
Daily Current Affairs in Telugu 17-02-2020
జినోమ్ వ్యాలిలో సింజేన్ పరిశోదన కేంద్రం ఏర్పాటు:

కాంట్రాక్టు పరిశోధనల సేవల సంస్థ అయిన సింజేన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ లోని జినోమ్ వ్యాలిలో తన మొదటి దశ పరిశోదన అబివృద్ది కేంద్రాన్ని పారంబించింది.దాదాపు 52వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 150 మంది శాస్త్రవేత్తలు తో రూపుదిద్దుకున ఈ కేంద్రాన్ని ఫిబ్రవరి 17న తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు .ఐటి ,మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటి రామారావు గారు ప్రారంబించారు.బయోటెక్ పరిశ్రమలకు కేంద్ర స్థానంగా ఉన్న హైదరాబాద్ లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో తాము ఎంతో సంతోషంగా ఉన్న్నట్లు సింజేన్ ఇంటర్ నేషనల్ ఎండి కిరణ్ మజుందార్ షా తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: జినోమ్ వ్యాలిలో సింజేన్ పరిశోదన కేంద్రం ఏర్పాటు
ఎక్కడ:హైదరబాద్
ఎప్పుడు:ఫిబ్రవరి 17
బాసెల్ విశ్వవిద్యాలయంతో వి హబ్ ఒప్పందం:

ఆరోగ్య ,ఔషద ,జీవశాస్త్రాల రంగాల్లో అంకురా పరిశ్రమ ల అబివృద్ది కోసం స్విట్జర్లాండ్ లని బాసెల్ విశ్వవిద్యలయతో తెలంగాణా ప్రబుత్వ మహిళా పారిశ్రామిక వేత్తల్ కేంద్రం (వి హబ్ )అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.హెచ్ఐసిసి లో మంత్రి కేటి ఆర్ ,భరత్ లోని స్విట్జర్ లాండ్ రాయబారి ఆండ్రూస్ బం ల సమక్షంలో వి హబ్ సిఈఓ రావుల దీప్తి ,బాసెల్ విశ్వవిద్యాలయంతో ఆవిష్కరణలు ,పారిశ్రామిక విభాగాధి పతి క్రిస్టియన్ ఎలియాస్ స్నేదర్ లు సంతకాలు చేశారు .ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రాష్ట్రాలలోని స్విట్జర్ లాండ్ ,కాన్సుల్ జనరల్ సెబాస్టియన్ హాగ్ ,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ లు పాల్గొన్నారు.మహిళా పారిశ్రామిక వేత్తల పారిశ్రామిక శిక్షన ,అంకుర పరిశ్రమల బడలయయింపు ,విలీనం ,పర్యావరణ వ్యవస్థ ల అద్యయనం ,వ్యాపార నైపుణ్య ,సాంకేతిక సహకారానికి కోసం ఈ ఒప్పందం జరిగింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బాసెల్ విశ్వవిద్యాలయంతో వి హబ్ ఒప్పందం
ఎక్కడ:హైదరాబాద్
ఎప్పుడు: ఫిబ్రవరి 17
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గిన్నిస్ రికార్డు :

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంద్ర ప్రదేశ్ శాఖ గిన్నిస్ రికార్డు ను సొంతం చేసుకుంది.విజయవాడలో ని ఆంద్ర లయోలా కళాశాల ఆడిటోరియంలో ఫిబ్రవరి 15న నిర్వహించిన కార్యక్రమంలో 8గంటల్లో 10,217 మంది నుంచి రక్త దాన అంగీకారం పత్రాలు స్వీకరించడం ద్వారా గిన్నిస్ రికార్డు నమోదైంది.గిన్నిస్ ప్రతినిధి అయిన రిషి నాథ్ నుంచి రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీదర్ రెడ్డి ,కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ ను అందుకున్నారు.తొలుత ఈ కార్య క్రమాన్ని ఆంద్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వ బూషణ్ హరిచందన్ గారు ప్రారంబించారు.విజయవాడలో ని 30 కళాశాలకు చెందిన విద్యార్హ్తులు రక్త దాన అంగీకార పత్రాలు అందజేయడం ద్వారా గిన్నిస్ రికార్డు ను సునాయాసంగా అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గిన్నిస్ రికార్డు
ఎవరు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ
ఎప్పుడు: ఫిబ్రవరి 17
బెంగళూర్ ఓపెన్ టోర్నీ విజేతగా రామ నాథన్ జోడి :

బెంగళూర్ ఓపెన్ ఎటిపి ఛాలెంజర్ టోర్నీలో రామ్ కుమార్ రామనాథ రావు మరియు పురావ్ రాజా (భారత్ )జోడి విజేతగా నిలిచింది.బెంగళూర్ లో ఫిబ్రవరి 15నజరిగిన ఫైనల్ల్లో రామనాథన్ రాజా ద్వయం 6-0,6-3,లియాదర్ పేస్ (భారత్ ) మాథ్యు ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)జంట పై విజయం సాధించిది. 55 నిమిషాల పాటు జరిగిన ఫైనల్లో రామ్ పురావ్ జంట తమ ప్రత్యర్హ్తి జోడి సర్వీస్ ను నాలుగు సార్లు బ్రేక్ చేసింది.విజేతగా రాంపురావ్ లకు 9300 డాలర్ల ప్రైజ్ మని (రూ.6 లక్షల 65వేల )తో పాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు లబించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బెంగళూర్ ఓపెన్ టోర్నీ విజేతగా రామ నాథన్ జోడి :
ఎవరు: రామ్ కుమార్ రామనాథ రావు మరియు పురావ్ రాజా
ఎప్పుడు:ఫిబ్రవరి 17
హైదరబాద్ లో బయో ఆసియా సమిట్ -2020 ప్రారంబం:

బయో ఆసియా సదస్సు ను ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 19 వరకు హైదరాబాద్ లో జరగనుంది.ఈ బయో ఆసియా సదస్సు -2020 ను తెలంగాణ ప్రబుత్వం నివహిస్తోంది.లైఫ్ సైన్స్ కంపెనీల సామర్త్యాలను మరియు వాటి పెట్టుబడులను అన్వేషించడం అనేది ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం .సమిట్ యొక్క థీమ్ “ టుడే ఫర్ టుమారో”ఈ బయో ఆసియా సదస్సు అనేది ప్రపంచ వ్యాప్తంగా బయో టెక్నాలజీ మరియు బయో పరిశ్రమల పై ద్రుష్టి సారించే కార్య క్రమం.
క్విక్ రివ్యూ:
ఏమిటి: హైదరబాద్ లో బయో ఆసియా సమిట్ -2020 ప్రారంబం
ఎక్కడ: హైదరాబాద్
ఎప్పుడు:ఫిబ్రవరి 17
అతి పెద్ద క్రికెట్ స్టేడియం డోనాల్డ్ ట్రాంప్ చేతుల మీదుగా ప్రారంబం :

సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం గా పిలువా బడే మోటేరా స్టేడియం అహ్మదాబాద్ యొక్క మోటేరా ప్రాంతంలో ని దేశం లోని ప్రదాన క్రికెట్ స్టేడియంలో ఇది ఒకటి .ఈ స్టేడియం అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్ భారత ప్రదాని నరేంద్రమోడితో కలిసి ఫిబ్రవరి 24 న స్టేడియం ప్రారంబించనున్నారు.ఇది టెస్టు మరియు వన్డే మ్యాచులకు సాదారణ వెదక .
క్విక్ రివ్యూ:
ఏమిటి: అతి పెద్ద క్రికెట్ స్టేడియం డోనాల్డ్ ట్రాంప్ చేతుల మీదుగా ప్రారంబం
ఎవరు:డోనాల్డ్ ట్రంప్
ఎక్కడ:అహ్మదాబాద్
ఎప్పుడు :ఫిబ్రవరి 24
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |