Daily Current Affairs in Telugu 11 -06-2021

current affairs pdf 2021

Daily Current Affairs in Telugu 11 -06-2021

RRB Group d Mock test

క్రికెట్ లెర్నింగ్ వెబ్ సైట్ ను ప్రారంబించిన  భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ :

భారతక్రికెట్ లో  మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్ సైట్ CRICURU అనే దాన్ని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తో కలిసి అతను ఈ వెబ్ సైట్ ను  లాంచ్ చేశాడు. క్రికెట్ కోచింగ్ కు సంబంధించినదీ  భారత్ లో  ఇదే మొట్టమొదటి వెబ్ సైట్ అని పేర్కొన్నాడు. తమతో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు వెళ్లి సబ్ స్క్రైబ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ వెబ్సైట్లో ఏడాది సబ్సిప్షన్ ఫీజు రూ.299 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. CRICURU సబ్స్కప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకి శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్ కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్

ఎవరు : వీరేంద్ర సెహ్వాగ్

ఎప్పుడు: జూన్ 11

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్  యాదవ్ నియామకం:

అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్  యాదవ్ ను  అలహాబాద్ హైకోర్టు పరధాన న్యాయమూర్తిగా  నియమించారు. ఈ మేరకు న్యాయశాఖ నోటిఫికేషన్ ను జారీ చేసింది. జస్టిస్ సంజయ్ యాదవ్ 1986 ఆగస్టు 25 న  న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆయన జబల్ పూర్ లో  20 ఏండ్లపాటు సివిల్, రాజ్యాంగ, కార్మిక, ఉద్యోగ వ్యవహారాలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి, తన ప్రత్యేకత చాటుకున్నారు ఆయన 1999 మార్చి నుంచి 2005 అక్టోబర్ వరకూ పరభుత్వ న్యాయవాదిగా పని చేశారు. అక్టోబర్ 2005 నుంచే ఆయన డిప్యూటీ అడ్వకేట్ జనరల్ ఉన్నారు. ఆయన 2007, మార్చి 2న మధ్య ప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత 15 జనవరి 2010న శాశ్వత న్యాయమూర్తి గా బాధ్యతలు చేపట్టారు. 2021 ఏప్రిల్ 14న అలహాబాద్ హైకోర్టుకు  తాత్కాలిక న్యాయమూర్తిగా నియమించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్  యాదవ్ నియామకం

ఎవరు : గుజరాత్

ఎప్పుడు:జూన్ 11

జగన్నన్న తోడు  అనే పథకం ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :

జగన్నన్న తోడు పథకం కింద వడ్డీ రహిత రుణాల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం 3.7 లక్షల మంది చిన్న వ్యాపారులకు రూ .370 కోట్లు జమ చేశారు. మంగళవారం ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి మాట్లాడుతూ, చిన్న మరియు చిన్న అమ్మకందారులు, చేతివృత్తులవారు రుణాల కోసం ప్రైవేట్ పార్టీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని మరియు భారీ వడ్డీని చెల్లించడం ద్వారా వారి జీవితాలపై భారం పడాల్సిన అవసరం లేదని, ఎందుకంటే వారు జగన్నన్న తోడు పథకం కింద బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవచ్చు అని తెలిపారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : జగన్నన్న తోడు పథకం అనే పథకం ప్రారంబించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

ఎప్పుడు: జూన్ 11

పర్యవరణ వేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత రాదా మోహన్ కన్నుమూత :

గాంధేయ వాది, సంఘ సేవ కుడు. వ్యవసాయ రంగంలో పలు  మార్పులు తీసుకొచ్చిన పర్యావ రణవేత్త. ఆర్థికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాధామోహన్ (78) భువనేశ్వర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్ను మూశారు. వృద్ధాప్యం వల్ల ఏర్పడిన అనార్యోగంతో కొన్నాళ్లుగా ఆయన చికిత్స పొందుతున్నారు. జూన్ 10 రాత్రి 12 గంటల సమయంలో రాధామో హన్ కన్నుమూసినట్లు ఆయన కుమార్తె సబర్మతి తెలిపారు. సేంద్రియ సాగుపై రైతుల్లో చైతన్యం. కల్పించేందుకు రాధామోహన్ ఆయన  కుమార్తె సబర్మ తితో కలసి ఎంతో కృషి చేశారు. 2020లో వీరిద్దరికీ పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. రాష్ట్ర సమాచార కమిషనర్ గా  కూడా ఆయన వ్యవహరించారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : పర్యవరణ వేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత రాదా మోహన్ కన్నుమూత

ఎవరు : రాదామోఃన్ రాదా

ఎప్పుడు: జూన్ 10

AP Economy Survey  2019-2020

Daily current affairs in telugu May 2021
Daily current affairs in telugu 01-05-2021
Daily current affairs in telugu 02-05-2021
Daily current affairs in telugu 03-05-2021
Daily current affairs in telugu 04-05-2021
Daily current affairs in telugu 05-05-2021
Daily current affairs in telugu 06-05-2021
Daily current affairs in telugu 07-05-2021
Daily current affairs in telugu 08-05-2021
Daily current affairs in telugu 09-05-2021</strong>
Daily current affairs in telugu 10-05-2021
Daily current affairs in telugu 11-05-2021
Daily current affairs in telugu 12-05-2021
Daily current affairs in telugu 13-05-2021
Daily current affairs in telugu 14-05-2021
Daily current affairs in telugu 15-05-2021
Daily current affairs in telugu 16-05-2021
Daily current affairs in telugu 17-05-2021
Daily current affairs in telugu 18-05-2021
Daily current affairs in telugu 19-05-2021
Daily current affairs in telugu 20-05-2021
Daily current affairs in telugu 21-05-221
Daily current affairs in telugu 22-05-2021
Daily current affairs in telugu 23-05-2021
Daily current affairs in telugu 24-05-2021
>Daily current affairs in telugu 25-05-2021
Daily current affairs in telugu 26-05-2021
Daily current affairs in telugu 27-05-2021
Daily current affairs in telugu 28-05-2021
Daily current affairs in telugu 29-05-2021
Daily current affairs in telugu 30-05-2021
Daily current affairs in telugu 31-05-2021
Daily current affairs in Telugu Pdf April 2021
Daily current affairs in Telugu Pdf 01-04- 2021
Daily current affairs in Telugu Pdf 02-04- 2021
Daily current affairs in Telugu Pdf 03-04- 2021
Daily current affairs in Telugu Pdf 04-04- 2021
Daily current affairs in Telugu Pdf 05-04- 2021
Daily current affairs in Telugu Pdf 06-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 07-04- 2021
Daily current affairs in Telugu Pdf 08-04- 2021
Daily current affairs in Telugu Pdf 09-04- 2021
Daily current affairs in Telugu Pdf 10-04- 2021
Daily current affairs in Telugu Pdf 11-04- 2021
Daily current affairs in Telugu Pdf 12-04- 2021
Daily current affairs in Telugu Pdf 13-04- 2021
Daily current affairs in Telugu Pdf 14-04- 2021
Daily current affairs in Telugu Pdf 15-04- 2021
Daily current affairs in Telugu Pdf 16-04- 2021
Daily current affairs in Telugu Pdf 17-04- 2021
Daily current affairs in Telugu Pdf 18-04- 2021
Daily current affairs in Telugu Pdf 19-04- 2021
Daily current affairs in Telugu Pdf 20-04- 2021
Daily current affairs in Telugu Pdf 21-04- 2021
Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-03- 2021
Daily current affairs in Telugu 02-03- 2021
Daily current affairs in Telugu 03-03- 2021
Daily current affairs in Telugu 04-03- 2021
Daily current affairs in Telugu 05-03-2021
Daily current affairs in Telugu 06-03- 2021
Daily current affairs in Telugu 07-03- 2021
Daily current affairs in Telugu 08-03- 2021
Daily current affairs in Telugu 09-03- 2021
Daily current affairs in Telugu 10-03- 2021
Daily current affairs in Telugu 11-03- 2021
Daily current affairs in Telugu 12-03- 2021
Daily current affairs in Telugu 13-03- 2021
Daily current affairs in Telugu 14-03- 2021
Daily current affairs in Telugu 15-03- 2021
Daily current affairs in Telugu 16-03- 2021
Daily current affairs in Telugu 17-03- 2021
Daily current affairs in Telugu 18-03- 2021
Daily current affairs in Telugu 19-03- 2021
Daily current affairs in Telugu 20-03- 2021
Daily current affairs in Telugu 21-03- 2021
Daily current affairs in Telugu 22-03- 2021
Daily current affairs in Telugu 23-03- 2021
Daily current affairs in Telugu 24-03- 2021
Daily current affairs in Telugu 25-03- 2021
Daily current affairs in Telugu 26-03- 2021
Daily current affairs in Telugu 27-03- 2021
Daily current affairs in Telugu 28-03- 2021
Daily current affairs in Telugu 29-03- 2021
Daily current affairs in Telugu 30-03- 2021
Daily current affairs in Telugu 31-03- 2021
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Download Manavidya app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *