Daily Current Affairs in Telugu 13-04-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 13-04-2020

rrb ntpc online exams in telugu

rs aggarwal online video classes

ప్రసార భారతి ప్రారంబించిన డిడి రిట్రో అనే నూతన చానెల్:

భారత దేశ ప్రజా సేవ ప్రసార భారతి “డిడి రిట్రో” అనే నూతన చానెల్ ను రూపొందించారు. కొత్త చానెల్ డిడి రిట్రో ప్రత్యేకంగా దూరదర్శన్ యొక్క పాత క్లాసిక్ లకు అంకితం చేయబడుతుంది. ప్రేక్షకులకు నిమగ్నం చేయడానికి కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తగ్గింపు చర్యల్లో బాగంగా ఉన్న లాక్ డౌన్ కొనసాగుతున్న నేపద్యంలో ప్రాసార భారతి అనే ఈ నూతన చానెల్ ప్రారంబించింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రసార భారతి ప్రారంబించిన డిడి రిట్రో అనే నూతన చానెల్

ఎవరు: ప్రసార భారతి

ఎప్పుడు: ఏప్రిల్ 13

పేదలకు సహాయం చేయడానికి మణిపూర్ ప్రబుత్వం ఫుడ్ బ్యాంక్ అనే కొత్త ప్రయత్నం:

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిద్ -19(కరోనా వైరస్) దాని యొక్క వ్యాప్తిని తగ్గించే ప్రయత్నంలో బాగముగా మణిపూర్ రాష్ట్రం లాక్ డౌన్ ను ప్రకటించింది. దీనిని దృష్టిలో పెట్టకుని మణిపూర్ ప్రబుత్వం ఫుడ్ బ్యాంక్ పేరుతో ఒక కొత్త  కార్యక్రమాన్ని ప్రారంబించింది. సుదీర్గ  రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ కారణంగా నిత్యావసర వస్తువుల కొరతను ఎదుర్కొంటున్న పేదలకు మరియు పేదలకు ఈ ప్రయత్నం ద్వారా చాల మంది పేదలకు ఆహారం ను అందిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి: పేదలకు సహాయం చేయడానికి మణిపూర్ ప్రబుత్వం ఫుడ్ బ్యాంక్ అనే కొత్త ప్రయత్నం

ఎవరు: మణిపూర్ ప్రబుత్వం

ఎక్కడ: మణిపూర్

ఎప్పుడు: ఏప్రిల్ 13

HRD మంత్రిత్వ శాఖ ప్రారంబించిన  “యుక్తి” అనే వెబ్ సైట్ పోర్టల్  :

మనవ వనరుల అబివృద్ది మంత్రిత్వ శాఖ న్యూడిల్లి లో యుకేటిఐ(యాంగ్ ఇండియా కాంబినెంట్ కోవిద్ విత్ నాలెడ్జ్ ,టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్) అనే వెబ్ పోర్టల్ ను ప్రారంబించింది. వెబ్ పోర్టల్ మరియు డాష్ బోర్డ్  HRD హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ యొక్క ప్రయత్నాలు మరియు కార్యక్రమాలను పర్యవేక్షించడానికి మరియు రికార్డ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. కోవిద్ -19  ద్వార వచ్చే సవాళ్ళ యొక్క విబిన్న కోణాలను సమగ్ర మరియు సంపూర్ణ మార్గంలో  కవర్ చేయాలనేధి దీని యొక్క ప్రణాళిక .

క్విక్ రివ్యు :

ఏమిటి: HRD మంత్రిత్వ శాఖ ప్రారంబించిన  యుక్తి అనే వెబ్ సైట్ పోర్టల్

ఎవరు: HRD మంత్రిత్వ శాఖ

ఎప్పుడు: ఏప్రిల్ 13

ప్రముఖ రచయిత్రి పింగళి పార్వతి కన్నుమూత :

దూరదర్శన్ చానల్ యొక్క న్యూస్ రీడర్ ,ప్రముఖ రచయిత్రి పింగళి పార్వతి ప్రసాద్ (70) ఏప్రిల్ 12 న హైదరాబాద్ లో అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. 1947 ఆగస్టు 09న జన్మించిన ఆమె మచిలీపట్నం లోని హిందు కళాశాలలో చదువుకున్నారు. 1980 నుంచే ఆకాశవాణిలో పనిచేసిన పార్వతి ప్రసాద్ దూరదర్శన్ వార్తలు చదివిన తొలి న్యూస్ రీడర్ లో ఒకరు. 35 సంవత్సరాల పాటు న్యూస్ రీడర్ గా సేవలందించారు.ఆమే యోజన,ఇతర పత్రికలకు అనువాదాలతో పాటు ఎన్నో నాటికలు వ్యాసాలూ రచించారు.యునిసెఫ్,సేవ ధ చిల్డ్రన్ యుకె,పంచాయితి రాజ్ శాఖ మొదలైన సంస్థలకు ప్రచార సామగ్రి తయారీలో తోడ్పాటును అందించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ రచయిత్రి పింగళి పార్వతి కన్నుమూత

ఎవరు: పింగళి పార్వతి

ఎప్పుడు: ఏప్రిల్ 13

ముంబై లో ఐఐటీలో డిజిటల్ స్టెతస్కోప్ రూపకల్పన :

స్టెతస్కోప్ చాతీ పై ఉంచకుండానే దూరం నుంచే మనిషి యొక్క హృదయ స్పందనలను గ్రహించే అవకాశం ఉన్న డిజిటల్ స్టెతస్కోప్  ను ముంబై ఐఐటీ పరిశోధక బృందం తయారుచేసింది. కోవిద్ -19 వైరస్ యొక్కపీడితుల నుంచి ఆరోగ్య సిబ్బందికి వైరస్ వ్యాప్తి  ప్రమాదాన్ని  తగ్గించేందుకు ఈ స్టెతస్కోప్ అనేది చాల ఉపయోగకరంగా ఉంటుంది ఆ బృందం తెలిపింది. డిజిటల్ స్టెతస్కోప్ వినియోగం ద్వారా రోగి హృదయం యొక్క స్పందనలను యొక్క డేటా బ్లూటూత్ ద్వారా డాక్టర్ లకు చేరుతుంది. దీనివల్ల డాక్టర్ పేషంట్ ని తాకకుండా వైద్యం చేయవచ్చు.

క్విక్ రివ్యు :

ఏమిటి: ముంబై లో ఐఐటీ లో డిజిటల్ స్టెతస్కోప్  రూపకల్పన

ఎక్కడ: ముంబై

ఎప్పుడు: ఏప్రిల్ 13

Read Current Affairs in Telugu

Manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *