Daily Current Affairs in Telugu 17-01-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 17-01-2020

rrb ntpc online exams in telugu

నింగిలోకి విజయవంతంగా జీశాట్ -3 ప్రయోగం :

బారీ ఉపగ్రహ ప్రయోగాల్లో మనదేశం మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.భారత అంతరిక్ష పరిశోదన కేంద్రం (ఇస్రో) రోపొంధించిన జీశాట్ -3 ఉపగ్రహం జనవరి 17న ఉదయం 2.35 గంటలకు ప్రెంచ్ గయానా లోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 వీఎ -251 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు..ఇది కేవలం 38నిమిషాల 25సెకన్ల వ్యవధిలో వాహక నౌక పై భాగం నుంచి విడిపోయి నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది.భారతీయ సమాచార ఉపగ్రహ చరిత్రలో ఇదో మైలురాయి అని ఇస్రో అబివర్నించింది.దాదాపు 3357 కిలోల బరువున్న జీషాట్ -30 ఇస్రో గతంలో ప్రయోగించిన ఇన్శాట్ ,జీ షాట్ ,ఇన్ షాట్ -4ఏ శ్రేణి ఉపగ్రహాలకు ఆధునిక రూపమని ఇస్రో అధిపతి డా.కే.శివన్ తెలిపారు.స్టాక్ ఎక్స్చేంజ్ ,టేలి పోర్ట్  అప్ లింకింగ్ ,డీటిహెచ్ ,ఎటిఎంవీ షాట్ అనుసందానం ఈ గవర్నెన్స్ అప్లికేశన్స్ ,డిజిటల్ శాటిలైట్  వార్తల సేకరణ వంటి సేవలను సమర్థంగా అందించగలదని అన్నారు

క్విక్ రివ్యూ :

ఏమిటి: నింగిలోకి విజయవ్నతంగా జీశాట్ -3 ప్రయోగం

ఎవరు: ఇస్రో

ఎక్కడ:బెంగళూర్

ఎప్పుడు: జనవరి 17

తెలంగాణా పోలీస్ శాఖకు సిఎస్ఐ పురస్కారం:

తెలంగాణా పోలీస్ శాఖకు  ప్రతిష్టాత్మక  సిఎస్ఐ పురస్కారం వరించింది.మహిళల,బాలల బద్రత కోసం  పోలీస్ శాఖ హాక్ఐ యాప్ ను రూపొందించింది.దీన్ని ఓలా,ఊబార్ తదితర సర్వీసులకు మొబైల్ యాప్లకు అనుసందానిన్చినందుకు గాను తెలంగాణా పోలీస్ శాఖకు కంప్యుటర్ సొసైటీ ఆఫ్ ఇండియా(సిఎస్ఐ) ఈ పురస్కారాన్ని ఎంపిక చేసింది.ప్రాజెక్టు విభాగం నామినేషన్ కింద 2019 ఈ గవర్నన్స్  ఎక్సలేన్సి అవార్డునుప్రకటించింది.భువనేశ్వర్లో జనవరి17 జరిగిన ఆసంస్థ వార్షిక పురస్కారాలు ప్రదానోత్సవంలో భాగంగా తెలంగాణా డీజిపి కార్యాలయ ఐటి  విభాగం డీఎస్పి వెంకట్ రెడ్డి ఓడిశా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ ,ఐటి ,క్రీడాశాఖల  మంత్రి తుషార్ కాంతి బెహ్ర  పురస్కారాన్ని అందజేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: తెలంగాణా పోలీస్ శాఖకు సిఎస్ఐ పురస్కారం

ఎవరు: క్రీదశాకల  మంత్రి తుషార్ కాంతి బెహ్ర  

ఎక్కడ:హైదరాబాద్

ఎప్పుడు:జనవరి 17

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

చిరు కథల పుస్తకం “చెక్ బుక్” కు సరస్వతి సమ్మాన్ పురస్కారం:

సింది భాషా పుస్తకం చెక్ బుక్  2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైంది.ప్రముఖ రచయిత వాసుదేవ్ మోహి 2012 లో ఈ చిరు కథల పుస్తకాన్ని (చెక్ బుక్) రచించారు.కే.కే, బిర్ల ఫౌండేషన్ 1991 నుంచి వివిధ భారతీయ భాషల్లో  ఉత్తమ రచనలకు ఏట ఈ అవార్డులను అందజేస్తుంది. ఈ అవార్డు కింద రచయితకు రూ.15 లక్షల నగదు ,ప్రశంసా పత్రం ,జ్ఞాపికను ప్రదానం చేస్తారు.సీడీ భాషా సాహితీ వేత్త అయిన వాసుదేవ్ మోహి పద్యాలు ,కథలు అనువాదాలు తదితరాలు కలిపి 25కు పైగా చేశారు..సాహత్య అకాడమి అవార్డు సహా ఆయనకు ఇప్పటికి ఎన్నో పురస్కారాలు లబించాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి: చిరు కథల పుస్తకం “చెక్ బుక్” కు సరస్వతి సమ్మాన్ పురస్కారం

ఎవరు: వాసు దేవ్ మోహి

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు: జనవరి  17

సిబీఐ జేడీ గా మనోజ్ శశిదర్:

కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) జాయింట్ డైరెక్టర్ గా 1994 గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి మనోజ్ శశిదర్ గారు నియమితులయ్యారు.ఈ మేరకు సిబ్బంది వ్యవహారాలు శిక్షణల శాఖ జనవరి 17న ఉత్తర్వులు జరీ చేసింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: సిబీఐ జేడీ గా మనోజ్ శశిదర్

ఎవరు: మనోజ్ శశిదర్

ఎక్కడ: డిల్లి

ఎప్పుడు:జనవరి  17

పాటశాలవిద్యా శాఖకు సిఎస్ ఐ పురస్కారం :

వివిధ సేవల కోసం పాటశాల విద్యా శాఖ ఇంటిగ్రేదేడ్ స్కూల్ మేనేజ్ మెంట్ సిస్టం (ఐఎస్ఎంఎస్)రూపొందించిన ప్రాజెక్టుకు కంప్యుటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సిఎస్ఐ) పురస్కారం లబించింది.జనవరి 17న భువనేశ్వర్లో జరిగినకార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ప్లానింగ్ అధికారి చంద్ర శేఖర్, టిఎస్ ఆన్ లైన్  ప్రతినిధులు ఈ పురస్కారాన్ని  అందుకున్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి: పాటశాలవిద్యా శాఖకు సిఎస్ ఐ పురస్కారం

ఎక్కడ:హైదరాబద్

ఎప్పుడు: జనవరి 17

ఐసేసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా రోహిత్ శర్మ :

టీమిండియ స్టార్ బాట్స్ మెన్ రోహిత్ శర్మ అరుదైన పురస్కారం అందుకోనున్నారు.2019 గాను వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును ఇతడి పేరును (ఐసిసి)ప్రకటించింది..ఐసిసి సారధి విరాట్ కోహ్లి “స్పిరిట్ ఆఫ్ ది క్రికేట్” పురస్కారానికి ఎంపిక చేసింది.ఇంగ్లాండ్ ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆ దేశ ఆల్ రౌండర్ బెన్ స్తోక్స్ కు “సర్ గార ఫీల్డ్ సోబెర్స్ ట్రోఫీ “ అందించనుంది.ఇతడిని వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ఇయర్ గా ప్రకటించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి: ఐసేసి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా రోహిత్ శర్మ

ఎవరు: రోహిత్ శర్మ

ఎక్కడ: దుబాయి

ఎప్పుడు: జనవరి 15

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *