Daily Current Affairs in Telugu 11-02-2020

Daily Current Affairs in Telugu 11-02-2020

rrb ntpc online exams in telugu

డిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ  సంచలన విజయం :

ఆమ్ ఆద్మీ పార్టీ  (ఆప్)విజయ కేతనం ఎగురవేసింది.పోటాపోటిగా సాగిన  శాసనసభ ఎన్నికల సమరంలో చీపురు గుర్తు పార్టీ తన ప్రత్యర్థులను ఊడ్చేసింది. ఫెబ్రవరి 11న వెలువడిన పలితల్లో 70కి పైగా గాను 62 చోట్ల  ఆప్ అబ్యర్థి జయకేతనం ఎగురవేశారు.వరుసగా మూడు సార్లు  అద్జికార పగ్గాలు చ్జేపట్టి  హ్యాట్రిక్ సాధించిన పార్టీగా ఆప్ నిలిచింది.తొమ్మిది నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డిల్లి పరిధి  లోని ఏడూ సీట్లను భారతీయ జనతా పార్టీ  సొంతం చేసుకుంది.శాసనసభ వద్దకు వచ్చ్చే సరికి ఆప్ ముందు నిలవలేక పొయింది.కాక పోతే  2015 అసేబ్లి ఎన్నికల్లో 3స్థానాలకు  పరిమితం  కాగా ఈసారి 8చోట్ల గెలిచింది.ఆ మేరకు ఆప నుంచి 5స్థానాలు అధనగా గెలుచుకుంది.కాంగ్రెస్స్ మాత్రం అత్యధిక చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకో లేకపాయింది.వరుసగా రెండు సార్లు  కాంగ్రెస్స్ ప్రబుత్వానికి బోని లబించలేదు.అన్ని ఎగ్సిట్ పోల్స్ అంచన వేసి నట్లుగానే  అరవింద్ కేజివాల్ ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రి కాబోతున్న్నారు.ఫెబ్రవరి 14లేదా 16 న ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : డిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ  సంచలన విజయం

ఎవరు: అరవింద్ కేజ్రివాల్

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు:ఫెబ్రవరి 11

కొత్త కరోనా వైరస్ పేరు కోవిద్ -19:

చైనా సహా పలు దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక కొత్త తరహా కరోనా వైరస్ కు  కోవిద్ -19 గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు హెచ్ఓ)నామకరణం చేసింది.కరోనా (సిఓ )వైరస్ (విఐ),వ్యాధి (డి)అనే పాదాలకు సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసింది.2019 డిసెంబర్ లో చైనా లోని వుహాన్ లో తొలిసారిగా ఈ వైరస్ ఉనికి బయట పడిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ:

ఏమిటి : కొత్త కరోనా వైరస్ పేరు కోవిద్ -19

ఎక్కడ:బీజింగ్ ,చైనా

ఎప్పుడు:ఫెబ్రవరి 11

లాల్ రెం సియామికి వర్హ్తమాన క్రీడాకారిణి అవార్డు:

భారత మహిళల హాకి యువ కెరటం లాల్ రెం సియామికి అంతర్జాతీయ హాకి సంఘం (ఎఫ్ఐహెచ్)2019 వర్తమాన క్రీడాకారిణి అవార్డు లబించింది.మొత్తం ఓట్లలో 40 శాతం దక్కించుకున్న 19 ఏల్ల సియామి జులీత (అర్జెంటీనా) మాల్టా (నెదర్లాండ్) లను వెనక్కి నెట్టి ఈ పురస్కారాన్ని సాధించింది.లాల్ రేమ్సియామి తో పాటు పురుషుల హాకీలో 2019 ఏడాది వర్తమాన ఆటగాడిగా వివెక్ సాగర్ ప్రసాద్ అవార్డు గెలుచుకున్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి : లాల్ రెం సియామికి వర్హ్తమాన క్రీడాకారిణి అవార్డు

ఎవరు: లాల్ రెం సియామికి

ఎక్కడ:లుసానే

ఎప్పుడు:ఫెబ్రవరి 11

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

భారత్ కు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ :

భారత్ కు అత్యంత అధునాతన గగనతల రక్షణ  వ్యవస్థ ను అమెరికా సరఫరా చేయనున్నది.ఈ మేరకు 186కోట్ల డాలర్ల విలువైన సమీకృత గగన తల రక్షణ ఆయుద వ్యవస్థ (ఐఎడిడి డబ్ల్యు ఎస్)విక్రయానికి అమెరికా కాంగ్రెస్స్ ఆమోదం తెలిపింది.ఐఎడిడబ్ల్యుఎస్ ను విక్రయించాలని అమెరికా ను భారత్ కోరినల్టు ఆ దేశ ప్రబుత్వం పేర్కొంది.ఐఎడిడబ్ల్యుఎస్ విక్రయంలో భాగంగా ఏఎన్ /ఎంపిక్యు -64 ఎఫ్ఐ సెంటి నాల్ రాడార్ వ్యవస్థ ,118 ఆమ్రం ఎఐఎం-120సి -7సి-8 క్షిపనులు ,ఆమ్రం మార్గనిర్దేశకత్వం వ్యవస్థలు ,134 స్టింగర్ క్షిపనులు ,ఇతర అదునాతన సెన్సార్లు ,సాధనాలు ,లాంచర్లు  భారత్ కు అందుతాయి.

క్విక్ రివ్యూ:

ఏమిటి : భారత్ కు అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ

ఎవరు: అమెరికా

ఎప్పుడు:ఫెబ్రవరి 11

గుజరాత్ లో జరగనున్న “ఇంజీ ఎక్స్పో-2020” ఎగ్సిబిషన్:

మెగా ఇండస్త్రియాల్ ఎగ్సిబిషన్ “ ఇంజీ ఎక్స్పో -2020” ఎగ్సిబిషన్ యొక్క 6వ ఎడిషన్ 2020 ఫెబ్రవరి 15 నుండి 17 వరకు గుజరాత్ లోని వడోదర లో నిర్వహించబోతుంది.మూడు రోజుల ఈ మెగా ఎగ్సిబిషన్ ను ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ స్కిల్ ఇండస్ట్రీ (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రోత్సహిస్తుంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు 300 కి పైగా స్టాల్స్ లో 10000 పారిశ్రామిక సంబంధించిన  ఉత్పత్తులు ను ప్రదర్శిస్తారు.ఈ ప్రదర్శనలో ఉజ్బెకిస్తాన్ నుండి పలు కంపెనీలు  కూడా పాల్గొంటున్నాయి.ఈ పెడరల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రదాన కార్యాలయం వడోదర ,గుజరాత్ రాష్ట్రంలో ఉంది.

క్విక్ రివ్యూ:

ఏమిటి : గుజరాత్ లో జరగనున్న ఇంజీ ఎక్స్పో -2020 ఎగ్సిబిషన్

ఎక్కడ: గుజరాత్, వదోదర

ఎప్పుడు:ఫెబ్రవరి 11

ప్రొఫెసర్ రామకృష్ణ రావు ఆత్మ కథ  “ఎ చైల్డ్ ఆఫ్ డెస్టినీ” పుస్తకం విడుదల :

భారత ఉప ఉపరాస్ట్ర పతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రొఫెసర్  కే.రామ కృష్ణ రావు రాసిన “ఎ చైల్డ్ ఆఫ్ డిస్టిని  “ఆత్మ కథ పుస్తకం ను విడుదల చేసారు.కే.రామ కృష్ణ రావు ఒక ప్రముఖ పండితుడు,రచయిత ,పరిశోదన ,శాస్త్రవేత్త మరియు గాంధియుడు  ,ఆటను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం లోని తీర ప్రాంతంలో జన్మించాడు. ఈయనకు గీతం విశ్వవిద్యాలయం చాన్సలర్ ప్రొఫెసర్ గా ఉన్నారు.మరియు భారత ప్రబుత్వ అత్యంత గౌరవ ప్రదానమైన పద్మ శ్రీ అవార్డు జాతీయ అవార్డు కూడా లబించింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి : ప్రొఫెసర్ రామకృష్ణ రావు ఆత్మ కథ  ఎ చైల్డ్ ఆఫ్ డెస్టినీ పుస్తకం విడుదల

ఎవరు: ప్రొఫెసర్ రామకృష్ణ రావు

ఎక్కడ:డిల్లి

ఎప్పుడు:ఫెబ్రవరి 11

Manavidya Youtube Channe

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *