలో ఇప్ప టికీ ఉందని చెప్పాడు. 40 ఏళ్ల గంబీర్ భారత జట్టు తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్లు ఆడాడు అండీ ప్లవర్ ఇప్పటికే లబ్సవ ప్రాంచైజీ ప్రధాన కోచ్గా నియమితుడైన సంగతి తెలిసిందే.

  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజదాని : లక్నో
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి : యోగి ఆదిత్య నాథ్
  • ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ : ఆనంది బెన్ పటేల్

క్విక్ రివ్యు :

ఏమిటి: లక్నో ఫ్రాంచైజీ కి మెంటార్ గా ఎంపిక ఐన మాజీ ఓపెనర్ గౌతమ్ గంబీర్

ఎవరు: మాజీ ఓపెనర్ గౌతమ్ గంబీర్

ఎప్పుడు: డిసెంబర్ 19

ప్రపంచ చాంపియన్షిప్ లో రజత పతకాన్ని గెలుచుకున్న భారత ఆటగాడు కిడంబి శ్రీకాంత్ :

ప్రపంచ చాంపియన్షిప్ భారత స్టార్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రజత పథకం సాధించాడు. తొలి రౌండ్ నుంచి అద్భుత మైన ఆటతీరుతో ఆకట్టుకున్న శ్రీకాంత్ కు ఫైనల్లో చుక్కెదురైందీ డిసెంబర్ 19న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 15-21, (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు. “తొలి గేమ్ లో శ్రీకాంత్ చూసినవాళ్లకు భారత ఆటగాడిదే స్వర్ణ పతకం  అనిపించింది. అయితే అవవసర తప్పిదాలు శ్రీకాంత్ కు బంగారు పతకాన్ని దూరం అయింది. అయితే అవవసర తప్పిదాలు శ్రీకాంత్లు బంగారు పతకాన్ని దూరం చేసింది.ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో అపురూప దృశ్యం చూడాలనుకున్న భారత అభిమానులకు నిరాశే ఎదురైంది. భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ను ప్రపంచ చాంపియన్ గా చూడాలనుకున్న ఆశ నెరవేరలేదు.. అద్వితీయ ప్రదర్శనతో ఆద్యంతం అదరగొట్టిన శ్రీకాంత్ ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. స్వర్ణ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయాడు. ఫైనల్లో రజత పతకానికి పరిమితమయ్యాడు. కాని ఓడినా శ్రీకాంతది సరికొత్త చరిత్రే. ప్రపంచ ఛాంపియన్షిప్ లో భారత ఆటగాడి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ప్రకాశ్ పదుకొనె (1983) భమిడిపాటి సాయిప్రణీత్ (2019) కాంస్యాలు సాధించగా రజత పతకంతో మెరిసిన శ్రీకాంత్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్ గా వెలుగొంది అనంతరం గాయం కారణంగా కిందకి పడిపోయిన శ్రీకాంత్ అసమాన పోరాటంతో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. 2017 గ్లాస్గో ప్రపంచ ఛాంపియన్షిప్ ప్రదర్శనను భారత్ పునరావృతం చేసింది. ఆ టోర్నీలో పి.వి.సింధు రజితం, సైనా నెహ్వాల్ సాధించారు. ఇప్పుడు శ్రీకాంత్ రజతం, లక్ష్య సేన్ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు..

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ చాంపియన్షిప్ లో రజత పతకాన్ని గెలుచుకున్న భారత ఆటగాడు కిడంబి శ్రీకాంత్

ఎవరు: భారత ఆటగాడు కిడంబి శ్రీకాంత్

ఎప్పుడు: డిసెంబర్ 19

సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ జిటి నానావతి  కన్నుమూత :

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఠాకోర్ లాల్ నానావతి (86) కన్నుమూశారు. దేశంలో సంచలనం రేపిన 1984 నాటి సిక్కు వ్యతిరేక దాడులు, 2002 నాటి గోద్రా దాడుల కేసులు ఈయనే విచారించారు. స్వరాష్ట్రం గుజరాత్ తో డిసెంబర్ 18న మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1935లో బ్రిటిష్ ఇండియాలో పుట్టిన నానావతి బాంబే హైకోర్టు న్యాయవాదిగా 1958లో నమోదు చేయించుకున్నారు. 1979లో గుజరాత్ హైకోర్టు జడ్జిగా నియమితులై, 1993లో ఒడిశా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆ మరుసటి ఏడాది అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా “పదోన్నతి పొందారు. తర్వాత కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. 1995లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులై, 2000 సంవత్స రంలో పదవీ విరమణ పొందారు. 2002 నాటి గోర్రా దాడులపై ఏర్పాటుచేసిన కమిషన్ తుది నివేదికను జస్టిస్ అక్షయ్ మెహతాతో కలిసి 2014లో అప్పటి గుజరాత్ ముఖ్య మంత్రి ఆనందీ బెన్ పటేల్ కు జస్టిస్ నానాపతి అందజేశారు. ఈ దాడుల సందర్భంగా చోటుచేసుకున్న హింసలో దాదాపు వెయ్యిమంది మరణించారు. ఇందులో మైనారిటీ వర్గాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. గోద్రా రైల్వేస్టేషనుకు సమీపంలో సబర్మతి ఎక్స్ ప్రెస్ కు చెందిన రెండు రైలు పెట్టెలను ఆందోళ నకారులు తగులబెట్టారు. 59 మంది కర సేవకులు నాటి దుర్ఘటనలో మృతిచెందారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్ర సీఎంగా ఉన్నపుడు ఈ దాడులపై విచారణకు 2002లో కమిషన్ ను ఏర్పాటు చేశారు. మోదీ నేతృత్వంలోని నాటి గుజరాత్ ప్రభుత్వానికి ఈ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ జిటి నానావతి  కన్నుమూత

ఎవరు: జస్టిస్ జిటి నానావతి 

ఎప్పుడు: డిసెంబర్ 18

Daily current affairs in Telugu PDF December 2021
Daily Current Affairs in Telugu 31-12-2021
Daily Current Affairs in Telugu 30 -12-2021
Daily Current Affairs in Telugu 29 -12-2021
Daily Current Affairs in Telugu 28 -12-2021
Daily Current Affairs in Telugu 27 -12-2021
Daily Current Affairs in Telugu 26 -12-2021
Daily Current Affairs in Telugu 25 -12-2021
Daily Current Affairs in Telugu 24 -12-2021
Daily Current Affairs in Telugu 23 -12-2021
Daily Current Affairs in Telugu 22 -12-2021
Daily Current Affairs in Telugu 21 -12-2021
Daily Current Affairs in Telugu 20 -12-2021
Daily Current Affairs in Telugu 19 -12-2021
Daily Current Affairs in Telugu 18 -12-2021
Daily Current Affairs in Telugu 17 -12-2021
Daily Current Affairs in Telugu 16 -12-2021
Daily Current Affairs in Telugu 15 -12-2021
Daily Current Affairs in Telugu 14 -12-2021
Daily Current Affairs in Telugu 13 -12-2021
Daily Current Affairs in Telugu 12 -12-2021
Daily Current Affairs in Telugu 11 -12-2021
Daily current affairs in Telugu PDF 10-12-2021
Daily current affairs in Telugu PDF 09-12-2021</strong>
Daily current affairs in Telugu PDF 08-12-2021
Daily current affairs in Telugu PDF 07-12-2021</strong>
Daily current affairs in Telugu PDF 06-12-2021
Daily current affairs in Telugu PDF 05-12-2021
Daily current affairs in Telugu PDF 04-12-2021
Daily current affairs in Telugu PDF 03-12-2021
Daily current affairs in Telugu PDF 02-12-2021
Daily current affairs in Telugu PDF 01-12-2021
Daily Current affairs in Telegu October -2021
Daily Current affairs in Telegu 31-10- -2021
Daily Current affairs in Telegu 30-10- -2021
Daily Current affairs in Telegu 29-10- -2021
Daily Current affairs in Telegu 28-10- -2021<
Daily Current affairs in Telegu 27-10- -2021
Daily Current affairs in Telegu 26-10- -2021<
Daily Current affairs in Telegu 25-10- -2021
Daily Current affairs in Telegu 23-10- -2021<
Daily Current affairs in Telegu 24-10- -2021
Daily Current affairs in Telegu 22-10- -2021
Daily Current affairs in Telegu 21-10- -2021
Daily Current affairs in Telegu 20-10- -2021
Daily Current affairs in Telegu 19-10- -2021
Daily Current affairs in Telegu 18-10- -2021
Daily Current affairs in Telegu 17-10- -2021
Daily Current affairs in Telegu 16-10- -2021
Daily Current affairs in Telegu 15-10- -2021
Daily Current affairs in Telegu 14-10- -2021
Daily Current affairs in Telegu 12-10- -2021
Daily Current affairs in Telegu 11-10- -2021
Daily Current affairs in Telegu 13-10- -2021
Daily Current affairs in Telegu 10-10- -2021
Daily Current affairs in Telegu 09-10- -2021
Daily Current affairs in Telegu 08-10- -2021
Daily Current affairs in Telegu 07-10- -2021
Daily Current affairs in Telegu 06-10- -2021
Daily Current affairs in Telegu 05-10- -2021
Daily Current affairs in Telegu 04-10- -2021
Daily Current affairs in Telegu 03-10-2021
Daily Current affairs in Telegu 02-10- -2021
Daily Current affairs in Telegu 01-10- -2021
Daily current affairs in telugu Pdf September -2021
Daily current affairs in telugu Pdf 01-09-2021
Daily current affairs in telugu Pdf 02-09-2021
Daily current affairs in telugu Pdf 03-09-2021
Daily current affairs in telugu Pdf 04-09-2021
Daily current affairs in telugu Pdf 05-09-2021
Daily current affairs in telugu Pdf 06-09-2021
Daily current affairs in telugu Pdf 07-09-2021
Daily current affairs in telugu Pdf 08-09-2021
Daily current affairs in telugu Pdf 09-09-2021
Daily current affairs in telugu Pdf 10-09-2021
Daily current affairs in telugu Pdf 11-09-2021
Daily current affairs in telugu Pdf 12-09-2021
Daily current affairs in telugu Pdf 13-09-2021
Daily current affairs in telugu Pdf 14-09-2021
Daily current affairs in telugu Pdf 15-09-2021
Daily current affairs in telugu Pdf 16-09-2021
Daily current affairs in telugu Pdf 17-09-2021
Daily current affairs in telugu Pdf 18-09-2021
Daily current affairs in telugu Pdf 19-09-2021</strong>
Daily current affairs in telugu Pdf 20-09-2021
Daily current affairs in telugu Pdf 21-09-2021
Daily current affairs in telugu Pdf 22-09-2021
Daily current affairs in telugu Pdf 23-09-2021
Daily current affairs in telugu August 2021
Daily current affairs in telugu 01-08-2021
Daily current affairs in telugu 02-08-2021
Daily current affairs in telugu 03-08-2021
Daily current affairs in telugu 04-08-2021
Daily current affairs in telugu 05-08-2021
Daily current affairs in telugu 06-08-2021
Daily current affairs in telugu 07-08-2021
Daily current affairs in telugu 08-08-2021
Daily current affairs in telugu 09-08-2021
Daily current affairs in telugu 10-08-2021
Daily current affairs in telugu 11-08-2021
Daily current affairs in telugu 12-08-2021
Daily current affairs in telugu 13-08-2021
Daily current affairs in telugu 14-08-202
Daily current affairs in telugu 15-08-2021
Daily current affairs in telugu 16-08-2021
Daily current affairs in telugu 17-08-2021
Daily current affairs in telugu 18-08-2021
Daily current affairs in telugu 19-08-2021
Daily current affairs in telugu 20-08-2021
Daily current affairs in telugu 21-08-2021
Daily current affairs in telugu 22-08-2021
Daily current affairs in telugu 23-08-2021
Daily current affairs in telugu 24-08-2021
Daily current affairs in telugu 25-08-2021
Daily current affairs in telugu 26-08-2021
Daily current affairs in telugu 27-08-2021
Daily current affairs in telugu 28-08-2021
Daily current affairs in telugu 29-08-2021
Daily current affairs in telugu 30-08-2021

Download Manavidya app

Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *