Daily Current Affairs in Telugu 10-02-2020

Manavidya daily current affairs in Telugu

Daily Current Affairs in Telugu 10-02-2020

rrb ntpc online exams in telugu

ఆస్కార్ల  2020 అవార్డుల లో ఉత్తమ చిత్రం గా పారసైట్  :

కటిక పేదరికం కానీ పనులు చేయిస్తుంది.ఆకలి బాధ ఆలోచనలను పక్క దారి  పట్టి స్తుంది.అలాంటి  నేపద్యంలో ఓ నలుగురు ఎం చేశారని అనేది  కథ ,అటు అసహాయ స్థితికి  అడ్డం పడుతూనే ఇటు మానవీయతకు దర్పణంగా నిలిచింది.ఆ కథకు 4ఆస్కార్ అవార్డులు   వచ్చాయి.ఇది దక్షిణ కొరియా చిత్రం పారసైట్ సాధిచిన ఘనత.  ఫెబ్రవరి 10న లాస్ ఏంజిల్స్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కార వేడుకల్లో పారసైట్ చిత్రం  కొత్త చరిత్ర సృష్టించింది.ఉత్తమ చిత్రంగా ఆస్కార్  పురస్కారం  అందుకున్న తొలి ఆంగ్లేతర  చిత్రంగా నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ  చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే సహా 4పురస్కారాలు  అందుకుని అగ్రస్థానంలో  నిలిచింది.ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బాంగ్ జూన్హో  ఉత్తమ దర్శకుడిగా ,ఉత్తమ స్క్రీన్ ప్లే  రచయిత  గా నిలచారు .విశేష ప్రేక్షక ఆదరణ పొందిన  జోకర్ పాత్ర ఆదరంగా రూపొందించిన జోకర్  చిత్రం ఆస్కార్ పురస్కారాల్లో మెరిసింది.ఇందులో నటించిన  జోక్విన్  ఫోనిక్స్  ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు.జూడిచిత్రానికి గాను రేని జెల్ వేగర్ ఉత్తమనటిగా నిలిచారు.ఒన్స్ అపాన్ ఎ టైం ఇన్ హాలివుడ్ “చిత్రం తో ప్రముఖ నటుడు  బ్రాట్ పిట్ ఉత్తమ సహాయ నటుడిగా “మ్యారేజ్  స్టొరీ “  చిత్రంతో  లారా ,దేర్న్ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు.   

ఉత్తమ చిత్రం పారసైట్
ఉత్తమ  అంతర్జాతీయ చిత్రం పారసైట్
ఉత్తమ నటుడు జోక్విన్ ఫోనిక్స్ (జోకర్)
ఉత్తమ నటి రేని జెల్ వేగర్ (జూడి)
ఉత్తమ సహాయ నటి బ్రాడ్ పిట్ (ఒన్స్ అపాన్  ఎ టైం  ఇన్ హాలివుడ్)
ఉత్తమ సహాయ నటి లారా దేర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు బాంగ్ జూన్ హో (పారా సైట్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బాగన్ జూన్ హో హాన్ జిన్ ఓన్ (పారాసైట్)
ఉత్తమ అదోప్తేడ్ స్క్రీన్ ప్లే టికా వైటిటి (జో జో రాబిన్)
ఉత్తమ చాయగ్రహనం రోజర్  దేకిన్స్ (1917)
ఉత్తమ ఫిలిం ఎడిటింగ్ ఆండ్రూ బాక్ లాండ్ ,మైకేల్ మెక్ కస్కర్  (పోర్డ్ వెర్సస్ ఫెరారీ)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గ్రెగ్  బట్లేర్ ,గ్విలాం రోచేరాన్ ,దామింక్ టోహి(1917)
ఉత్తమ ఒరిజినల్ స్కొర్ హిల్డుర్ (జోకర్ )
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్దాన్  జాన్ ,బెర్న్ తొఫిన్ (ఐయాం గిన లవ్ మే అగైన్)
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ డోనాల్డ్  సిల్వెస్టర్ (ఫోర్డ్  వెర్సస్ ఫెరారీ )
ఉత్తమ సౌండ్ మిక్సింగ్  స్టువర్ట్ విల్సన్ ,మార్క్ టేలర్ (1917)
ఉత్తమ కాస్ట్యుం డిజైనింగ్ జాక్వేలిన్ దుర్రాన్ (లిటిల్ వుమెన్ )
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్  స్టైలింగ్ కజుహిరో  సజీ ,అన్నే మోర్గాన్ ,వివియన్ బెకర్ (బాంబ్ షెల్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనిగ్ నాన్సీ హిగ్ ,బార్బార లింగ (ఒన్స్ ఎపాన్ ఎ టైం ఇన్ హాలివుడ్)
ఉత్తమ  యానిమేటెడ్ ఫీచర్ టాయ్ స్టొరీ 4
ఉత్తమ డాక్యుమెంటరీ  అమెరికన్ ఫ్యాక్టరీ
ఉత్తమ డాక్యుమెంట్  షార్ట్ లెర్నింగ్  తు స్కేట్ బోర్డ్ ఇన్ ఎ వార్ జోన్ (ఈఫ్ యు  ఆర్  గర్ల్)
ఉత్తమ యానిమేటెడ్  షార్ట్ హెయిర్ లవ్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ది నైటర్స్ విండో

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఆస్కార్ల  2020 అవార్డుల లో ఉత్తమ చిత్రం గా పారసైట్ 

ఎవరు: ఉత్తమ చిత్రం గా పారసైట్ 

ఎక్కడ: లాస్ ఏంజిల్స్

ఎప్పుడు:ఫెబ్రవరి 10

అసోం ,మేఘాలయ  మద్య బారీ వంతెన నిర్మాణం :

ఈశాన్య రాష్ట్రం అసోం లో మరో బృహత్తర వంతెన నిర్మాణం కి రంగం సిద్దం అయింది. అసోం లోని ధుబ్రి ,మేఘాలయ  లోని పుల్బరి లను అనుసందానిస్తూ బ్రహ్మ పుత్రా నదిపై  20కి మీటర్ల పొడవైన వంతెన ను నిర్మించనున్నారు.సంబంధిత ప్రాజెక్టుకు  గత ఏడాది ఆరంబంలో ఆమోదం లబించింది.దాని అంచనా వ్యయం రూ.4,997 కోట్లు .ఈఏడాదే నిర్మాణ పనులను ప్రారంబించి  2026-27 కల్లా  పూర్తి చేయాలనీ అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.దేశం లో కెల్లా అత్యంత పొడవైన రైలు రోడ్డు బ్రిడ్జిగా పేరున్న బోగిబిల్ వంతెన ను అసోం లో ప్రదాని నరేంద్ర మోడి  2018 లో ప్రారంబించిన  సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ:

ఏమిటి: అసోం ,మేఘాలయ  మద్య బారీ వంతెన నిర్మాణం

ఎక్కడ: అసోం ,మేఘాలయ 

ఎప్పుడు:ఫెబ్రవరి 10

manavidya-Daily Test -2

Download Study Material in Telugu 

Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers

Click here for RRB NTPC Free Mock Test in Telugu 

ఐఐసి  అండర్ -19 ప్రపంచ  కప్ జట్టులో జైస్వాల్ ,బిష్ణోయ్ లకు చోటు :

భారత ఆటగాళ్ళు యశస్వి  జైస్వాల్ ,రవి బిష్ణోయ్ ,కార్తిక్ త్యాగిలకు ఐసిసి అండర్ -19 ప్రపంచ టీం  ఆఫ్ ది టోర్నమెంట్ :లో చోటు దక్కింది.జైశ్వాల్ 400 పరుగులతో “ప్లేయర్  ఆఫ్ ది టోర్నమెంట్ “అవార్డును  గెలుచుకున్న  సంగతి తెల్సిందే .అతడి  సగటు 133 లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్ 17వికెట్లతో  టోర్నీ అత్యధిక వికెట్ల వేర్రుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.తన ఫేస్ తో ప్రత్యర్హ్తి  బ్యాట్స్ మెన్ ను బెంబేలేత్తించిన  త్యాగి  11వికెట్లు పడగొటట్టాడు.ఇక టోర్నీ విజేత బంగ్లాదేశ్ నుంచి అక్బర్ ,షాధత్ హుస్సేన్ ,మహ్మడుల్ హసన్ జే లకు ఐసిసి జట్టులో చోటు దక్కింది. ఆఫ్గనిస్తాన్  వెస్టిండీస్  నుంచి ఇద్దరేసి ఆటగాళ్ళు  ఈ జట్టుకు ఎంపికయ్యారు.శ్రీలంక నుంచి  రవీందు రాసంతు కు  ఐసిసి జట్టులో చోటు లబించింది.ఇయాన్ బిసఫ్  రోహన్ గవాస్కర్  సహా అయిదు గురు సబ్యులతో కూడిన ప్యానెల్ ఈ జట్టుకు ఎంపిక చేసింది.

క్విక్ రివ్యూ:

ఏమిటి: ఐఐసి  అండర్ -19 ప్రపంచ  కప్ జట్టులో జైస్వాల్ ,బిష్ణోయ్ లకు చోటు

ఎవరు: జైస్వాల్ ,బిష్ణోయ్

ఎక్కడ:దుబాయి

ఎప్పుడు:ఫెబ్రవరి 10

మద్య ప్రదేశ్ లోని ఇండోర్ లో హునార్ హత్ పథకం  ప్రారంబం :

మద్య ప్రదేశ్  గవర్నర్ లాల్జీ  టాండన్ ఇండోర్ లో హునార్ హాత్ అనే పథకంను  ప్రారంబించారు. ఈ సందర్బంగా  కేంద్ర మైనారిటీ  వ్యవహారాల మంత్రి  ముక్తార్ అబాస్ నక్వీ  కూడా హాజరయ్యారు.హునార్ హాత్ 2020 ఫెబ్రవరి 16 వరకు నిర్వహించాబోతుంది ఈ పథకం ద్వారా సంప్రదాయ మాస్టర్  ఆర్డినెన్స్  మరియు  మైనారిటీ  వర్గాలకు  చెందిన  హస్త కళాకారుల  ఆర్ధిక సాధికారత  ను నిర్తారిరిస్తాయి.ప్రతి ప్రాంతం బిన్నమైన కల సంస్కృతి  ,బాష ,వస్త్రాల  కలిగిన భారతదేశం  వైవిధ్య  బరితమైన  దేశమని  గవర్నర్  పెర్కొనారు. వైవిద్యంలో ఈ ఐక్యత  భారత దేశం యొక్క గుర్తింపు  దేశంలోని  ప్రతి మూలలో కళలు  చేతి పనుల వారసత్వం  ఉంటుంది  అని అన్నారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: మద్య ప్రదేశ్ లో ఇండోర్ లో హునార్ హత్ పథకం  ప్రారంబం

ఎవరు: మద్య ప్రదేశ్  గవర్నర్ లాల్జీ  టాండన్

ఎక్కడ: మద్య ప్రదేశ్ లోని ఇండోర్

ఎప్పుడు:ఫెబ్రవరి 10

సిసిఎ కి వ్యతిరేకంగా పశ్చింబెంగాల్ సిఎం మమత బెనర్జీ  పుస్తకం :

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిం బెంగాల్ ఉక్యమంత్రి  మమతా బెనర్జీ  “నాగరి కట్టా  ఆటంకో” (పౌరసత్వ  బయం) అనే పేరుతో  ఒక పుస్తకం రాశారు.ఈ పుస్తకాన్ని అంతర్జాతీయ  కోల్ కతా  పుస్తక ప్రదర్శనలో ఫెబ్రవరి 04న అమ్మకానికి ఉంచారు.ఈ పుస్తకంలో రాజకేయలకు ,ఆర్ధిక రంగాల్లో భారత్ లో అనిశ్చితి  గురించి మమతా రాశారు.సిఎఎ ,ఎంసిఆర్ ,ఎంఆర్సి  వ్యతిరేఖ  ఉద్యమం ,తాజా రాజకేయలపై  తన అబిప్రయాలను విశదీకరించారు.

క్విక్ రివ్యూ:

ఏమిటి: సి సి ఎ కి వ్యతిరేకంగాపశ్చిం బెంగాల్ సిఎం మమత బెనర్జీ  పుస్తకం

ఎవరు: బెంగాల్ సిఎం మమత బెనర్జీ 

ఎప్పుడు:ఫెబ్రవరి 10

Manavidya Youtube Channe

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu

Free Arithmetic Classes

Number System in Telugu -Part-1
Number System in Telugu- Part-2
LCM & HCF in Telugu
Ratio and Proportion Tricks Part 1
Ratio and Proportion Tricks Part 2

Profit and Loss Tricks in Telugu
Daily Current Affairs in Telugu - November 2019
Daily Current Affairs in Telugu - 08-11-2019
Daily Current Affairs in Telugu - 07-11-2019
Daily Current Affairs in Telugu - 09-11-2019
Daily Current Affairs in Telugu - 10-11-2019
Daily Current Affairs in Telugu - 11-11-2019
Daily Current Affairs in Telugu - 12-11-2019
Daily Current Affairs in Telugu - 13-11-2019
Daily Current Affairs in Telugu - 14-11-2019
Daily Current Affairs in Telugu - 15-11-2019
Daily Current Affairs in Telugu - 16-11-2019
Daily Current Affairs in Telugu - 17-11-2019
Daily Current Affairs in Telugu - 18-11-2019
Daily Current Affairs in Telugu - 19-11-2019
Daily Current Affairs in Telugu - 20-11-2019
Daily Current Affairs in Telugu - 21-11-2019
Daily Current Affairs in Telugu - 22-11-2019
Daily Current Affairs in Telugu - 23-11-2019
Daily Current Affairs in Telugu - 24-11-2019
Daily Current Affairs in Telugu - 25-11-2019
Daily Current Affairs in Telugu - 26-11-2019
Daily Current Affairs in Telugu - 27-11-2019
Daily Current Affairs in Telugu - 28-11-2019
Daily Current Affairs in Telugu - 29-11-2019
Daily Current Affairs in Telugu - 30-11-2019
Daily Current affairs December 2019
Daily current affairs in telugu:01-12-2019
Daily Current Affairs in Telugu -02-12-2019
Daily Current Affairs in Telugu -03-12-2019
Daily Current Affairs in Telugu -04-12-2019
Daily Current Affairs in Telugu -05-12-2019
Daily Current Affairs in Telugu -06-12-2019
Daily Current Affairs in Telugu -07-12-2019
Daily Current Affairs in Telugu -08-12-2019
Daily Current Affairs in Telugu -09-12-2019
Daily Current Affairs in Telugu -10-12-2019
Daily Current Affairs in Telugu -11-12-2019
Daily Current Affairs in Telugu -12-12-2019
Daily Current Affairs in Telugu -13-12-2019
Daily Current Affairs in Telugu -14-12-2019
Daily Current Affairs in Telugu -15-12-2019
Daily Current Affairs in Telugu -16-12-2019
Daily Current Affairs in Telugu -17-12-2019
Daily Current Affairs in Telugu -18-12-2019
Daily Current Affairs in Telugu -19-12-2019
Daily Current Affairs in Telugu -20-12-2019
Daily Current Affairs in Telugu -21-12-2019
Daily Current Affairs in Telugu -22-12-2019
Daily Current Affairs in Telugu -23-12-2019
Daily Current Affairs in Telugu -24-12-2019
Daily Current Affairs in Telugu -25-12-2019
Daily Current Affairs in Telugu -26-12-2019
Daily Current Affairs in Telugu -27-12-2019
Daily Current Affairs in Telugu -28-12-2019
Daily Current Affairs in Telugu -29-12-2019
Daily Current Affairs in Telugu -30-12-2019
Daily Current Affairs in Telugu -31-12-2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *