
Daily Current Affairs in Telugu 13-02-2020
బిమ్ స్టేక్ విపత్తు నిర్వహణ వ్యాయామం 2020 ఓడిశాలో ప్రారంబం :

ఓడిశాలో ని భువనేశ్వర్ లో బిమ్ స్టేక్ విపత్తు నిర్వహణ వ్యాయామం 2020 ప్రారంబించబడింది.జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్)భారత ప్రబుత్వం తరపున బిమ్ స్టేక్ విపత్తు నిర్వహణ వ్యాయామం 2020 ను నిర్వహిస్తుంది.బిమ్ స్టేక్ విపత్తు నిర్వహణ వ్యాయామాన్ని ఓడిశా ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్ గారు ప్రారంబించారు.మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాన్ని జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్.డి.ఆర్.ఎఫ్),ఒడిషా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ( ఓఎన్డిఎంఎ) లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి,
క్విక్ రివ్యు :
ఏమిటి: బిమ్ స్టేక్ విపత్తు నిర్వహణ వ్యాయామం 2020 ఓడిశాలో ప్రారంబం
ఎక్కడ:ఓడిశా
ఎవరు:నవీన్ పట్నాయక్
ఎప్పుడు: ఫెబ్రవరి 13
బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా రషీ సునక్ నియామకం :

ఒకప్పుడు భారత్ ను పాలించిన బ్రిటన్ లో తాజాగా మరో ముగ్గురు భారత సంతతి పార్లమెంటు సబ్యులు కీలక మంత్రి పదవులలో నియమితులయ్యారు.ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి అల్లుడు ,ఎంపి రిషి సునక్ ను బ్రిటన్ ప్రదాని బోరిస్ జాన్సన్ ఫెబ్రవరి 13న ఆర్ధిక మంత్రిగా నియమించారు.ఆయనతో పాటు అలోక్ శర్మ (52),సుయేల్ల బ్రేవార్మెన్ (39)లను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.ఇప్పటికే హోమ మంత్రి గా భారత సంతతికి చెందిన ప్రీతీ పటేల్ కొనసాగుతున్నారు.అలోక్ శర్మ వాణిజ్య ఇందన ,పారిశ్రామిక శాఖల మంత్రిగా ,సుయేల్లా అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా రషీ సునక్ నియామకం
ఎవరు: రషీ సునక్
ఎక్కడ:బ్రిటన్
ఎప్పడు:ఫెబ్రవరి 13
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
DRDO ప్రవేశ పెట్టిన సరికొత్త బాలిస్టిక్ క్షిపణి ప్రనష్:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ)200 కిలోమీటర్ల కలిగిన స్ట్రైక్ రేంజ్ కలిగిన వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి “ప్రనష్” ను అబివృద్ది చేయడం ప్రారంబించింది. ఈ క్షిపణి 150 కిలోమీటర్ల సమ్మె శ్రేణి ప్రహార్ క్షిపణి యొక్క అధునాతన వెర్సన్ కు సంబంధించిది. .ఇది వ్యుహత్మక మిషన్ల కోసం అబివృద్ది చేయబడింది. ఉపరితలం నుండి ఉపరితలం బాలిస్టిక్ క్షిపణి వైమానిక దళం మరియు సైన్యం కోసం ఉపయోగ పడుతుంది.ఇది ఉపరితల క్షిపణి కి ఘన చోదక ఉపరితలం ఇది మాక్ 2 వేగంతో ప్రయాణించగలదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: DRDO ప్రవేశ పెట్టిన సరికొత్త బాలిస్టిక్ క్షిపణి ప్రనష్
ఎవరు: DRDO
ఎప్పడు:ఫెబ్రవరి 13
ప్రపంచ వృద్ది అంచనాలు 2.2 శాతానికి కుదింపు :

2020 లో ప్రపంచ వృద్ది రేటు అంచనాలను 2.3 శాతం నుంచి 2.2 శాతానికి కుదిస్తునట్లు ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ (ఈఐయు)వెల్లడించింది.ఈ మేరకు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది.చైనా లో బయట పడిన కోవిద్-19 (కరోనా )వైరస్ ప్రపంచ ఎకనమి కి ముప్ప్పుగా పరినమిచింది.ఈ నేపద్యంలో వృద్ది అంచనాలను తగ్గించాల్సిన పరిస్థితి నేలకొంది.అని ఈఐయు తన నివేదికలో పేర్కొంది.కోవిద్ -19 ప్రతి కూల ప్రభావాల కారణంగా చైనా వృద్ది రేటు అంచనాలను కూడా ఈఐయు తగ్గించిది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ వృద్ది అంచనాలు 2.2 శాతానికి కుదింపు :
ఎప్పడు:ఫెబ్రవరి 13
ప్రముఖ పర్యవరానవేత్త ఆర్ .కే.పచౌరి కన్నుమూత :

ప్రముఖ పర్యావరణ వేత్త ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యుట్ (టేరి)మాజీ అధినేతగా ఆర్ .కచౌదరి (79)ఫెబ్రవరి 13న డిల్లీలో తన నివాసంలో కన్న మూశారు.కొంత కాలంగా హృద్రోగం తో భాద పడుతున్న ఆయనను ఫెబ్రవరి 10 న ఎస్కార్ట్ హార్ట్ ఇన్స్టిట్యుట్ కు తీసుకు వెళ్లి చికిత్స చేయించి నట్లు కుటుంబ సబ్యులు తెలిపారు.2007 లో వాతావరణ మార్పులకు సంబంధించి. ఐరాసా ఇంటర్ గవర్న్ మెంటల్ ప్యానెల్ (ఐపిసిసి)అద్యక్షుడిగా అమెరికా ఉపాధ్యక్షుడు ఆల్ గొర్ తో కలిసి ఆయన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.2001 లో పద్మ భూషణ్ ,2008 లో పద్మ విభూషణ్ పురస్కారం ఆయనను వరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రముఖ పర్యవరానవేత్త పచౌరి కన్నుమూత :
ఎవరు: ఆర్ .కే.పచౌరి
ఎక్కడ:డిల్లి
ఎప్పడు:ఫెబ్రవరి 13