Daily Current Affairs in Telugu 12-01-2021

Daily Current Affairs in Telugu 12-01-2021

అమ్మ ఒడి కార్యక్రమం  రెండో విడత కార్యక్రమం ప్రారంబించిన సిఎం జగన్ :

ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లో పేద కుటుంబాలకు చెందిన విద్యార్తుల తల్లుల లేదా సంరక్షులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన జగన్న అమ్మ ఒడి పథకం కింద రెండో విడత నగదు జమ చేసే కార్యక్రమం ను ప్రారంబించారు. నెల్లూరు జిల్లా లో శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల ప్రాంగంనంలో  జనవరి 09న నిర్వహించిన కార్యక్రమ౦ లో దీని ని ప్రరంబించారు. ఈ పథకం కింద  విద్యార్థుల తల్లుల లేదా సంరక్షుల కు ఏటా  రూ 15వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తారు.దీనిని 2020 జనవరి 09న చిత్తూర్ లో తొలి సారిగా ఈ పథకం ను ప్రారంబించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: అమ్మ ఒడి కార్యక్రమం  రెండో విడత కార్యక్రమం ప్రారంబించిన సిఎం జగన్

ఎవరు: సిఎం జగన్

 ఎక్కడ: ఆంద్రప్రదేశ్

ఎప్పుడు:జనవరి 12

కోవిద్ -19వ్యాక్సిన్ నిర్వహణ కు సాదికర కమిటీ కి చైర్మన్ గా ఆర్.ఎస్  శర్మ నియామకం :

కోవిద్ -19 వ్యాక్సిన నిర్వహన్ కోసం సాదికారిక కమిటీ కి చైర్ పర్సన్ గా మాజీ ట్రాయ్  చీఫ్ ఆర్ ఎస్ శర్మ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.శర్మ గారి నేతృత్వంలో పది మంది సభ్యులను ఏర్పాటు చేసారు. ఈ మెగా టీకా డ్రైవ్ ను భారతదేశం లో ప్రార౦బించనున్నారు. ఆగస్టు  2020 లో ఏర్పడిన కోవిడ్ -19 యొక్క వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేటివ్ పై నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ లో సబ్యుడిగా కూడా ఆయన చేర్చబడ్డారు. 2020 వేసవిలో కోవిద్ 19కేసులు పెరిగినపుడు ప్రబుత్వంలో టీకా పంపిణి పై అధికారికంగా చర్చను ప్రారంబించిన మొదటి వ్యక్తి గా ఆర్.ఎస్ శర్మ నిలిచారు.ఉన్నత ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు యుఐడిఎఐ  అధికారుల లో ఈయన బాగంగా ఉన్నారు.  

క్విక్ రివ్యు :

ఏమిటి: కోవిద్ -19వ్యాక్సిన్ నిర్వహణ కు సాదికర కమిటీ కి చైర్మన్ గా ఆర్.ఎస్  శర్మ నియామకం

ఎవరు: ఆర్.ఎస్  శర్మ

ఎక్కడ: న్యు డిల్లీ

ఎప్పుడు:జనవరి 12

26 వ అంతర్జతియా చలన చిత్రోత్సవాన్ని ప్రారంబించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సిఎం :

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సిఎం అయిన మమతాబెనర్జీ కోల్ కత లో 26వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంను (కేఐఎఫ్ఎఐ) ప్రారంబించారు. ప్రారంబోత్సవం వేర్చువల్ గా  బాలివుడ్ సూపర్ స్టార్ మరియు పశ్చమ బెంగాల్ కు చెందిన బ్రాండ్ అంబాసిడర్ ఉన్న షారుఖ్ ఖాన్ కూడ ఇందులో పాల్గొన్నారు.లేజేండరీ  ఫిలిం మేకర్ సత్యజిత్ రే గారి యొక్క క్లాసిక్  “అపూర్ సంసార”  ను ఈ చిత్రోత్సవం యొక్క ప్రారంబచిత్రం గాప్రదర్శించారు. ఇందులో 45దేశాల నుండి 131సినిమాలు జనవరి 13వరకు ప్రదర్శిస్తారు. సాల్ట్ లేక్ లో ని రవీంద్ర సదనన్,నందన్,సిస్ర్  మంచా మరియు రవీంద్ర ఒకుకురా భవన్ లో  ఈ సినిమాలు ప్రదర్శించబడతాయి. ఇటాలియన్ సినిమా అయిన ఫెడ్రిక్ కో ఫెల్లిని రూపొందించిన ఆరు చిత్రాలను ఇందులో ప్రదర్శించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: 26 వ అంతర్జతియా చలన చిత్రోత్సవాన్ని ప్రారంబించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సిఎం

ఎవరు : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సిఎం మమతాబెనర్జీ

ఎక్కడ: పశ్చిమ బెంగాల్ (కోల్కతా)

ఎప్పుడు:జనవరి 12

జాతీయ యువ జన దినోత్సవం గా జనవరి 12:

స్వామి వివేకానంద జన్మదినం సందర్బంగా  ప్రతి సంవత్సరం జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవం గా జరుపుకుంటారు. ఈ రోజును 1984 లో భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి 1985 లో జరుపుకున్నారు.దీని వెనుక ఉన్న ప్రదాన లక్ష్యం ఏమిటి అనగా వివేకానంద స్వామి యొక్క జీవిత వారి ఆలోచనలు మరియు తత్వశాస్త్రం గురించి తెలుపడం మరియు యువత కు వారి జీవితాల్లో  వాటిని పాటించడందాని ద్వారా  దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ప్రోత్సహించడం  దీని ఉద్దేశ్యం. 2021 లో స్వామి వివేకా నంద 12జనవరి 1863 లో జన్మించారు. ఈ జాతీయ యువజన దినోత్సవం యొక్క 2021 యొక్క థీం దేశ నిర్మాణానికి యువ శక్తిని ఒకటి చేయడం .

క్విక్ రివ్యు :

ఏమిటి: జాతీయ యువ జన దినోత్సవం గా జనవరి 12

ఎవరు: దేశవ్యాప్తంగా

ఎప్పుడు:జనవరి 12

ప్రముఖ రచయిత  పద్మశ్రీ గ్రహీత  తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత :

సీనియర్ పాత్రికేయుడు రచయిత  మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత తుర్లపాటి కుటుంబరావు (87) గారు కన్నుమూసారు. ఆయన గండే పోటు కారణంగా జనవరి 10న విజయవాడలో తుదిశ్వాస విడిచారు. 1993 ఆగస్టు 10న కృష్ణా జిల్లలో జన్మించిన తుర్లపాటి 14ఏళ్ల వయసులోనే జర్నలిజం లోకి అడుగుపెట్టారు. ఏడు శతాబ్దాల పాటు  వివిధ హోదాలో పని చేసారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రము లోనే పద్మ శ్రీ అవార్డు పొందిన తొలి జర్నలిస్ట్ ఈయనే.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ రచయిత  పద్మశ్రీ గ్రహీత  తుర్లపాటి కుటుంబరావు కన్నుమూత

ఎవరు: తుర్లపాటి కుటుంబరావు

ఎక్కడ: ఆంద్రప్రదేశ్

ఎప్పుడు:జనవరి 12

Download Study Material in Telugu 

Click here for RRB NTPC Free Mock Test in Telugu

For Online Exams in Telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *