
Daily Current Affairs in Telugu 08 June-2022
‘ఇండియా యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్ కు రాయబారిగా ఎంపికైన ఏ.ఆర్ రెహమాన్ :

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ బ్రిటిష్ కౌన్సిల్ కార్యక్రమం. ‘ఇండియా యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్ కు రాయబారిగా ఎంపికయ్యారు. రెండు దేశాలకు చెందిన వర్తమాన కళాకారుల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింతగా పెంపొం. దించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నారు. -భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన ద ‘సీజన్ ఇఫ్ కల్చర్ ను మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్ర మంలో భారత్లో లో బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ జాన్ థామ్సన్, బిట్రిష్ కౌన్సిల్ డైరెక్టర్ (భారత్) విక్ హమ్ లు లాంచనంగా ప్రారంబించారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ‘ఇండియా యూకే టుగెదర్ సీజన్ ఆఫ్ కల్చర్ కు రాయబారిగా ఎంపికైన ఏ.ఆర్ రెహమాన్
ఎవరు: ఏ.ఆర్ రెహమాన్
ఎప్పుడు : జూన్ 08
ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ర్యాంకింగ్స్ లో ఏ డవ స్థానంలో నిలిచిన మిథాలి రాజ్ :

ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మిథాలీకి 7వ స్థాన౦ దక్కించుకుంది. ఐసీసీ మహిళల వన్డే * బ్యాటింగ్ ర్యాంకింగ్స్ భారత వెటరన్ బ్యాటర్ మిథాలీరాజ్ 686 పాయింట్లతో ఏడో స్థానాన్ని నిలబెట్టు కుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 669 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకు సాధించింది. ఈ విభాగంలో ఆస్ట్రే లియా వికెట్ కీపర్ అలీసా హీలీ (785) అగ్రస్థానంలో కొనసాగుతోంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ర్యాంకింగ్స్ లో ఏ డవ స్థానంలో నిలిచిన మిథాలి రాజ్
ఎవరు: మిథాలి రాజ్
ఎప్పుడు : జూన్ 08
మహిళల క్రికెట్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్రిటైర్మెంట్ ప్రకటింపు :

మహిళల క్రికెట్ మేటి. భారత టెస్టు, వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ ఆటకు టాటా చెప్పింది. 23 ఏళ్ల క్రికెట్ కెరీర్కు ముగింపు పలుకుతూ… అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతు న్నట్లు బుధవారం ప్రకటించింది. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్ ఆడిన 39 ఏళ్ల మిథాలీ 292 వన్డేల్లో 7805 పరుగులు చేసింది. ఆమె 89 టీ20 మ్యాచ్లు కూడా ఆడింది. దేవలం 12 టెస్టులే. ఆడినా.. ఓ డయిల్ సెంచరీ చేసింది. ఆ ఘనత సాధించిన ఏకైక భారత మహిళ మిథాలీనే. ఆమె 2019లో టీ20 క్రికెట్ నుంచి రిటైరైంది వన్డే ప్రపం చకప్ అనంతరం వీడ్కోలు పలుకుతా అని మిథాలి. ముందే చెప్పింది. మార్చిలో జరిగిన ఆ ఈవెంట్లో ఆమె జట్టుకు నాయకత్వం వహించింది. స్వస్థలం రాజస్థానే అయినా హైదరా బాదీగానే అందరికి తెలిసిన మిదాలీ రెండు దశాబ్దాల పాటు గ్రావుగా రాణించి భారత క్రికెట్లో దిగజ హోదాను అందుకుంది. 1910లో ఆమె రంగేలం వేయనమిథాలీ సారధ్యంలోని భారత జట్టు వరుసగా నాలుగు. ఆసియా కప్ టైటిళ్లు సాధించింది. 2005-06. 2006-07, 2008, 2012 టీమ్ ఇండియా విజేతగా నిలిచింది. ఇక టెస్టుల్లోనూ, ఆమె తనదైన ముద్ర వేసింది. 2014లో
క్విక్ రివ్యు :
ఏమిటి: మహిళల క్రికెట్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటింపు
ఎవరు: మిథాలీ రాజ్
ఎప్పుడు : జూన్ 08
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పాఠశాలలలో చోటు దక్కించుకున్న ఐదు భారత పాటశాలలు :

ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పాఠశాలలకు బహుమతులిచ్చే పథకాన్ని బ్రిటిష్ సంస్థలు ప్రారంభించాయి. సామాజిక ప్రగతికి అవిరళ కృషి జరుపుతున్న పాఠశాలలను సత్క రించడం ఈ పథకం లక్ష్యం. అయిదు విభాగాల్లో ఉత్తమ పాఠశాలలుగా ఎంపికైన అయిదు విద్యా లయాలకు 50,000 డాలర్ల చొప్పున మొత్తం 2,50,000 డాలర్ల నగదు బహుమతులు ఇస్తారు. ఒక్కో విభాగంలో 10 పాఠశాలలు చొప్పున ప్రాథ మికంగా ఎంపిక చేయగా, వాటిలో 5 భారతీయ పాఠశాలలు ఉండటం విశేషం. వీటిలో ముంబయికి చెందిన ఎస్వీ కెఎం సీఎన్ఎం పాఠశాల, భోజ్ పాఠశాల పుణెలోని ఎసీఎంసీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల, ఢిల్లీకి చెందిన ఎస్జేఎంసీ సంస్థాపకుడు, ప్రాథమిక పాఠశాల ఉన్నాయి. ప్రతికూలతలను బహుమతి ప్రదానం చేసారు. ఈ ప్రతికూలతలను అధిగమించడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాల విభాగంలో హావ్ డా లో ని సమారిటన్ బరులో మిషన్ పాఠశాల చోటు దక్కించుకుంది. బ్రిటన్ కు చెందిన డిజిటల్ మీడియా వేదిక టీ4 ఎడ్యు కేషన్, అమెరికన్ ఎక్స్ప్రెస్, లెమాన్ ఫౌండేష న్, యాక్సెంచర్, టెంపుల్టన్ వరల్డ్ ఛారిటీ ఫౌండేషన్, యయిసాన్ హసనా సంస్థలు ప్రపంచంలో అత్యుత్తమ పాఠశాల బహుమతుల పోటీని ప్రారంభించాయి. టీ4 ఎడ్యుకేషన్ సంస్థాపకుడు, ప్రపంచ అత్యుత్తమ పాఠశాలల బహుమతి ప్రారంభకుడు వికాస్ పోటా భారత సంతతికి చెందినవారే. ఈ పోటీలో విజేతలను అక్టో బరలో ప్రకటించి నగదు ప్రకటించి బహుమతులు ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పాఠశాలలలో చోటు దక్కించుకున్న ఐదు భారత పాటశాలలు
ఎవరు: ఐదు భారత పాటశాలలు
ఎప్పుడు :జూన్ 08
ఐరాస మండలి తాత్కాలిక సభ్యదేశాలుగా ఎంపికైన జపాన్ దేశం :

ఐరాస మండలి(యూఎన్ఎస్సీ) తాత్కాలిక సభ్యదేశాలుగా ఈక్వెడార్, జపాన్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్ ఎన్నికయ్యాయి. ఈ దేశాలు భారత్, ఐర్లాండ్, కెన్యా. -మెక్సికో, నార్వే స్థానాల్లో వచ్చే ఏడాది జనవరి ఒక టిన బాధ్యతలు స్వీకరిస్తాయి. పదవీ కాలం రెండేళ్లు. జూన్ 09న ఐరాస సాధారణ సభలో జరి గిన ఎన్నికల్లో ఈ దేశాలు వివిధ ప్రాంతాల నుంచి ఎన్నికయ్యాయి.
- ఐరాస ఏర్పాటు :1945 అక్టోబర్ 24
- ఐరాస ప్రధాన కార్యాలయం : న్యూయార్క్
- ఐరాస ప్రస్తుత సెక్రటరి జనరల్ : అంటోనియో గుటేరాస్
క్విక్ రివ్యు :
ఏమిటి: ఐరాస మండలి తాత్కాలిక సభ్యదేశాలుగా ఎంపికైన జపాన్ దేశం
ఎక్కడ: న్యూయార్క్
ఎప్పుడు : జూన్ 08
రక్షణ ఒప్పంధలపైన సంతకాలు చేసిన భారత్, వియత్నాం దేశాలు :

భారత్, వియత్నాం మధ్య రక్షణ సంబంధా లను మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక అడుగు పడింది. 2030 నాటికి రక్షణ సంబంధాల పరిధి, స్థాయులను విస్తృతం చేసేలా బుధవారం ఇరు దేశాలు ఓ ఉమ్మడి ధార్శనిక పత్రంపై సంతకం చేశాయి. దీంతోపాటు మరమ్మతులు, సరఫరాల భర్తీ అవసరాల కోసం ఇరు దేశాల సైన్యాలు పరస్పర సైనిక స్థావరా లను నియోగించుకొనేలా ఒప్పందం చేసుకున్నాయి. ఓ దేశంతో వియత్నాం ఇలాంటి కీలక ఒప్పందం చేసు కోవడం ఇదే తొలిసారి వియత్నాంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా అక్కడకు వెళ్లిన రాజ్ నాథ్ సింగ్ వియత్నాం దేశ రాజ దాని హనోయ్ లో ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ పాన్ వానోజియాంగ్ తో సమావేశమై ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొ న్నారు. వారి సమక్షంలోనే ఈ ఒప్పందాలు జరిగాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా దూకుడు పెరుగు తున్న పరిస్థితుల్లో ఈ కీలక ఒప్పందాలు జరగడం. ప్రాదాన్యం సంతరించుకుంది.
క్విక్ రివ్యు :
ఏమిటి: రక్షణ ఒప్పంధలపైన సంతకాలు చేసిన భారత్, వియత్నాం దేశాలు
ఎవరు: భారత్, వియత్నాం దేశాలు
ఎప్పుడు : జూన్ 08
నాలుగో ఆహార భద్రత సూచిక (2021-22)లో మొదటి స్థానంలో నిలిచిన తమిళనాడు :

తాజాగా విడుదలైన నాలుగో ఆహార భద్రత సూచిక (2021-22)లో తెలుగు రాష్ట్రాలు బిహార్కు అటూ ఇటుగా చివరి స్థానాల్లో నిలిచాయి. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ 20 పెద్ద రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది. ఇందులో తెలంగాణ 15, బిహార్ 16, ఆంధ్రప్రదేశ్ 17వ స్థానాల్లో నిలిచాయి. మొత్తం 5 కొలమనాల్లో 100 మార్కులకుగాను తమిళనాడు 82, గుజరాత్ ‘77.5. మహారాష్ట్ర 70 మార్కులతో మూడు తొలి స్థానాలు దక్కించుకున్నాయి. తెలంగాణ 34.5, బిహార్ 30. ఆంధ్రప్రదేశ్ 26 మార్కులతో చివరి స్థానాలకు పరిమితయ్యాయి. పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్- 5, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్ -8, హరియాణా, ఛత్తీస్గఢ్- 13వ ర్యాంకుల్లో నిలవడంతో 20 రాష్ట్రాలకు కలిపి 17 ర్యాంకులే వచ్చాయి. 2020-21లో తెలంగాణ 49. ఏపీ 36 మార్కులు సాధించాయి. ఇదివరకు చివరన ఉన్న బిహార్ ఒక మెట్టుపైకి ఎక్కగా, అక్కడున్న ఏపీ ఇప్పుడు చిట్టచివరికి చేరింది.
- తమిళనాడు రాష్ట్ర రాజధాని :చెన్నై
- తమిళనాడు రాష్ట్ర సిఎం :ఎన్.కే స్టాలిన్
- తమిలనాడు రాష్ట్ర గవర్నర్ :బిశ్వా భూషణ్ హరిచంద్
క్విక్ రివ్యు :
ఏమిటి: నాలుగో ఆహార భద్రత సూచిక (2021-22)లో మొదటి స్థానంలో నిలిచిన తమిళనాడు
ఎవరు: తమిళనాడు
ఎక్కడ: డిల్లి
ఎప్పుడు : జూన్ 08
క్రిప్టో రూపాయి ఇండెక్స్ (CRE8)ని ప్రారంభించిన కాయిన్ స్విచ్ :

కాయిన్ స్విచ్ అనేది క్రిప్టో రూపాయి ఇండెక్స్ (CRE8)ని ప్రారంభించింది. భారతీయ రూపాయి ఆధారిత క్రిప్టో మార్కెట్ పనితీరును కొలవడానికి ఇది భారతదేశపు మొదటి బెంచ్ మార్క్ ఇండెక్స్ అని క్రిప్టో ఎక్స్చేంజ్ పేర్కొంది. CRE8 ఎనిమిది క్రిప్టో ఆస్తుల పనితీరును ట్రాక్ చేస్తుంది, ఇది భారతీయ రూపాయిలో ట్రేడ్ చేయబడిన క్రిస్టోస్ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 85 శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తుంది. వాస్తవ ట్రేడ్ల ల ఆధారంగా భారతీయ రూపాయిని డినామినేట్ చేయబడిన క్రిస్టో మార్కెట్ యొక్క విశ్వసనీయమైన, నిజ సమయ వీక్షణను ఈ సూచిక అందిస్తుంది, ఇది భారతీయ వినియోగదారులకు సమాచారంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది” అని Coin Switch సహ వ్యవస్థాపకుడు మరియు CEO ఆశిష్ సింఘాల్ అన్నారు.
క్విక్ రివ్యు :
ఏమిటి: క్రిప్టో రూపాయి ఇండెక్స్ (CRE8)ని ప్రారంభించిన కాయిన్ స్విచ్
ఎవరు: కాయిన్ స్విచ్
ఎప్పుడు : జూన్ 08
ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డ్ సృష్టించిన మలావత్ పూర్ణ :

ఎవరెస్టు శిఖరాన్ని అధి తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిజామాబాద్ కు చెందిన మలావత్ పూర్ణ మరో “ఘనత సాధించారు. అమెరికా దేశం అలస్కాలోని 6,190 మీటర్ల ఎత్తయిన డెనాలీ శిఖరాన్ని అధిరో హించారు. తాజా ఘనత ద్వారా ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డు సృష్టించారు. పూర్ణ జూన్ 5న డెనాలీ శిఖ రంపైకి చేరుకొన్నారు. ఉత్తరాదికి చెందిన తండ్రి కూతుళ్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత అజీత్ బజాజ్, దియా బజాజ్, విశాఖకు చెందిన ఆన్మీర్ వర్మతో కలిసి మే 23న ఆమె యాత్ర ప్రారంభించారు. ఎస్ ఇంజినీరింగ్ అకాడమీ ఆర్థిక సాయం. ట్రాన్సెండ్
- పూర్ణ ఇప్పటి వరకు అధిరోహించిన శిఖరాలు వరుసగా :
1. ఎవరెస్ట్ – ఆసియా |
2. కిలిమంజారో – ఆఫ్రికా |
3. ఎల్ బ్రస్ -యూరప్ |
4. అకాంకాగువా- దక్షిణ అమెరికా |
5. కార్డెస్ట్ పిరమిడ్ – ఆస్ట్రేలియా |
6. విన్సన్ – అంటార్కిటికా |
7. డెనాలి- ఉత్తర అమెరికా |
క్విక్ రివ్యు :
ఏమిటి: ఏడు ఖండాల్లోని ఏడు శిఖరాలను అధిరోహించిన యువతిగా రికార్డ్ సృష్టించిన మలావత్ పూర్ణ
ఎవరు: మలవాత్ పూర్ణ
ఎక్కడ: తెలంగాణా
ఎప్పుడు : జూన్ 08
ప్రపంచంలోనే అత్యంత వేగంగా రోడ్డు నిర్మాణం జరిపిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా:

మహారాష్ట్రలో అమరావతి అకోలా జిల్లాల మధ్య 75 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై తారు. రోడ్డు (సింగిల్ లేన్) నిర్మాణాన్ని 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసి ఎన్హెచ్ఎఐ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ రికార్డు: నెలకొల్పింది. 2010 ఫిబ్రవరిలో అత్యంత వేగవం తంగా తారురోడ్డు నిర్మించిన గిన్నిస్ ప్రపంచరి కార్డును దోహా (ఐతార్) నెలకొల్పింది. రికార్డులో భాగంగా మహా రాష్ట్రలో నిర్మించిన రోడ్డు 53వ జాతీయ రహదారికి సంబంధించింది. ఇది తూర్పు-తూర్పు నడవా (ఈస్ట్ – రస్ట్ కారిడార్) లో కీలకమైన మార్గం.
క్విక్ రివ్యు :
ఏమిటి :ప్రపంచంలోనే అత్యంత వేగంగా రోడ్డు నిర్మాణం జరిపిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
ఎవరు: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా
ఎక్కడ: మహారాష్ట్ర లో
ఎప్పుడు : జూన్ 08
,
Daily current affairs in Telugu February -2022 |
---|
Daily current affairs in Telugu 01-02-2022 |
Daily current affairs in Telugu 02-02-2022 |
Daily current affairs in Telugu 03-02-2022 |
Daily current affairs in Telugu 04-02-2022 |
Download Manavidya APP ![]() | |
---|---|
To Join Whats app ![]() | |
To Join Telegram Channel ![]() | |
To Subscribe Youtube ![]() |