Daily Current Affairs in Telugu 10-02-2021

Daily Current Affairs in Telugu 10-02-2021

rrb ntpc online exams

ఐపిఎల్ ఆర్సిబి జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగా సంజయ్ బంగర్ నియామకం :

భారత మాజీ బ్యాట్స్ మెన్  సంజయ్ బంగర్  ఐపిఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ బ్యాటింగ్  సలహాదారుడిగా నియమితుడయ్యాడు.సంజయ్ బంగర్ 2014 నుంచి అయిదేళ్ల పాటు టీం ఇండియా కోచ్ గా పని చేసాడు. ఈ 48 ఏళ్ల  సంజయ్ బంగర్  2001 నుంచి 2004 వరకు భారత జట్టు తరపున 12టెస్టుల ,15 వన్డే మ్యాచ్ లు ఆడాడు.

క్విక్ రివ్యు :

ఏమిటి : ఐపిఎల్ ఆర్సిబి జట్టుకు బ్యాటింగ్ సలహాదారుడిగా సంజయ్ బంగర్ నియామకం

ఎవరు: సంజయ్ బంగర్

ఎప్పుడు : ఫిబ్రవరి 10

అంతర్జాతీయ పప్పు దాన్యాల దినోత్సవం గా ఫిబ్రవరి 10 ను ప్రకటించిన ఐరాస :

ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన పప్పుదాన్యాల దినోత్సవంను ఫిబ్రవరి10వ రోజును పాటిస్తున్నారు.2018 లో యుఎస్ జనరల్ అసెంబ్లీ ఫిబ్రవరి 10 ను ప్రపంచ పప్పు దాన్యాల దినంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కాగా మొదటి డబ్ల్యు.పిడి 2019 ఫిబ్రవరి10 జరుపుకోవడం ప్రారంబం జరిగింది. కాగ 2021 సంవత్సరం యొక్క దినోత్సవ థీంగా ”న్యూట్రిశియన్స్ సీడ్స్ ఫర్  సస్టైనబుల్ ఫ్యూచర్”  అనేది గా ఉంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : అంతర్జాతీయ పప్పు దాన్యాల దినోత్సవం గా ఫిబ్రవరి 10 ను ప్రకటించిన ఐరాస

ఎవరు: ఐక్యరాజ్య సమితి

ఎప్పుడు : ఫిబ్రవరి 10

అమెరికా లో కాలిఫోర్నియా లోని ఎనర్జీ కమిషన్ నియమితుడైన తెలుగు వ్యక్తి శివగంగాదర్ :

సిక్కోలు యువకుడు గుండా శివగంగాదర్ కు అమెరికాలో అరుదైన అవకాశం లబించింది.శ్రీకాకుళం నియోజక వర్గ మాజీ శాసన సభ్యురాలు గుండా లక్ష్మి దేవి మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ  దంపతుల కుమారుడు అయిన శివగంగాదర్  ను కాలిఫోర్నియాలో ఎనర్జీ కమిషనర్ గా నియమిస్తూ అమెరికా లోని జో బైడెన్ గారు ఉత్తర్వులు జారీ చేసారు. శివగంగాదర్ ఇప్పటి వరకు ఎనర్జీ అసేస్ మెంట్ విభాగానికి డిప్యుటీ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : అమెరికా లో కాలిఫోర్నియా లోని ఎనర్జీ కమిషన్ నియమితుడైన  తెలుగు వ్యక్తి శివగంగాదర్

ఎవరు: శివగంగాదర్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు : ఫిబ్రవరి 10

న్యుమోనియా పై అవగాహన పెంచే లక్ష్యం తో SAANS అనే కార్యక్రమం ప్రారంబించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం :

న్యుమోనియా కారణంగా శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో మధ్యప్రదేశ్‌లోని ఆరోగ్య విభాగం న్యుమోనియాను తటస్తం చేయడానికి సామాజిక అవగాహన మరియు చర్యను విజయవంతంగా (సాన్స్)SAANS ప్రారంభించింది. శిశువులలో న్యుమోనియా కారణంగా మరణాల రేటును తగ్గించడానికి సామాజిక అవగాహన ప్రచారం కింద వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్న ఒక వ్యూహాన్ని రూపొందించారు సమాజ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లో సుమారు 4 వేల ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి మాట్లాడుతూ, పిజిఐఎంఆర్, చండీగడ్, మరియు యునిసెఫ్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం  ఈ శిక్షణా మాడ్యూళ్ళను  అభివృద్ధి చేసిందని, ఇది వైద్యులు మరియు పారామెడికల్ సిబ్బందితో సహా ఆరోగ్య కార్యకర్తలలో వారి నైపుణ్యాలను పెంచడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

క్విక్ రివ్యు :

ఏమిటి : న్యుమోనియా పై అవగాహన పెంచే లక్ష్యం తో SAANS అనే కార్యక్రమం ప్రారంబించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎవరు: మధ్యప్రదేశ్ ప్రభుత్వం

ఎక్కడ: మధ్యప్రదేశ్

ఎప్పుడు : ఫిబ్రవరి 10

బెంగళూర్ లో ప్రారంభం అయిన  నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ 2021  :

కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి అయిన కైలాష్ చౌదరి గారు వర్చువల్  విదానం లో  బెంగళూర్ లో జరిగిన  జాతీయ ఉద్యాన వన ప్రదర్శన (హార్టికల్చర్ ఫెయిర్-2021) ను ప్రారంబించారు.దీని ని ఐదు రోజుల పాటు జరపనున్నారు.ఈ కార్యక్రమం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసర్చ్ (ఐఐఎహ్చ్ఆర్) ఫిబ్రవరి 08 నుంచి ఫిబ్రవరి 12 వరకు బెంగళూర్ లో హేసర్ గట్ట లో ఉన్న ఐఐహెచ్ఆర్  క్యాంపస్ లో నిర్వహిస్తుంది. ఎన్హెచ్ ఎఫ్ 2021  యొక్క థీం గా హార్టికల్చరల్ ఫర్ స్టార్ట్  ఆఫ్ స్టాండ్ ఆఫ్ ఇండియా అనేది గా ఉంది. ఈ ఎన్హెచ్ ఎఫ్  అనేది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పంట రకాలు తెగులు మరియు వ్యాధి నిర్వహణ పద్దతులు మరియు ప్రాసెసింగ్ పద్దతులను ప్రదర్శిస్తుంది.

క్విక్ రివ్యు :

ఏమిటి : బెంగళూర్ లో ప్రారంభం అయిన  నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ 2021  

ఎవరు: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి అయిన కైలాష్ చౌదరి

ఎక్కడ: బెంగళూర్ లో

ఎప్పుడు : ఫిబ్రవరి 10

AP Economy Survey  2019-2020

Download Manavidya app

Daily current affairs in Telugu February- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 02-02- 2021
Daily current affairs in Telugu 03-02- 2021
Daily current affairs in Telugu 04-02- 2021
Daily current affairs in Telugu 05-02- 2021
Daily current affairs in Telugu 06-02- 2021
Daily current affairs in Telugu 07-02- 2021
Daily current affairs in Telugu 08-02- 2021
Daily current affairs in Telugu 09-02- 2021
Daily current affairs in Telugu 01-02- 2021
Daily current affairs in Telugu 11-02- 2021
Daily current affairs in Telugu 12-02- 2021
Daily current affairs in Telugu 13-02- 2021
Daily current affairs in Telugu 14-02- 2021
Daily current affairs in Telugu 15-02- 2021
>Daily current affairs in Telugu 16-02- 2021
Daily current affairs in Telugu 17-02- 2021
Daily current affairs in Telugu 18-02- 2021
Daily current affairs in Telugu 19-02- 2021
Daily current affairs in Telugu 20-02- 2021
Daily current affairs in Telugu 21-02- 2021
Daily current affairs in Telugu 22-02- 2021
Daily current affairs in Telugu 23-02- 2021
Daily current affairs in Telugu 24-02- 2021
Daily current affairs in Telugu 25-02- 2021
Daily current affairs in Telugu 26-02- 2021
Daily current affairs in Telugu 27-02- 2021
Daily current affairs in Telugu 28-02- 2021
Daily current affairs January 2021
Daily current affairs 01-01- 2021
Daily current affairs 02-01- 2021
Daily current affairs 03-01- 2021
Daily current affairs 04-01- 2021
Daily current affairs 05-01- 2021
Daily current affairs 06-01- 2021
Daily current affairs 07-01- 2021
Daily current affairs 08-01- 2021
Daily current affairs 09-01- 2021
Daily current affairs 10-01- 2021
Daily current affairs 11-01- 2021
Daily current affairs 12-01- 2021
Daily current affairs 13-01- 2021
Daily current affairs 14-01- 2021
Daily current affairs 15-01- 2021
Daily current affairs 16-01- 2021
Daily current affairs 17-01- 2021
Daily current affairs 18-01- 2021
Daily current affairs 19-01- 2021
Daily current affairs 20-01- 2021
Daily current affairs 21-01- 2021
Daily current affairs 22-01- 2021
Daily current affairs 23-01- 2021
Daily current affairs 24-01- 2021
Daily current affairs 25-01- 2021
Daily current affairs 26-01- 2021
Daily current affairs 27-01- 2021
Daily current affairs 28-01- 2021
Daily current affairs 29-01- 2021
Daily current affairs 30-01- 2021
Daily current affairs 31-01- 2021
Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
For Online Exams in Telugu online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *