Daily Current Affairs in Telugu 18-01-2020

Daily Current affairs in Telugu

Daily Current Affairs in Telugu 18-01-2020

rrb ntpc online exams in telugu

కిరణ్ మజుందార్ షా కు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం:

బయోకాన్ సంస్థ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం లబించింది.తద్వారా ఈ ప్రస్కారాన్ని అందుకున్న నాలుగో భారత వ్యక్తిగా నిలిచారు.భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ,మాజీ అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీ, మదర్ థెరిసా గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.దశాబ్దలుగా ఆస్ట్రేలియా ,భారత్ ,అద్య వాణిజ్య ,విద్య సంబందాల బలోపేతంలో కృషి చేసినందుకు గాను మజుందార్ షా కు ఈ పురస్కారం లబించింది.భారత్లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హరిందర్ సందు ఈ పురస్కారాన్ని కిరణ్ మజున్దార్ షా కు అందజేసినట్లు బయోకాన్ సంస్థ ఇక్కడ ప్రకటించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: కిరణ్ మజుందార్ షా కు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం

ఎక్కడ:బెంగళూర్

ఎవరు; కిరణ్ మజుందార్ షా

ఎప్పుడు: జనవరి18

భారత మాజీ క్రికెటర్ నాద కర్ని కన్నుమూత:

భారత మాజీ క్రికెటర్ రమేష్ చంద్ర (బాపు)నాదకర్ణి  జనరి 17న కన్నుమూసారు.ఆయన వయసు 86 సంవత్సరాలు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకున్న బాపు 1955-1968 మద్య కాలలో 41 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిత్యం వహించారు.29.07 సగటుతో 88 వికెట్లు పడగొట్టారు.బ్యాట్స్ మెన్ గా కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చిన ఆయన 25-70 సగటు తో 1414 పరుగులు చేశారు.191 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో  కెరీర్లో సరిగ్గా 500 వికెట్లు పడగొట్టడం విశేషం .

క్విక్ రివ్యూ:

ఏమిటి: భారత మాజీ క్రికెటర్ నాద కర్ని కన్నుమూత

ఎవరు; రమేష్ చంద్ర (బాపు)నాదకర్ణి 

ఎప్పుడు: జనవరి 18

జేఎల్ఎల్ సంస్థ నివేదికలో 20అగ్ర శ్రేణి నగరాల్లో హైదరాబాదు కు మొదటి స్థానం:

హైదరాబాద్ మహానగరానికి 2018 తర్వాత మరోసారి అరుడైన గౌరవం దక్కింది.2020 సంవత్సరానికి ప్రపంచంలోనే 20 అగ్ర శ్రేణి (టాప్ -20)నగరాలో ప్రథమ స్థానం సాధించింది.సామజిక ఆర్ధిక వ్యవస్థ ,స్తిరాస్తి ,వ్యాపార అవకశాలు ,ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాల నురియల్ ఎస్టేట్ రంగంలో పేరొందిన జేఎల్ఎల్ (జోన్స్ ల్యాంగ్లాస్లే) సంస్థ అద్యయనం చేసింది.వృద్ది సూచికల ఆదారంగా  అత్యుత్తమ నగరాల జాబితాను ఈసంస్థ ఏడేల్ల్లుగా ప్రకటిస్తుంది.ప్రపంచ వ్యాప్తంగా టాప్-20నగరాల్లో హైదరాబాద్ రెండోసారి  అగ్రస్థానం సంపాదిన్చిది.దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన దక్షిణాది నగరాలు అత్యుత్తమ పని తీరుతో  ముందుకెల్తున్నాయనితెలిపింది.భారత్ నుంచి ఏడూనగరాలు జాబితాలో స్థానం సంపాదించాయి.హైదరాబాద్(1),బెంగుళూర్ (2),చెన్నై (5),దిల్ల్లి (6)పూనే(12),కోల్ కతా (16),ముంబై (20)స్థానాల్లో ఉన్నాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి: జేఎల్ఎల్ సంస్థ నివేదికలో 20అగ్ర శ్రేణి నగరాల్లో హైదరాబాదు కు మొదటి స్థానం

ఎక్కడ: హైదరాబాద్

ఎప్పుడు: జనవరి 18

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

థాయ్ లాండ్ ప్రబుత్వం తో థాయ్ ఫర్నిచర్ ఏర్పాటుకు తెలంగాణా ప్రబుత్వం ఒప్పందం:

రాష్ట్ర రాజదాని హైదారాబాద్ లో అతి పెద్ద థాయ్ ఫర్నిచర్ పార్క్  ఏర్పాటు కోసం థాయ్ ల్యాండ్ ప్రబుత్వం సుముఖంగా ఉందని రాష్ట్ర ఐటి ,పరిశ్రమలశాఖ మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.నిర్మాణ రంగం శరవేగంగా వృద్ది చెందుతున్న భారత్ లో ఫర్నిచర్ కు మంచి డిమాండ్ ఉందన్నారు.ఫర్నిచర్ ఏర్పాటుచేసి ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా సరఫరా చేసుకోవచ్చని ఆయన తెలిపారు.పర్యాటకపరంగా  హైదరాబాద్, థాయ్ ల్యాండ్ మద్య సత్సంబందాలు మరింత మెరుగుపడేందుకు కలిసి  ముందుకేల్తామన్నారు.జనవరి 18న ఇండియా థాయ్ ల్యాండ్ బిజినెస్ మ్యాచింగ్ అండ్ నెట్ వర్కింగ్  పేరిట మాదాపూర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. థాయ్ ల్యాండ్ ఉప ప్రదాని జురిన్ లక్సానవిస్త్ మాట్లాడుతూ భారత్ తో వ్యాపార సంబందాలు మెరుగు పరచే లక్ష్యంలో భాగంగా ఇక్కడి ప్రదాననగరాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్ కు ఐటి హబ్ తో పాటు ఫార్మ పరిశ్రమల కేంద్రంగా  ఉందన్నారు.ఇక్కడ ఫర్న్చిర్ పార్క్ ఏర్పాటుకు  తమ ప్రబుత్వం ఆసక్తి చుపుతుందన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: థాయ్ లాండ్ ప్రబుత్వం తో థాయ్ ఫర్నిచర్ ఏర్పాటుకు తెలంగాణా ప్రబుత్వం ఒప్పందం

ఎక్కడ: హైదరాబాద్

ఎవరు; థాయ్ ల్యాండ్

ఎప్పుడు: జనవరి 18

టి ఎస్ జెన్కో “ఈ పరిపాలన” కు జాతీయ స్థాయి పురస్కారం :

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కార్య కలాపాలను ఆన్లైన్ లోకి తీసుకొచ్చి ఈ ఆఫీసుగా మార్చినందుకు తెలంగాణా జెన్ కో కు జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారం లబించింది.అని సంస్థ సేఎమ్డి ప్రభాకర్ రావు జనవరి 18న తెలిపారు రాష్ట్రంలోని అన్ని కేంద్రాలను,ప్రదాన కార్యాలయం తో అనుసందానం చేస్తూ టిఎస్ శక్తి  యాప్ ను జెన్ కో అబివృద్ది  చేసింది .గతంలో ఉన్న పాత సాఫ్ట్ వేర్ స్థానంలో ఆధునిక మొబైల్ అప్లికేషన్ ను వినియోగిస్స్తున్నట్లు ఆయన తెలిపారు.దీని ఆదరంగా జెన్ కో నిర్వహణ కార్యకలాపాలను కాగితపు రహిత ఈ ఆఫీసుగా విదానంలో నిర్వహిస్తున్నారు.ఈ శాస్త సేవలకు గాను ఈ పరిపాలన ఉత్తమ పురస్కారానని కంప్యుటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) జనవరి 17న భువనేశ్వర్ లో అందజేసింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: టి ఎస్ జెన్కో “ఈ పరిపాలన” కు జాతీయ స్థాయి పురస్కారం

ఎక్కడ:హైదరాబాద్

ఎప్పుడు: జనవరి 18

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *