
Daily Current Affairs in Telugu 08-02-2020
బారతీయ మహాతం అవార్డును స్వీకరించిన సింగరేణి సి.ఎం.డి శ్రీదర్ :

సింగరేణి చైర్మన్ ,మేనేజర్ డైరెక్టర్ గా ఎన్.శ్రీదర్ బారతీయ మహంతం పురస్కారం ను అందుకుంది.2019-20 సంవత్సరానికి గాను ఈ అంతర్జాతీయ పురస్కారానికి ఆయన ఎంపికైన విషయం తెలిసిందే .ఆసియ వన్ మ్యాగజిన్ ఆద్వర్యంలో ఫెబ్రవరి 08న రాత్రి థాయ్‌లాండ్ రాజదాని బ్యాంకాక్‌లో జరిగిన కార్యక్రమంలో మాల్దీవులు రాయబారి మహమ్మద్ జిన్నా చేతుల మీదుగా సంబంధిత అవార్డున్ శ్రీదర్ స్వీకరించారు.గత అయిదేళ్లుగా సింగరేణి సంస్థ అబివృద్ది పథంలో నడిపించడంలో పాటు బొగ్గు ఉత్పత్తి,రవాణా విషయంలో మెరుగైన పలితాలు సాదిచినందుకు సంస్థ సిఎండి శ్రీదర్ కు ఈ అవార్డు దక్కింది.మొరాకో దేశ రాయబారి అబ్డే లిల్లః అల్ హోస్ని తదితరులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బారతీయ మహాతం అవార్డును స్వీకరించిన సింగరేణి సి.ఎం.డి శ్రీదర్ :
ఎవరు: సింగరేణి సి.ఎం.డి శ్రీదర్
ఎక్కడ :బ్యాంకాక్
ఎప్పుడు:ఫెబ్రవరి 08
Download Study Material in Telugu
Download TSSPDCL Junior Assistant cum Computer Operator Previous Papers
Click here for RRB NTPC Free Mock Test in Telugu
దేశంలో నే రెండవ అతి పెద్ద మెట్రో గా హైదరాబాద్ మెట్రో :

హైదరాబాద్ లో మరో మెట్రో రైలును మార్గం ప్రారంబమైంది.జేబిఎస్ నుంచి ఎంజిబిఎస్ వరకు నిర్మించిన 11కిమీ మెట్రో మార్గానికి జేబఎస్ మెట్రో స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి తెలంగాణా ముఖ్య మంత్రి కే.చంద్ర శేఖర రావు ఫెబ్రవరి 07న పచ్చా జెండాను ఊపి ప్రారంబించారు.దీనితో దేశంలోనే డిల్లి మెట్రో తర్వాత రెండో అతిపెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ గా హైదరాబాద్ మెట్రో నిలిచింది. ఇప్పటివరకు ప్రబుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అత్ పెద్ద మెట్రో ప్రాజెక్టు గా హైదరాబాద్ మెట్రో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే .హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు మొత్తానికి జేబీఎస్ స్టేషన్ మాత్రమె ఐదు అంతస్తుల్లో నిర్మించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో నే రెండవ అతి పెద్ద మెట్రో గా హైదరాబాద్ మెట్రో
ఎవరు: ముఖ్య మంత్రి కే.చంద్ర శేఖర రావు
ఎక్కడ :హైదరాబాద్
ఎప్పుడు:ఫెబ్రవరి
ఎపిపీసీబి కి జాతీయ అవార్డు:

కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆంద్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపిపీసీబి) తీసుకొచ్చిన నూతన సంస్కరణ రియల్ టైం కాలుష్య పర్యవేక్షన వ్యవస్థ (ఆర్టి పిఎం ఎస్)కు జాతీయ ఈ గవర్నన్స్ అవార్డు దక్కింది.కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అద్యక్షతన ముంబాయిలో ఈ గవర్నెన్స్ పై 23వ జాతీయ సమావేశాలు జరిగాయి.ఫెబ్రవరి 08 కేంద్ర ఈ-ఐటి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అజయ్ ప్రకాష్ సాహ్ని చేతుల మీదుగా ఎపిపిసిబి సబ్య కార్యదర్శిగా వివేక్ యాదవ్ ఈ పురస్కాన్ని అందుకున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎపిపీసీబి కి జాతీయ అవార్డు:
ఎవరు: ఎపిపిసిబి సబ్య కార్యదర్శిగా వివేక్ యాదవ్
ఎక్కడ :ముంబాయి
ఎప్పుడు:ఫెబ్రవరి 08
శ్రీలంక అద్యక్షుడు మహింద రాజపక్స ప్రదాని నరేంద్ర మోడి బేటీ:

శ్రీలంక అద్యక్షుడు గోతబాయ రాజపక్స ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఫెబ్రవరి 08న భారత్ కు వచ్చారు.ఈ సందర్బగా శ్రీలంక ప్రదాని రాజపక్సతో భారత ప్రదాని నరేంద్ర మోడి బేటి అయ్యారు.శ్రీలంకలో మైనార్తీలుగా ఉన్న తమిలులకు గౌరవం,న్యాయం,సమానత్వం కల్పించాలని ఆ దేశ ప్రదాని మహింద రాజపక్స ను మోడి కోరారు .ద్విపద బద్రత ,సుస్థిరత ,అబివృద్ది భారత్ కు చాల ముఖ్యమన్నారు.ఉబయదేశాల ప్రజలు మద్య సంబందాలను పెంపొందిన్చేదుకు కృషి చేస్తామన్నారు.తమిళుల మైనార్టీ లకు హక్కులకు కల్పన ,ఉగ్రవాద వ్యతిరేఖ పోరులో సహకారం ,వాణిజ్య పెట్టుబడుల పెంపు ,శ్రీలంక లో ఉమ్మడి ప్రాజెక్టుల అమలు ,మత్స్య కారుల సమస్యకు మానవతా దృక్పదంతో పరిష్కారం తదితర అంశాలపై దేశ అధినేతలు చర్చించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీలంక అద్యక్షుడు మహింద రాజపక్స ప్రదాని నరేంద్ర మోడి బేటీ
ఎవరు: మహింద రాజపక్స
ఎక్కడ :డిల్ల్లి
ఎప్పుడు:ఫెబ్రవరి 08
అఖిల బారత బ్రాహ్మణ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ చైర్మన్ గా సుదర్శన్ శర్మ :

అఖిల భారత బ్రాహ్మణ ఫ్రంట్ కమిటీ చైర్మన్ గా సుదర్శన్ శర్మా ప్రదానకార్యదర్శిగా బుద్దివరపు సుదర్శన చక్రవర్తి ఏకగ్రీవం గా ఎన్నికయ్యారు.తిరుపతి లోని ఓ ప్రైవేటు హోటల్లో అఖిల భారత బ్రాహ్మణ ఫ్రంట్ జాతీయ కార్యవర్గ రెండు రోజుల సమావేశాలు ఫెబ్రవరి 08 ముగిసాయి.ఫ్రంట్ జాతీయ కార్య వర్గం రెండు రోజల సమావేశాలు ఫెబ్రవరి 09ముగిసాయి.ఫ్రంట్ జాతీయ అద్యక్షుడు రాంజి అద్యక్షతన జరిగిన సమావేశానికి 21 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.అయోధ్యలో రామమందిరానికి నిర్మానం కోసం కేంద్ర ప్రబుత్వం ఏర్పాటు చేయనున్న ట్రస్టుకు హరిద్వార్ కు చెందిన బిహారీ స్వరూప్ మహంత్ ను ట్రస్టీగా నియమించాలని తీర్మానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఖిల బారత బ్రాహ్మణ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ చైర్మన్ గా సుదర్శన్ శర్మ
ఎవరు: గా సుదర్శన్ శర్మ
ఎక్కడ :ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు:ఫెబ్రవరి 08