
Daily Current Affairs in Telugu 16-04-2020
కరోనా సమయంలో ఎన్నికలు జరిపిన తొలి దేశం :

ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనా వ్యాపిస్తున్న సమయంలో దక్షిణ కొరియా లో ఇటీవల ఎన్నికలు జరిగాయి . ఈ జరిగిన ఎన్నికల్లో గత మూడు దశాబ్దాలలో ఎన్నడు లేని విధంగా ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్నారు. కోవిద్-19 వ్యాపిస్తున్నసమయంలో ప్రపంచంలో ఎన్నికలకు వెళ్ళిన తొలి దేశం దక్షిణ కొరియా దేశమే .కోవిద్ -19 వైరస్ వ్యాప్తి నేపద్యంలో కట్టుదిట్టమైన రక్షణ చర్యల మద్య ఈ ఓటింగ్ జరిపారు. ఓటర్లందరు తప్పనిసరిగా మాస్కులు ధరింఛి ,చేతికి గ్లౌజ్ పెట్టుకుని ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ సారి అత్యదికంగా 66.2శాతం పోలింగ్ నమోదైంది అని జాతీయ ఎన్నికలకు కమిషన్ ఏప్రిల్ 15న వెల్లడించింది. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడిగా మున్ జె ఇన్ ఉన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి : కరోనా సమయంలో ఎన్నికలు జరిపిన తొలి దేశం
ఎవరు:దక్షిణ కోరియా
ఎక్కడ:దక్షిణ కొరియా
ఎప్పుడు: ఏప్రిల్ 16
యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటి 44 వ సెషన్ వాయిదా :

కోవిడ్-19 మహమ్మారి ప్రభావం కారణంగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటి 44 వ సెషన్ వాయిదా పడింది. ఈ సమావేశాన్ని చైనా ప్రభుత్వం తూర్పు చైనా యొక్క పుజియాన్ ప్రావిన్స్ లోని పుజౌ లో జూన్ 29 నుండి 2020 జులై 9 వరకు నిర్వహించనుంది. ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు చైనా విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
క్విక్ రివ్యు :
ఏమిటి : యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటి 44 వ సెషన్ వాయిదా
ఎవరు : యునెస్కో
ఎప్పుడు :ఏప్రిల్ 16
ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి కన్నుమూత :

చలనచిత్ర,టెలివిజన్ మరియు నాటక రంగనటుడు రంజిత్ చౌదరి బాలివుడ్ మరియు హాలివుడ్ చిత్రాలలో పనిచేసినందుకు మంచి పేరు తెచ్చుకున్నారు. అతను 1978 లో “ఖట్టామిటా” చిత్రంతో వెండితెరపైకి ప్రవేశించాడు మరియు తరువాత బాటన్ బాటన్ మెయిన్,ఖుబ్సురత్,బందిట్ క్విన్ మరియు కాంటే వంటి వివిధ చిత్రాలలో పనిచేశాడు.
క్విక్ రివ్యు :
ఏమిటి : ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి కన్నుమూత
ఎవరు : రంజిత్ చౌదరి
ఎప్పుడు : ఏప్రిల్ 16
13 వ అంతర్జాతీయ అరబ్ పిక్షన్ 2020బహుమతిని గెలుచుకున్న అబ్డులౌహాబ్ ఐసౌయి :

అల్జీరియా రచయిత అబ్డుల్ వహాబ్ ఐసౌయి 2018 లో డార్ మిన్ ప్రచురించిన ‘ది స్పార్టన్ కోర్ట్‘ నవలకి 13 వ అంతర్జాతీయ అరబ్ పిక్షన్ బహుమతి 2020 ను గెలుచుకున్నారు. ‘ది స్పార్టన్ కోర్ట్’ అల్జిరియాలోని ఒట్టోమన్ మరియు ప్రెంచ్ వలస శక్తుల మద్య జరిగిన శక్తి పోరాటాన్ని వివరించే చారిత్రిక నవల.
క్విక్ రివ్యు :
ఏమిటి : 13 వ అంతర్జాతీయ అరబ్ పిక్షన్ 2020బహుమతిని గెలుచుకున్న అబ్డులౌహాబ్ ఐసౌయి
ఎవరు : అబ్డులౌహాబ్ ఐసౌయి
ఎప్పుడు :ఏప్రిల్ 16
టాటాపవర్ తన సామాజిక ఆవిష్కరణ ప్రచారానికి గెలుచుకున్నఎడిసన్ అవార్డు :

టాటా పవర్ తన సామాజిక ఆవిష్కరణ ప్రచారం ‘క్లబ్ ఎనర్జీ #స్విచ్చాప్ 2 స్విచ్ ఆన్‘ కోసం ఎడిసన్ అవార్డు ను గెలుచుకుంది. టాటా పవర్ భారతదేశం యొక్క అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెని. ఎడిసన్ అవార్డులు ప్రపంచం లోని ఉత్తమ ఆవిష్కరణలు మరియు ఆవిష్కర్తలను గౌరవించడానికి ఈ అవార్డులు అందించబడతాయి.
క్విక్ రివ్యు :
ఏమిటి : టాటాపవర్ తన సామాజిక ఆవిష్కరణ ప్రచారానికి గెలుచుకున్నఎడిసన్ అవార్డు
ఎవరు : టాటాపవర్
ఎప్పుడు :ఏప్రిల్ 16
Read Current Affairs in Telugu
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
For Online Exams in Telugu ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |