Daily Current Affairs in Telugu 18-02-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 18-02-2020

rrb ntpc online exams in telugu

ఐఓసి తెలుగు రాష్టాల ఈడిగా శ్రావణ్ ఎస్ రావు నియామకం :

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐఓసి)తెలంగాణా ,ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల ఎగ్సిక్యుతివ్ డైరెక్టర్ గా  ఆర్.స్రావాన్  ఎస్ రావు  బాద్యతలు స్వీకరించారు.ఈయన రెండు రాష్ట్రాలకు రెండు రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ వ్యవహారాల అధిపతిగా వ్యవహరిస్తారు.ఆ పోస్టులో ఇప్పటి వరకు పని చేసిన రాహుల్ బరద్వాజ్ ముంబై బదిలీ అయ్యాడు.శ్రావణ్  ఎస్ రావు హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయడంతో పాటు వివిధ మేనేజ్ మెంట్ కోర్సులకు  పూర్తి చేసారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఐఓసి తెలుగు రాష్టాల ఈడిగా శ్రావణ్ ఎస్ రావు

ఎవరు: శ్రావణ్ ఎస్ రావు

ఎక్కడ:ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు:ఫిబ్రవరి 18

సచిన్ కు ప్రతిష్టాత్మక  లారిస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డు:

క్రికెట్ దిగ్గజ మూమెంట్ సచిన్ టెండూల్కర్ ప్రతిష్టాత్మక లారిస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.2011 ప్రపంచ కప్ గెలిచినా అనంతరం సచిన్ కు సహచరులు భుజలకేక్కిన్చుని మైదానం అంతా తిప్పడానికి అబిమానులు కూడా మారిషి పోలేని సందర్భం .ఆ సందర్బమే  గత 20ఏళ్లలో  అత్యుత్తమ లారిస్ సపోర్టింగ్ మూమెంట్ గా ఎంపికైంది.ఆన్ లైన్ ఓటింగ్ లో అత్యధిక ఓట్లు పొందిన సచిన్ విజేతగా నిలిచాడు.ఫిబ్ర వరి 17న బెర్లిన్ లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో  టెన్నిస్ దిగ్గ్గాజం బోరిస్ బెకర్ విజేతను ప్రకటించాడు.ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా సచిన్ కు ట్రోపీ ని అందించాడు.మరో వైపు పుట్ బాల్ స్టార్ మెస్సి(అర్జంటినా ) ఫార్ముఆవన్  రేసర్ లూయిస్ హమిల్టన్ (బ్రిటన్ )లు లారిస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ఇయర్ అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు.ఇద్దరికీ సమానంగా ఓట్లు వచ్చాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: సచిన్ కు ప్రతిష్టాత్మక  లారిస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డు:

ఎవరు:సచిన్ టెండుల్కర్

ఎక్కడ:బెర్లిన్

ఎప్పుడు: ఫిబ్రవరి 18

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

ఆసియా రెజ్లింగ్ లో భారత్ కు స్వర్ణ పథకం :

ఆసియా రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో భారత మల్ల యోధుడు సుశీల్ కుమార్ సుదీర్గ నిరీక్షణకు తేరా దించాడు.గ్రీకో రోమన్  87 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచినా సుశీల్ 27 ఏల్ల తర్వాత ఈ కేటగిరిలో  పసిడి గెలిచినా భారత్ రెజ్లర్ గా నిలిచాడు.1993 లో చివరిగా పప్పు యాదవ్ ఆసియా చాంపియన్ షిప్ లో గ్రీకో రోమన్ లో స్వర్ణం గెలిచాడు.ఫిబ్రవరి 18 ఉత్కంట బరితంగా సాగిన పైనల్లో సునీల్ 5-0 తో అజత్ సలిదినోవ్ (కిర్గిస్తాన్ )ను చిత్తు చేశాడు .అంతకు ముందు సెమిస్ లో ఈ భారత రెజ్లర్ 11-8 తో అజ్మత్ (కజకిస్తాన్ )పై విజయం  సాదించాడు.ఒక దశలో 1-8 తో వెనుక బడిన అతను వరసగా 11పాయింట్లు సాధింఛి నెగ్గడం విశేషం .

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఆసియా రెజ్లింగ్ లో భారత్ కు స్వర్ణ పథకం

ఎవరు:సునీల్ కుమార్

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు:ఫిబ్రవరి 18

హైదరాబాద్లో ఏర్పాటు కానున్న నోవార్టిస్ బయోం ఇండియా కేంద్రం :

అంకురాలు ,విద్యాసంస్థలతో  కలిసి పనిచేసేందుకు వీలుగా నోవార్టిస్ బయోం ఇండియా ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ సియిఓ వాన్ నరసింహన్ ప్రకటించారు.బయో ఆసియా 2020 సదస్సులో ఆయనకు జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణలు ను ప్రోత్సహించడంతో పాటు వినూత్న ఆలోచనకు ఈ కేంద్రం వేదిక అవుతుదని ఆసియా లోనే మొదటి కేంద్రం అని పేర్కొన్నారు.వ్యాపార సేవల కోసం మరో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తినట్లు తెలిపారు.హైదరాబాద్ లో నోవార్టిస్ కేంద్రం లో ఇప్పటికే 6000 మంది పని చేస్తున్నారని వెల్లడించారు.ప్రపంచ వ్యాప్తంగా ఇదిమూడో అతి పెద్ద కేంద్రమని తెలిపారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: హైదరాబాద్లో ఏర్పాటు కానున్న నోవార్టిస్ బయోం ఇండియా కేంద్రం

ఎక్కడ:హైదరాబద్

ఎప్పుడు: ఫిబ్రవరి 18

మూడిస్ ఇండియా-2020  జిడిపిని 5.4 కు తగ్గిపు:

మూదిస్ ఇన్వెస్టర్ సర్వీస్ భరత దేశం యొక్క 2020 స్థూల జాతీయోత్పత్తి  (జిడిపి) వృద్ది రేటు అంచనాలు ను 6.6 శాతం నుంచి 5.4 శాతానికి  తగ్గించింది.మరియు వచ్చే ఆర్ధిక సంవత్సరం  2020-21 వృద్ది  రేటు అంచనా 6.7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది.మూడిస్ ప్రకారం ,చైనా లో ఇటివల వ్యాప్తించిన కరోనా వైరస్  వ్యాప్తి  కారణంగా  ప్రపంచ వ్యాప్తి  వృద్ది  ప్రబావితమబుతుంది .మరియు అందువల్ల భారత దేశం ఆర్హ్తిక వృద్ది పునర్ద్దరణ అనేది నెమ్మదిగా ఉంటుంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: మూడిస్ ఇండియా-2020  జిడిపిని 5.4 కు తగ్గిపు

ఎవరు:మూడిస్ఇన్వెస్టర్ సర్వేసేస్

ఎప్పుడు: ఫిబ్రవరి 18

ఇండియా లో తొలి గేమింగ్  సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ :

గేమింగ్ ,విఎఫ్ఎక్స్ ,కంప్యుటర్  విజన్ ,ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్  రంగాల కోసం భారత్లో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్  హైదరాబాద్లో  ఏర్పాటైంది.ఇమేజ్  పేరుతో సాఫ్ట్ వేర్  టెక్నాలజీ  పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ టిపిఐ)దీనిని నెలకొల్పింది.ఈ రంగాల్లో మేధో సంపత్తి ద్రుష్టి సారించిన కంపెనీలకు ఇది తొలి ఇన్కుబేషన్ సెంటర్  కావడం విశేషం .ఎస్టిపిఐ ఫెసిలిటీ  10,000చదరపు  అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు.ఈ సాఫ్ట్ వేర్ ను ప్రోత్స హించేదుకు  తెలంగాణా విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్  హైదరాబాద్  ఏంజిల్స్  ,హైసియ ,ఐఐటి  హైదరాబాద్ ,టై హైదరాబాద్  తో ఇమేజ్  కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకుంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఇండియా లో తొలి గేమింగ్  సెంటర్  ఆఫ్ ఎక్సలెన్స్

ఎప్పుడు:ఫిబ్రవరి 18

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *