Daily Current Affairs in Telugu 09-02-2021

current affairs practice test,

Daily Current Affairs in Telugu 09-02-2021

rrb ntpc online exams

అంగారక కక్ష్యలోకి తొలి సారి విజయవంతంగా పంపిన యుఎఈ  దేశ వ్యోమ నౌక :

అంతరిక్ష పరిశోదన ల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  యుఏఈ దేశం అధ్బుత  విజయాన్ని సాధించింది. అంగారక గ్రహ కక్ష్య లోకి ఫిబ్రవరి 09 విజయాన్ని సాధించింది. అరబ్ దేశాలకు ఇదే తొలి గ్రహాంతర యాత్ర రోదసిలో దాదాపు 7నెలల పాటు 30కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన ‘అముల్’ అనే ఈ వ్యోమ నౌక నిర్దేశిత రీతిలో అంగరాక గ్రహానికి చేరువ అయింది. ఫిబ్రవరి 09న ఇంజనీర్లు సంకేతాలు పంపి ఈ వ్యోమ నౌక లోని ప్రదాన ఇంజనీన్లను 27 నిమిషాల పాటు అత్యంత కచ్చితత్వంతో మండిచారు. కీలక మైన ఈ విన్యాసంలో అముల్ వేగం తగ్గి మేరకు ఈ విన్యాసంతో అముల్ వేగం తగ్గి అరుణ గ్రహ కక్ష్య లోకి ప్రవేచించింది.ఈ మేరకు సంకేతం రావడానికి 15 నిముషాలు పట్టడం తో  దుబాయ్ లోని అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు ఇంజనీర్లలో ఉత్కంత మొదలైంది. వ్యోమనౌక సాఫీగా అంగారక కక్ష్య లోకి ప్రవేశించినట్లు సంకేతాలు రావడం తో వారిలో ఒక్కసారిగా ఆనందోత్సహాలు వ్యక్తమయ్యాయి. అక్కడి వాతావరణ పరిస్థితితులపై చైనా కు చెందిన మరో వ్యోమ నౌక తియన్విన్-1 ఫిబ్రవరి 09న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశి౦చింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: అంగారక కక్ష్యలోకి తొలి సారి విజయవంతంగా పంపిన యుఎఈ  దేశ వ్యోమ నౌక

ఎవరు: యుఎఈ

ఎప్పుడు: ఫిబ్రవరి 09

ప్రపంచ పౌరసత్వ రాయబారి హోదాను పొందిన భారత్ కు చెందిన ఆద్యాత్మికవేత్త రవిశంకర్:

భారత్ కు చెందిన ప్రఖ్యాత ఆద్యాత్మిక వేత్త శ్రీ శ్రీరవిశంకర్ కు అమెరికా లోని ఒక ప్రముఖ విశ్వ విద్యాలయం నుంచి అరుదైన గౌరవం లబించింది. శాంతి కర్త ఆద్యాత్మిక గురువు ప్రపంచ మత సామరస్య సారుడిగా పేరున్న రవిశంకర్ చేస్తున్ననిరుపమాన సేవలకు గుర్తింపు గా ‘ది నార్త్ ఈస్ట్రన్ యునివర్సిటీ సెంటర్ ఫర్ స్పిరిచ్యువ్యాలిటి  డైలాగ్ అండ్ సర్వీస్” సంస్థ ఆయనకు ప్రపంచ పౌరసత్వం రాయబారి (గ్లోబల్ సిటిజన్ షిప్ అంబాసిడర్) హోదాను అందించిది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రపంచ పౌరసత్వ రాయబారి హోదాను పొందిన భారత్ కు చెందిన ఆద్యాత్మికవేత్త రవిశంకర్

ఎవరు: ఆద్యాత్మికవేత్త రవిశంకర్

ఎక్కడ: అమెరికా

ఎప్పుడు: ఫిబ్రవరి 09

ప్రముఖ నటుడు  బాలివుడ్ రాజీవ్ కపూర్  కన్నుమూత :

ప్రముఖ బాలివుడ్ నటుడు కపూర్ వంశం నుంచి వచ్చి తనదైన శైలిలో గుర్తింపు పొందిన నటుడు రాజీవ్ కపూర్ (58) కన్నుమూసారు.ముంబైలో ఆయన గుండెతో కన్ను మూసారు. అనారోగ్యంతో బాధ పడుతున్నఆయన్ను ఆస్పత్రికి తీసుకువెల్లగా చికిత్స పొందుతూ మరణించినట్లు  వైద్యులు పేర్కొన్నారు.ఆయన రామ్ తేరి గంగా మెయిలీ లవర్ భాయ్ వంటి చిత్రాలతో అలరించిన ఆయన నటుడుగానే కాకుండా నిర్మాత,దర్శకుడిగా,దర్శకుడిగా ఎడిటర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థాయిని ఏర్పరుచుకున్నారు. 1983 లో “ఎక్ జాన్ హై హమ్”  చిత్రంతో తెరంగ్రేటం చేసిన ఆయన 14చిత్రాలలో నటించారు. 1985 లో విడుదల అయిన రామ్ తేరి గంగా మేలి చిత్రం ఆయన కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

క్విక్ రివ్యు :

ఏమిటి: ప్రముఖ నటుడు  బాలివుడ్ రాజీవ్ కపూర్  కన్నుమూత

ఎవరు: రాజీవ్ కపూర్ 

ఎక్కడ:ముంబై

ఎప్పుడు: ఫిబ్రవరి 09

తెలుగును అధికార భాష ను గుర్హ్తిస్తూ ఆమోదం తెలిపిన పశ్చిమ బెంగాల్ :

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే తెలుగు ను అధికార భాషగా గుర్తిస్తూ తెలుగు వారికి అల్ప సంఖ్యాక హోదా కల్పిస్తూ ఆ రాష్ట్ర సిఎం  మమత బెనర్జీ నిర్వహించే మంత్రివర్గ సమవేశం లో దీనిపై నిర్ణయం తీసుకున్నారు,అసెంబ్లీ లో తెలుగు భాషకు గుర్తింపు ఆమోదం నిర్ణయాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా శశి పంజా స్వాగతించారు.అనంతరం  తెలుగు వారి తరపున ఆమె తెలుగులో ధన్యవాద తీర్మానం చదివి వినిపించారు.దీనికి కృషి చేసిన వారిని  సర్కార్ అబినంచినారు

క్విక్ రివ్యు :

ఏమిటి: తెలుగును అధికార భాష ను గుర్హ్తిస్తూ ఆమోదం తెలిపిన పశ్చిమ బెంగాల్

ఎవరు: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

ఎక్కడ: పశ్చిమ బెంగాల్

ఎప్పుడు: ఫిబ్రవరి 09

ఆఫ్గనిస్తాన్ దేశం లో లాలందర్ ఆనకట్ట నిర్మాణం కోసం భారత్తో ఒప్పందం :

ఆఫ్గనిస్తాన్ దేశం లో లాలందర్  (షా టూట్ )ఆనకట్ట నిర్మాణం కోసం భారత్ దేశం తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం పై విదేశాంగ మంత్రి డాక్టర్ జై శంకర్,ఆఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి హనీఫ్ ఆత్మార్ లు ప్రదాని నరేంద్ర మోడి ఆఫ్గనిస్తాన్ అద్యక్షుడు డాక్టర్ మహ్మద్ అష్రఫ్ ఘని సమక్షంలో సంతకం చేసారు. లాలండర్  ఆనకట్ట కాబుల్ నగరం యొక్క సురక్షితం అయిన తాగునీటి అవసరాలను తీర్చడం సమీప ప్రాంతాలకు నీటి పారుదల నీటిని అందించడం ప్రస్తుతం ఉన్న నీటి పారుదల మరియు నెట్ వర్క్ కు పునరావసం చేయడం ఈ ప్రాంతంలో వరద రక్షణ మరియు నిర్వహణ ప్రయత్నాలకు సహాయం చేస్తుంది. అదేవిదంగా ఆ ప్రాంతానికి విద్యుత్ ను అందిస్తుంది. జూన్ 2016లో ప్రధాన మంత్రి మరియు రాష్ట్రపతి ప్రారంబించిన ఇండియా ఆఫ్గనిస్తాన్ ఫ్రెండ్స్ షిప్ డ్యాం తర్వాత  ఆఫ్గనిస్తాన్ భారత దేశం రెండవ పెద్ద ఆనకట్ట ఇదే కావడం విశేషం .

క్విక్ రివ్యు :

ఏమిటి: ఆఫ్గనిస్తాన్ దేశం లో లాలందర్ ఆనకట్ట నిర్మాణం కోసం భారత్ తో ఒప్పందం

ఎవరు: ఆఫ్గనిస్తాన్

ఎప్పుడు: ఫిబ్రవరి 09

సిఆర్పిఎఫ్  అదనపు  డైరెక్టర్ జనరల్ గా రష్మి శుక్లా నియామకం :

సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ రష్మి శుక్లా సెంటర్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్ (సిఅర్పిఎఫ్) అదనపు డైరెక్టర్ జనరల్ గా  ఫిబ్రవరి 09న నియమించారు. రుషి శుక్లా 1988 బ్యాచ్ ఐపిఎస్ అధికారి ఆమె గత సంవత్సరం  సివిల్ డైరెక్టర్ జనరల్ గా  నియమితులయ్యారు. మహారాష్ట్ర  డిజిపి  సుభోడ్ జైశ్వాల్ తరువాత గత రెండు నెలల్లో మహారాష్ట్ర పోలిస్ ల నుండి కేంద్రానికి నియమించబడిన రెండవ అత్యున్నత అధికారే  రష్మి శుక్లా

క్విక్ రివ్యు :

ఏమిటి: సిఆర్పిఎఫ్  అదనపు  డైరెక్టర్ జనరల్ గా రుషి శుక్లా నియామకం :

ఎవరు: రుషి శుక్లా

ఎప్పుడు: ఫిబ్రవరి 09

బెలిండా క్లార్క్ అనే అవార్డు 2020-21 ను దక్కించుకున్న మహిళ క్రీడాకారిణి బెత్ మూని :

ఆస్ట్రేలియా ఇటీవల ప్రకటించిన అవార్డులలో మహిళా క్రికెటర్ కు క్రికెట్ లో అత్యున్నత గౌరవం పురస్కారం అయిన బెలిండా క్లార్క్ అవార్డు-2020-21 సాధించిన మహిళ క్రికెట్ క్రీడాకారిణి గా నిలిచింది. కాగ  పురుషుల విభాగం లో మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కు తన  మూడవ సారి అలెన్ బోర్డర్ పతకాన్ని సాదించగా బెత్ మూని తన తొలి బెలిండా క్లార్క్ అవార్డును పొందారు. ఇది ఆస్త్రేలియన్ క్రికెట్ అవార్డులలో మొదటి రెండు అత్యున్నత అవార్డ్స్.కాగా బెత్ మూని ఈ అవార్డు గెలుచుకుని మహిళల ఆటలో మొదటి సారిగా గుర్తింపు పొందారు.

క్విక్ రివ్యు :

ఏమిటి: బెలిండా క్లార్క్ అనే అవార్డు 2020-21 ను దక్కించుకున్న మహిళా క్రీడాకారిణి బెత్ మూని

ఎవరు: బెత్ మూని

ఎక్కడ: ఆస్ట్రేలియా

ఎప్పుడు: ఫిబ్రవరి 09

AP Economy Survey  2019-2020

Download Manavidya app

Daily current affairs in telugu Pdf -November 2020
Daily current affairs in telugu Pdf -1-11- 2020
Daily current affairs in telugu Pdf -2-11- 2020</strong>
Daily current affairs in telugu Pdf -3-11-2020
Daily current affairs in telugu Pdf -4-11-2020
Daily current affairs in telugu Pdf -5-11-2020
Daily current affairs in telugu Pdf -6-11- 2020
Daily current affairs in telugu Pdf -7-11- 2020
Daily current affairs in telugu Pdf -8-11- 2020
Daily current affairs in telugu Pdf -9-11- 2020
Daily current affairs in telugu Pdf -10-11- 2020
Daily current affairs in telugu Pdf -11-11- 2020
Daily current affairs in telugu Pdf -12-11-2020
Daily current affairs in telugu Pdf -13-11- 2020
Daily current affairs in telugu Pdf -14-11-2020
Daily current affairs in telugu Pdf -15-11-2020
Daily current affairs in telugu Pdf -16-11- 2020
Daily current affairs in telugu Pdf -17-11-2020
Daily current affairs in telugu Pdf -18-11-2020
Daily current affairs in telugu Pdf -19-11-2020
Daily current affairs in telugu Pdf -20-11-2020
Daily current affairs in telugu Pdf -21-11-2020
Daily current affairs in telugu Pdf -22-11-2020
Daily current affairs in telugu Pdf -23-11-2020
Daily current affairs in telugu Pdf -24-11-2020
Daily current affairs in telugu Pdf -25-11-2020
Daily current affairs in telugu Pdf -26-11-2020
Daily current affairs in telugu Pdf -27-11-2020
Daily current affairs in telugu Pdf -28-11-2020
Daily current affairs in telugu Pdf -29-11-2020
Daily current affairs in telugu Pdf -30-11-2020
Daily current affairs in telugu Pdf -December 2020
Daily current affairs in telugu Pdf -01-12- 2020
Daily current affairs in telugu Pdf -02-12-2020
Daily current affairs in telugu Pdf -03-12- 2020
Daily current affairs in telugu Pdf -04-12- 2020
Daily current affairs in telugu Pdf -05-12- 2020
Daily current affairs in telugu Pdf -06-12- 2020
Daily current affairs in telugu Pdf -07-12- 2020
Daily current affairs in telugu Pdf -08-12- 2020
Daily current affairs in telugu Pdf -09-12- 2020
Daily current affairs in telugu Pdf -10-12- 2020
Daily current affairs in telugu Pdf -11-12- 2020
Daily current affairs in telugu Pdf -12-12- 2020
Daily current affairs in telugu Pdf -13-12- 2020
Daily current affairs in telugu Pdf -14-12- 2020
Daily current affairs in telugu Pdf -15-12- 2020
Daily current affairs in telugu Pdf -16-12- 2020
Daily current affairs in telugu Pdf -17-12- 2020
Daily current affairs in telugu Pdf -18-12- 2020
Daily current affairs in telugu Pdf -19-12- 2020
Daily current affairs in telugu Pdf -20-12- 2020
Daily current affairs in telugu Pdf -21-12- 2020
Daily current affairs in telugu Pdf -22-12- 2020
Daily current affairs in telugu Pdf -23-12- 2020
Daily current affairs in telugu Pdf -24-12- 2020
Daily current affairs in telugu Pdf -25-12- 2020
Daily current affairs in telugu Pdf -26-12- 2020
Daily current affairs in telugu Pdf -27-12- 2020
Daily current affairs in telugu Pdf -28-12- 2020
Daily current affairs in telugu Pdf -30-12- 2020
Daily current affairs in telugu Pdf -31-12- 2020
Download Manavidya APP online exams in telugu

Click here


To Join Whats app

Click here


To Join Telegram Channel

Click here


To Subscribe Youtube

Click here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *