
Daily Current Affairs in Telugu 13-01-2020
క్రిబ్కో వైస్ చైర్మన్ గా సుధాకర్ చౌదరి నియామకం;

కృషక్ భారతి సహకార సంస్థ (క్రిబ్కో ) వై చైర్మన్ గా ఆంద్ర ప్రదేశ్ కు చెందిన వల్లబనేని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు.ప్రస్తుతం సంస్థ డైరెక్టర్ గా ఉన్న ఆయన 20ఏళ్లుగా వివిద్ హోదాల్లో పని చేశారు.వైస్ చైర్మన్ పదవి తొలిసారి గా దక్షిణ భారత దేశానికి చెందిన వారికే దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: క్రిబ్కో వైస్ చైర్మన్ గ సుధాకర్ చౌదరి నియామకం
ఎక్కడ: ఆంద్ర ప్రదేశ్
ఎవరు: వల్లబనేని సుధాకర్ చోదరి
ఎప్పుడు: జనవరి 13
బసవ కృషి జాతీయ పురస్కారానికి వి.ప్రకాష్ ఎంపిక :

తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాష్ అఖిల భారత లింగాయత్ పంచమ శాలి మహా పీటం జాతీయ బసవ కృషి పురస్కారానికి ఎంపికయ్యారు.కర్ణాటక లోని ప్రథమ జగద్గురు బసవ ముత్యున్జయ స్వామికి పెరిట ఈ పురస్కారం ఇస్తున్న్నారు. జనవరి 13న ఆలమట్టి ద్వయం సమీపంలో ని కూడలి సంగంలో దీన్ని బహుకరించనున్నారు.గతంలో అన్న హజారే ,మేధా పాట్కర్ ,మానిక్ సర్కార్ లకు ఈ పురస్కారం ను పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: బసవ కృషి జాతీయ పురస్కారానికి వి.ప్రకాష్ ఎంపిక :
ఎక్కడ: తెలంగాణ
ఎవరు: వి.ప్రకాష్
ఎప్పుడు: జనవరి 13
సిఆర్ పిఎఫ్ డీజిగా ఎ.పి మహేశ్వరి :

సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)డైరెక్టర్ గా జనరల్ గా సీనియర్ అధికారి ఎ.పి మహేశ్వరి నియమిథులయ్యరు.యు పీ కేదార్ కు చెందిన 1964 బ్యాచ్ అధికార అయిన మహేశ్వరి ప్రస్తుతం కేంద్ర కార్యదర్శి (అంతర్గత బద్రత) గా ఉన్నారు.డిసెంబర్ 31న ఆర్ ఆర్ బత్నాగర్ పదవి విరమణ చేసిన నాటి నుంచి ఈ పదవి ఖాళి గానే ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: సిఆర్ పిఎఫ్ డీజిగా ఎ.పి మహేశ్వరి
ఎక్కడ: డిల్లి
ఎవరు: ఎ.పి మహేశ్వరి
ఎప్పుడు: జనవరి 13
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
కోల్ కతా ట్రస్టు పోర్టును పేరును మార్పు:

కోల్కతా పోర్టు ట్రస్టు 150సంవత్సరాలు పూర్తి చేసుకున్న జనవరి 12న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రదాని నరేంద్ర మోడి పాల్గొన్నారు..కొల్ కతా పోర్ట్ ట్రస్ట్ పేరుని జన్ సంఘ్ వ్యవస్తాపకుడు శ్యాం ప్రసాద్ ముకర్జీ పోర్తుగా మారుస్తున్నట్టుగా ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.కోల్ కతా లో పునర్నిర్మించిన బ్రిటీష్ కాలం నాటి మూదొంతుస్తుల కరెన్సీ బిల్డింగ్ తో పాటు బెల్వీదర్ హౌస్ ,మెట్కాఫ్ హల ,విక్టోరియా మెమోరియల్ హల్ ను ప్రదాని నరేంద్ర మోది జనవరి 11 న ప్రారంబించారు
క్విక్ రివ్యూ:.
ఏమిటి: కోల్ కతా ట్రస్టు పోర్టును పేరును మార్పు
ఎవరు: ప్రదాని నరేంద్ర మోడి
ఎప్పుడు: జనవరి 13
ప్రపంచ భాల మేధావిఅవార్డు గ్రహీత ఈశ్వర్ శర్మా:

ఆద్యాత్మిక యోగాలో సాధించిన విజయాలను గాను పదేళ్ళ స్కూల్ విద్యార్ధి ,బ్రిటీష్ ఇండియన్ ఈశ్వర్ శర్మ ను ప్రపంచ భాల మేదాబ్వి -2020అవార్డుతో బ్రిటన్ సత్కరించింది.విబిన్న (బ్రికింగ్,కోరియోగ్రఫీ ,ఫిట్నెస్ ,మార్షల్ఆర్ట్స్ ,తదితర )రంగాల్లో సత్తా చాటిన ప్రపంచంలో 45దేశాలకు చెందిన భాల మేదావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు.అందులో ఇంగ్లాండ్ కెంట్ కేంద్రంగా పని చేస్తున్న ఈశ్వర్ శర్మ యోగా లో అసాదారణ ప్రతిభ కనబరిచి ఈ అవేర్డు సొంతం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ప్రపంచ భాల మేధావిఅవార్డు గ్రహీత ఈశ్వర్ శర్మా:
ఎవరు: ఈశ్వర్ శర్మా
ఎప్పుడు: జనవరి 13