Daily Current Affairs in Telugu 16-01-2020

Manavidya daily current affairs in telugu

Daily Current Affairs in Telugu 16-01-2020

rrb ntpc online exams in telugu

మాధురివిజయ్ కి క్రాస్ వర్డ్ బుక్ అవార్డు;

యువ రచయిత మాధురీ విజయ్ (32)ని ప్రతిష్టాత్మక క్రాస్ వర్డ్  బుక్ అవార్డ్ (జ్యూరీ కేటగిరి ) వరిందింది.కాశ్మీర్ లోయలో పరిస్తితులను  ఆవిష్కరించిన  “ది ఫార్ ఫీల్డ్”  నవలకు గాను ఈ పురస్కారం  లబించింది.బెంగళూర్ లో జన్మించిన మాధురి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.ది ఫార్ ఫీల్డ్ ఆమే రచించిన తొలి నవల.ఆ నవలకు భారత్లో అత్యంత ఖరీదైన  సాహిత్య  బహుమతిగా పేరున్న జేసిబీ ప్రైజ్ (సాహిత్యం )తో పాటు టాటా లిటరేచర్ లైఫ్ ఫస్ట్ బుక్ అవార్డును ఇప్పటికే  గెలుచుకున్నారు.సల్మాన్ రష్దీ,విక్రం సెత్ ,కిరణ్ దేశాయ్,వంటి ప్రఖ్యాత భారతీయ రచయితలు గతంలో క్రాస్ వర్డ్  బుక్ అవార్డును  గెలుచుకున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: మాధురి విజయ్ కి క్రాస్ వర్డ్ బుక్ అవార్డు;

ఎక్కడ:డిల్లి

ఎవరు: మాధురి విజయ్

ఎప్పుడు: జనవరి 16

రష్యా కొత్త ప్రదాని గా మిశుస్తిన్ నియామకం:

రష్యా రాజకీయాల్లో అనూహ్య పరినమాలు చోటు చేసుకున్నాయి.ప్రదాని దిమిత్రి మెద్వెదేవ్ తన పదవి రాజీనామా చేశారు.ప్రబుత్వ ప్రక్షాళన,రాజ్యాంగ సంస్కరణల దిశగా అద్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ తన నిర్ణయాన్ని వెల్లదించిన  క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది.మెద్వెదేవ్ రాజీనామా లేఖను ఆమోదించిన పుతిన్ వెంటనే ఆయనను అద్యక్షుడి రక్షణ మండలి డిప్యుటీ చీఫ్ గా నియమించారు.మరో వైపు రాజకీయాలతో ఎలాంటి  సంబంధం లేని  పన్నుల విభాగం ఫెడరల్ ట్యాక్స్ సర్వీసెస్  అధినేత మిశుస్తిన్ (53) పేరును ప్రదాని పదవి పుతిన్ ప్రతిపాదించారు.పుతిన్ నిర్ణయాన్ని దిగువ సభ డ్యూమా స్వాగతించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: రష్యా కొత్త ప్రదాని గా మిశుస్తిన్ నియామకం

ఎక్కడ: రష్యా

ఎవరు: మిశుస్తిన్

ఎప్పుడు:జనవరి  16

జాతీయ స్థాయి కూచి పూడి నృత్యంలో మొదటి స్థానంలో తెలుగమ్మాయి:

గుంటూరు జిల్లా చెరుకు పల్లి చెందిన కూచిపూడి నృత్యకారిణి పెదపూడి నాగశ్రీ ప్రవలిక జాతీయ స్థాయిలో సత్తా చాటారు.ఉత్తరప్రదేశ్ లోని లక్నవూలో ఈనెల 12-16 వరకు తరపున పాల్గొని కూచిపూడి నృత్యంలో ప్రథమ స్థానం సాధించినట్లు నిర్వాహకులు ప్రకటించారు.9రాష్ట్రాల ఉంచి ఈ విభాగంలో కలాకారినిలు పోటీ పడ్డారు.జనవరి 16ముగిపు కార్యక్రమానికి హాజరు అయిన గవర్నర్ ఆనంది బెన్ పటేల్,ఉప ముఖ్యమంత్రి కేశవా ప్రసాద్ మౌర్య  నుంచి ప్రవాలిక జ్ఞాపిక అందుకున్నారు.గుంటూర్ స్టెప్ అధికారులు ,నైటింగేల్ ,అవార్డు గ్రహీత  గోవిందమ్మ ఆమెను అబినంధించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: జాతీయ స్థాయి కూచి పూడి నృత్యంలో మొదటి స్థానంలో తెలుగమ్మాయి

ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్

ఎవరు: నాగశ్రీ ప్రవలిక

ఎప్పుడు:జనవరి 16

ఆంద్ర అంజి క్రికెట్ కు సీనియర్ పేస్ బౌలర్ విజయ్ రిటైర్ మెంట్ :

ఆంద్ర సీనియర్ పేస్ బౌలర్ 33ఎల్లా డేవిడ్ పైడి కాల్వ విజయ్ కుమార్ తన క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.2006లో బరోడా తో మ్యాచ్ ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగ్రేటం చేసిన విజయ్  హైదరాబాద్ తో జనవరి 14 ముగిసిన మ్యాచ్లో ఆంద్ర తరపున రంజీ ట్రోపీలో అత్యదిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.కెరీర్లో 71రంజీ మ్యాచ్లు ఆడిన విజయ్ మొత్తం 248 వికెట్లు తీశాడు.శాబుద్దిన్ (75 మ్యాచుల్లో 242 వికేల్టు) పేరిట ఉన్న రికాడును విజయ్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్లో మ్యాచ్ ముగిసాక విజయ్ ను ఆంద్ర క్రికెట్ సంఘం (ఎసిఎ)అధికారులు సన్మానించారు.సహచరులు బ్యాట్లు ఎత్తి “గార్డ్ ఆఫ్ హానర్” తో గౌరవించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఆంద్ర అంజి క్రికెట్ కు సీనియర్ పేస్ బౌలర్ విజయ్ రిటైర్ మెంట్

ఎవరు: పైడి కాల్వ విజయ్ కుమార్

ఎప్పుడు:జనవరి 13

కనిమోలి కి కలైంజ్ఞార్ తెలుగు పుస్తక బహుకరణ:

దివంగత తమిళనాడు మాజీ సిఎం కరుణానిధి పై తెలుగులో రాసిన కలైంజ్ఞార్ కరుణా నిధి  పుస్తకాన్ని జనవరి 16 న చెన్నైలో ఆయన కుమార్తె ఆ పార్టీ ఎంపి కనిమోలికి హైదరాబాద్ బుక్ పెయిర్ అద్యక్షుడు జులురి గౌరుఇ శంకర్ ,కార్యదర్శి కోయ చంద్రమోహన్ లు అందజేశారు.ఈ సందర్బగా జులుర్ జులూర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ సమకాలిన రాజకీయ నాయకుల్లో కరుణానిధి  అంత పటు కలిగిన వారు మరొకరు లేరు అంటే అతిశోయక్తి కాదు.ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా,ద్రావిడ సంస్కృతి  పరిరక్షించిన వ్యక్తిగా కరుణకు చరిత్రలో ఉన్న స్తానాన్ని  ఇందులో వెల్లడించినట్లు  చెప్పారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: కనిమోలి కి కలైంజ్ఞార్ తెలుగు పుస్తక బహుకరణ

ఎక్కడ: చెన్నై

ఎవరు: కనిమోలి

ఎప్పుడు: జనవరి 16

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఏపి కాంగ్రెస్ అద్యక్షుడిగా శైలజా నాథ్ నియామకం:

ఏపి కాంగ్రెస్ అద్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకే శైలజ నాథ్ నియమితులయ్యారు.కార్యనిర్వాహక  అధ్యక్షులుగా కడప జిల్లాకు చెందిన మాజీ ఎంపి ఎన్.తులసి రెడ్డి ,గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్యే షేక్ మస్తాన్ వలీలను  నియమిస్తూ ఏఐసిసి సంస్తగత వ్యవహారాల విభాగం  ప్రాదాన కార్యదర్శి కేసి వేణు గోపాల్ జనవరి 16 ఉత్తర్వులు ఇచ్చారు.పార్టీ అద్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ ముగ్గిరిని నియమించినలట్లు  తెలిపారు.సార్వత్రిక ఎన్నికల తర్వాతా పీసిసి పదవి కి రఘువీరా రెడ్డి  రాజీనామా చేసినప్పటినుంచి ఈ పదవి ఖాళీగానే ఉంది .

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఏపి కాంగ్రెస్ అద్యక్షుడిగా శైలజా నాథ్ నియామకం

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎవరు: శైలజా నాథ్

ఎప్పుడు: జనవరి 16

జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 2015-16 నివేదికలో పట్టనాల్లో అధిక రక్త పోటు:

నగరీకరణ పై అధిక రక్త పోటు విరుచుకు పడుతుంది.పల్లెలో కంటే పట్టణ ప్రాంతాల్లో హైబీపీ బాధితులు అధికంగా నమోదుఅవుతున్నారు..మహిళల్లో కంటే పురుషులలో ఈ భాదితులు ఎక్కువ తెలంగాణా లోను 14.12% మందిని అధిక రక్త పోటు పీడిస్తిందని తాజా అద్యయనం వెల్లడించింది.జాతీయ సగటు (11.3%) కంటే ఇది అధికం కావడం  ఆందోళనకరమే.టాటా సామజిక విజ్ఞాన సంస్థ (టిస్) సౌజన్యంతో జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వ్ 2015-16 నివేదికలోని అంశాల ఆధారంగా డా.సౌమిత్ర ఘోష్ ,డా .మనీష్ కుమార్  నిర్వహించిన  అద్యయన పత్రాన్ని  తాజాగా బ్రిటీష్ మెడికల్ జర్నల్లో ప్రచురించారు.

1.అధ్యయనంలో పాల్గొన వారిలో 51.3%మంది 15-29 ఏళ్ల మద్య వయస్కులే

2.మొత్తం మందిలో మూడో వంతు పట్టణ వాసులు వీరిలో 25%మంది ఊబకాయం బాధితులు

3.దాదాపు 48% మంది పురుషులు ,10% మంది మహిళలు  పొగాకు ఉత్పత్తులు స్వీకరిస్తున్నారు.

4. 15-49 ఎల్ల మద్య వయస్కుల్లో తెలంగాణ లో 90/140కంటే  బీపీ ఎక్కువగా ఉన్నవారు 14.2% మంది అని అంచనా

5.దేశంలో కేరళలో తక్కువ (8.2%)గా ,సిక్కింలో అత్యంత (20.3%) గా ఈ బాదితులున్నారు.             

6.రాష్ట్ర మహిలల్లో 13.6%మంది హైబీపీ బాధితులు ఉండగా,పురుషులు 18.9% మంది జాతీయ స్తాయిలోమహిళలు 10.9%, పురుషులు 13.8%మంది హైబీపీ తో బాదపడుతున్నారు.        

7.రాష్ట్రంలోని పట్టన ప్రాంతాలో అధికరక్త పోటు బాధితులు 16.5% కాగా ,గ్రామీణ ప్రాంతాల్లో 12.6 %గా నమోదు అయింది.జాతీయ స్థాయి పట్టణాల్లో 12.5% పల్లెలో 10.6% బాధితులు ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే 2015-16 నివేదికలో పట్టనాల్లో అధిక రక్త పోటు:

ఎప్పుడు: జనవరి 16

Manavidya Youtube Channel

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *